కరోనాపై కేంద్రం విఫం

కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ

న్యూఢల్లీి: కరోనా వైరస్‌ సమస్యను ఎదుర్కొనడంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విఫమైందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. గురువారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనం కావడంపై ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు.
‘స్టాక్‌ మార్కెట్ల ప్రభావం వ్ల క్షలాది మంది ప్రజు ప్రభావం వ్ల నష్టపోతున్నారు. కరోనా వైరస్‌ అనేది తీవ్రమైన సమస్యే కానీ.. కానీ దాన్ని సరిగా ఎదుర్కొనడంలో ప్రభుత్వం విఫమైంది. మన ఆర్థిక వ్యవస్థే.. మన బం. కానీ మోదీ హయాంలో వారి విధానాు, సిద్ధాంతా వ్ల ఆర్థిక వ్యవస్థ నాశనం అయింది. ప్రధాని మోదీ ప్రస్తుత పరిస్థితుకు గ కారణాల్ని వ్లెడిరచాలి. మన్మోహన్‌ సింగ్‌ నేత ృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయాపై ఆయనకు అవగాహన ఉండేది. ఇప్పుడు ఉన్న పరిస్థితికి మోదీ ప్రారంభించిన నోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటి ఫలితాలే కారణం. ఇది కేవం ఆరంభం మాత్రమే’ అని రాహుల్‌ ఆరోపించారు.
సింధియాకు అక్కడ గౌరవం ఉండదు
అదేవిధంగా జ్యోతిరాదిత్య సింధియా భాజపాలో చేరడంపై రాహుల్‌ స్పందిస్తూ.. ‘భవిష్యత్తు గురించి భయంతోనే సింధియా తన భావజాలాన్ని మర్చిపోయారు. భాజపాలో తనకు తగిన గౌరవం భిస్తుందని అనుకోవడం లేదు. ఆయన అక్కడ సంత ృప్తిగా ఉండలేరు’ అని పేర్కొన్నారు. సింధియా మంగళవారం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన అనంతరం నిన్న భాజపాలో చేరిన విషయం తెలిసిందే.