16 నుంచి ఆన్‌లైన్‌ లావాదేమీ కఠినతరం

క్రెడిట్‌ కార్డు భద్రత మరింత పెంచేందుకు ఆర్‌బీఐ నిర్ణయం

ముంబయి: మీకు డెబిట్‌/క్రెడిట్‌ కార్డున్నాయా? వాటితో మీరు ఆన్‌లైన్‌లో ఏమైనా లావాదేమీ చేస్తున్నారా? మార్చి 16 నుంచి అది కుదరకపోవచ్చు! ఎందుకంటే మీ డెబిట్‌/క్రెడిట్‌ కార్డును మరింత సురక్షితంగా మార్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) పటిష్ఠ చర్యు చేపట్టింది. అనుచితంగా కార్డును వాడటం, బ్యాంకింగ్‌ మోసాను అడ్డుకొనేందుకు అన్ని బ్యాంకుకు కొన్ని నిబంధనను జారీ చేసింది.
ఈ నిబంధన ప్రకారం మార్చి 16 నుంచి మీ కార్డుతో కేవం స్థానిక (డొమెస్టిక్‌) లావాదేమీ చేసేందుకు మాత్రమే మీంది. అంటే ఏటీఎం, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) టెర్మినల్స్‌లో మాత్రమే వాడుకోవచ్చు. ఇకపై జారీ చేసే కొత్త కార్డు, కా పరిమితి ముగిసిన కార్డును రెన్యువల్‌ చేసుకున్నప్పుడు ఇవే నిబంధను వర్తిస్తాయని ఆర్బీఐ తెలిపింది. అయినప్పటికీ వినియోగదారుడు ఆన్‌లైన్‌, అంతర్జాతీయ లావాదేమీ చేయానుకుంటే బ్యాంకు నుంచి అనుమతి పొందాల్సిందే.
ఆర్‌బీఐ నిబంధన ప్రకారం నష్టభయాన్ని బేరీజు వేసుకొని ప్రస్తుతం ఉన్న కార్డుల్లో ఆన్‌లైన్‌, అంతర్జాతీయ లావాదేవీను డీయాక్టివేట్‌ చేసే అధికారం బ్యాంకుకు ఉంది. ఇంతకు ముందు తీసుకున్న కార్డు ద్వారా ఇప్పటి వరకు ఆన్‌లైన్‌, అంతర్జాతీయ, కాంటాక్ట్‌లెస్‌ లావాదేమీ చేయకపోయినా బ్యాంకు ఆ సదుపాయాను డీయాక్టివేట్‌ చేస్తాయి. ఇకపై వినియోగదాయి తమ కార్డును సంబంధిత ఏటీఎం ద్వారా స్విచ్‌ ఆఫ్‌/ఆన్‌ చేసుకొనే సౌకర్యం కల్పిస్తున్నాయి. ఎటువంటి లావాదేమీ చేయనప్పుడు ఈ సదుపాయం బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే భారతీయ స్టేట్‌బ్యాంకు చాలామంది వినియోగదారుకు కొన్ని సదుపాయాను డిసేబుల్‌ చేశామని అవసరమైతే తమకు తెలియజేయాని సందేశాు పంపించింది.