కరోనాతో కళ తప్పిన కళ్యాణ వైభవాు
వాయిదాు పడుతున్న పెండ్లి ముహూర్తాు..31 వరకే ప్రభుత్వ అనుమతి
`మధ్య తరగతి వర్గంపై పెళ్లి వాయిదా ప్రభావం
`మరో ముహూర్తం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి
`ఫంక్షన్ హాళ్లు మళ్లీ వేరే టైమ్‌లో అందుబాటులో ఉండవు
`ఇప్పటికే అడ్వాన్సు చెల్లించిన పెళ్లి పెద్దు
`సీజన్ అంతా సొమ్ముచేసుకోలేకపోతున్న చిరు వ్యాపాయి
`భారీగా నష్టపోతున్న బంగారం, వస్త్ర వ్యాపాయి
`ఆందోళన పడుతున్న క్యాటరింగ్ సప్లయిర్స్
హైదరాబాద్:
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డ చందాన కరోనా వైరస్ దెబ్బకు పెళ్లిళ్ల ముహూర్తాు త్లక్రిందువుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి పెళ్లి బుకింగ్స్ నిలిపేయాని ఫంక్షన్ హాళ్లకు తెంగాణ సర్కారు గట్టి వార్నింగ్ ఇచ్చేసింది. తెంగాణలో కరోనా కేసు లేకపోయిన్నప్పటికీ, ఆ భయం సామాన్యును వెన్నాడుతున్నది. పెండ్లిండ్లు, గృహప్రవేశాు, బర్త్‌డే ఫంక్షన్లు వంటి సామూహిక కార్యక్రమాకు వెళ్లాంటే వెనకాడుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నప్పటికీ, కళ్యాణ మండపాల్లో మునుపటి జోష్ కనిపించడంలేదని నిర్వాహకు అంటున్నారు. గతంతో ప్చోుకుంటే శుభకార్యాకు హాజరయ్యేవారి సంఖ్య 30శాతం వరకు తగ్గిందనేది ఒక అంచనా.
పెళ్లి మండపాు కూడా మూసివేయాని నిర్ణయించాం. అయితే ఇప్పటికే పెళ్లిళ్లు నిర్ణయమై ఉంటాయ్ కాబట్టి వాటిపై నిషేధం నిలిపివేశాం. అయితే, 200 మంది మించకుండా వివాహం చేసుకోవాలి. మార్చి 31 వరకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నాం. మార్చి 31 తర్వాత మ్యారేజ్ హాల్స్‌కు కూడా అవకాశం ఇవ్వబోం.
ఏకంగా ముహూర్తాు వాయిదా
మరికొందరు ఏకంగా ముహూర్తాను వాయిదా వేస్తుండటం విశేషం. పెళ్ళిళ్లకు హాజరవుతున్నవారు సైతం నాుక రుచును చంపుకొని, ఆహార పదార్థాను జాగ్రత్తగా ఎంచుకొంటున్నారు. నాన్‌వెజ్ వంటకా జోలికి అసలే వెళ్లడంలేదు. ఫంక్షన్లలో మాంసం వినియోగం సగానికి సగం తగ్గిందని క్యాటరర్లు పేర్కొంటున్నారు. ఫంక్షన్లలోనే కాదు చాలామంది ఇండ్లలోనూ నాన్ వెజ్ వంటకాు మానేశారంటే ఆశ్చర్యపోవద్దు.
కోవిడ్`19 (కరోనా) ప్రభావం శుభకార్యాపై తీవ్రంగా చూపుతోంది. కరోనా వైరస్ నుంచి తమను తాము కాపాడుకోవడంతోపాటు విస్తరించకుండా ఉండాంటే సాధ్యమైనంత వరకు రద్దీగా ఉండే కార్యక్రమాను వాయిదా లేదా తాత్కాలికంగా రద్దు చేసుకోవాని ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో నిశ్చితార్థాు, పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు, పక్క రాష్ట్రంలోని ముంబై, పుణే, బెంగళూరుతో పాటు పు ప్రాంతాల్లో కరోనా కేసు నమోదవడంతో పెళ్లిళ్లకు ముహూర్తాు పెట్టుకున్న పు కుటుంబాు ఆందోళన చెందుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ముహుర్తాు ఎక్కువగా ఉండటంతో పెళ్లిళ్లకు సిద్ధమయ్యారు. దీంతో రెండు, మూడు నెల ముందే ఫంక్షన్ హాల్స్, కేటరింగ్ తదితరాను బుక్ చేసుకున్నారు. తమ వ్యాపారం జోరుగా సాగుతుందని ఫంక్షన్ హాల్, డెకరేషన్లు, ఫుడ్ కేటరింగ్ యజమాను భావించారు. అయితే వైరస్ కారణంగా ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకున్న వారు పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ధైర్యం చేసి పెళ్లిళ్లు పెట్టుకున్నా ఫంక్షన్ హాల్స్‌కు బంధువు వస్తారో.. రారో అని వధువరు తల్లిదండ్రు భయపడుతున్నారు. కొందరు ఇప్పటికే శుభకార్యాు రద్దు చేసుకోవడంతో కేటరింగ్, డెకరేటర్లకు, ఫంక్షన్ హాళ్లకు బుకింగ్ సమయంలో చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాని డిమాండ్ చేస్తున్నారని ముంబై దాదర్‌లోని ధురు ఫంక్షన్ హాల్ యజమాని మనోహర్ సాల్వీ, జోగేశ్వరిలోని మాంగళ్య మంగల్ హాల్ యజమాని అమిత్ తెలిపారు. కరోనా కారణంగా శుభకార్యాు రద్దయ్యే ప్రమాదం ఉండటంతో తమ ఆదాయానికి గండిపడుతుందని ఫంక్షన్ హాల్స్, డెకరేటర్లు, కేటరింగ్ వ్యాపాయి ఆందోళన చెందుతున్నారు. దేశంలో ఇప్పటికే 85 కేసు నమోదు అవ్వగా.. వైరస్ సోకి ఇద్దరు మ ృతి చెందారు.ఇక తెంగాణలోనూ వైరస్ తీవ్ర భయాందోళను సృష్టిస్తోంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చైనాలోని వుహాన్‌లో పురుడుపోసుకున్న ప్రమాదకర వైరస్ అక్కడ కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ ఆసియా మెప గ దేశాపై మరణమృదంగం మోగిస్తోంది.
కరోనా దెబ్బకు ప్రపంచం వణికిపోతుంది . దేశాు గడగడలాడిపోతున్నాయి. కరోనా ప్రభావం అన్ని రంగాపైనా పడిరది. సినిమా ఇండస్ట్రీ పైన ఈ ప్రభావం కొంచం ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే కరోనా దెబ్బకు కొందరు పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకుంటున్నారు. కర్ణాటక మాజీ సీఎం కుమారుడు నిఖిల్ గౌడ వివాహం కూడా వాయిదా పడిరది. నిఖిల్ హీరోగా తొగులో జాగ్వార్ అనేసినిమాలో నటించాడు. క్ష మంది జనం మధ్య రామనగరలోని జానదలోక వద్ద భారీ ఏర్పాట్లతో వివాహం జరపాని కుమారస్వామి భావించాడు. కాని కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పెళ్లిని వాయిదా వేయాలా లేదంటే కొద్దిమంది వీఐపీు, బంధువు మధ్య వివాహం చేయానే ఆలోచనలో కుమారస్వామి కుటుంబం ఆలోచిస్తున్నట్టు తొస్తోంది.
రెస్టారెంట్లు, బార్లు వెవె
హైదరాబాద్‌లోని రెస్టారెంట్లు, బార్ల మీద కూడా కరోనా ప్రభావం పడిరది. బయటి ఫుడ్‌కు జనం స్వస్థి చెప్పడంతో రెస్టారెంట్లలో సందడి తగ్గింది. విదేశీ వంటకాు, చైనీస్ ఫుడ్స్, పానీపూరీ బండ్ల వద్ద కూడా మునుపటి బిజినెస్ కనిపించడం లేదు. మూడు పెగ్గు ఆరు ఛీర్స్‌గా కిటకిటలాడిన బార్లు కూడా మందుబాబు తాకిడి తగ్గడంతో వెవెబోతున్నాయి. సినిమా థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య కరోనా దెబ్బతో మరింత తగ్గింది. మరోవైపు వైరస్ పుణ్యామా అని ఆరోగ్య స్పృహ కూడా పెరుగుతున్నది. బయట నుంచి రాగానే చేతు, కాళ్లు శుభ్రంగా కడుక్కొంటున్న దృశ్యాు ప్రతిఇంటిలోనూ కనిపిస్తున్నాయి. బస్సుల్లో ప్రయాణించేటప్పుడు చేతు కడుక్కోవడం, శానిటైజర్లు వాడకం పెరిగింది. బయట తిరిగేవారు ముఖానికి రుమాు చుట్టుకోవడమూ కనిపిస్తున్నది. చ్లని ప్రదేశాల్లో వైరస్ వ్యాప్తి చెందుతుందన్న అభిప్రాయంతో చాలామంది ఏసీు, ఫ్యాన్ల వాడకం తగ్గించి, సురక్షిత జోన్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ కంపెనీు.. వర్క్ ఫ్రం హోం
హైదరాబాద్‌లో విదేశీ విద్యార్థు సంచారం ఎక్కువగా ఉండే ఉస్మానియా వర్సిటీ ఎన్‌సీసీ గేటు తదితర ప్రాంతాల్లో ఇప్పుడు స్థానికు సందడి తగ్గిపోయింది. ఇక కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీు ముందు జాగ్రత్త చర్యగా ఉద్యోగు కార్యాయానికి రాకుండా వర్క్ ఫ్రంహోం విధానాన్ని అనుసరిస్తున్నాయి. హైటెక్‌సిటీలో కొన్ని ఐటీ కంపెనీు ఇంటినుంచే పనిచేయండని ఉద్యోగును ఆదేశించాయి. తాము చెప్పేవరకు చైనాకు రావద్దని యాంగ్‌జోహు, వూహాన్ మెడికల్ యూనివర్సిటీ యాజమాన్యాు మనదేశంలోని విద్యార్థుకు మెసేజ్ పంపాయి. ఆయా యూనివర్సిటీు అత్యవసర సిబస్‌ను వీశాట్ ద్వారా పూర్తి చేస్తున్నట్టు సమాచారం.