వాహనదాయీ బీ(ఎస్) 4 మేల్కొనండి
మార్చి 31 తర్వాత బీఎస్-4 ప్రమాణాు ఉన్న వాహనాకు రిజిస్ట్రేషన్ నిుపుద
`బీఎస్ 4 వెహికిల్స్‌కు భారీ డిస్కౌంట్స్
`వదిలించుకోవాని చూస్తున్న వాహన డీర్లు
`ఏప్రిల్ 1 నుంచి బీఎస్ 6 వాహనాకే అనుమతి
`ఊపందుకున్న బీఎస్ 4 వాహనా రిజిస్ట్రేషషన్లు
`గ్రేటర్ పరిధిలో 70 వే వరకూ తాత్కాలిక రిజిస్ట్రేషన్లే
`వాయు కాుష్య నియంత్రణకే బీఎస్ 6 వాహనాు
`గడువు సమీపిస్తున్నా అవగాహన లేని వాహనదాయి
`ఫైనాన్సియర్ల పరిధిలోనే వే సంఖ్యలో వాహనాు
హైదరాబాద్:
ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా బీఎస్-6 ప్రమాణాు ఉన్న వాహనాు అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. ఆ తేదీ నుంచి కేవం ఆ ప్రమాణాు ఉన్న వాహనానే రిజిస్టర్ చేస్తారు. బీఎస్-4 ప్రమాణాు ఉన్న వాహనాకు రిజిస్ట్రేషన్ చేయరు. కనుక కొత్తగా బీఎస్-4 వాహనాను కొన్నవారు మార్చి 31వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాని ఆయా రాష్ట్రా రవాణా మంత్రిత్వ శాఖు వాహనదారును హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం బీఎస్-4 ప్రమాణాు ఉన్న వాహనాు డీర్ల వద్ద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారు భారీ డిస్కౌంట్లను ప్రకటించి పాత స్టాక్‌ను క్లియర్ చేసుకోవాని చూస్తున్నారు. అయితే తగ్గింపు ధరకు వస్తున్నాయని చెప్పి కొందరు వినియోగదాయి వాహనాను కొనుగోు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ మార్చి 31వ తేదీ దాటితే బీఎస్-4 ప్రమాణాు ఉన్న వాహనాు రిజిస్టర్ కావనే విషయం గుర్తుంచుకోవాని సంబంధిత అధికాయి సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ బీఎస్-4 వాహనా రిజిస్ట్రేషన్లు జోరుగా కొనసాగుతున్నట్లు తొస్తోంది.
ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో బీఎస్-4 వాహనా రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. దాదాపు చాలా వరకు ఆర్‌టీఏ ఆఫీసులో వాహనా రిజిస్ట్రేషన్ల స్లాట్లను రెండు రెట్ల వరకు పెంచారు. రద్దీని తట్టుకునేందుకు ఆ ఏర్పాటు చేశామని ఆర్‌టీఏ అధికాయి చెబుతున్నారు. అయితే.. ఎవరైనా సరే.. బీఎస్-4 వాహనాన్ని కొత్తగా కొనుగోు చేస్తే మార్చి 31వ తేదీ రిజిస్ట్రేషన్‌కు ఆఖరు తేదీ అని తప్పనిసరిగా గుర్తుంచుకోవాని అధికాయి హెచ్చరిస్తున్నారు..!
ఈ నె 31తో బీఎస్-4 వాహనా గడువు ముగుస్తున్న సంగతి తెలిసిందే. ఆ లోపు ఇప్పటికే తాత్కాలిక రిజిస్ట్రేషన్(టీఆర్) అయిన వాహనాన్ని తప్పనిసరిగా శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదంటే ఆ తర్వాత వాటిని తుక్కు కింద పరిగణిస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో దాదాపు 70 వే(బీఎస్4) వాహనాకు తాత్కాలిక రిజిస్ట్రేషన్(టీఆర్) చేశారు. వాస్తవానికి టీఆర్ కట్ చేసిన నె రోజులోపే ఆయా రవాణా శాఖ పరిధిలో పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడే ఆర్సీ(సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్) కార్డు జారీ చేస్తాయి. వివిధ కారణాతో గ్రేటర్ వ్యాప్తంగా చాలా వాహనాు రిజిస్ట్రేషన్ కాలేదు. నిర్లక్ష్యం.. ఇతరత్రా కారణాతో నెలు గడుస్తున్నా…టీఆర్‌తో తిరుగుతున్నాయి. వీటిలో 90 శాతం వరకు ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. వీటిపై ఎలాంటి నిఘా ఉండటం లేదు. తాజాగా సుప్రీం కోర్టు ఆదేశా ప్రకారం మార్చి 31 తర్వాత బీఎస్-6 వాహనాు రోడ్లపైకి రానున్నాయి. వాయు కాుష్యం నియంత్రణలో భాగంగా బీఎస్6 ప్రమాణాను అమల్లోకి తేవాని ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ లోపు బీఎస్4 వాహనాన్ని రిజిస్ట్రేషన్ పూర్తి కావాల్సి ఉంది. ఒక వేళ డీర్ల వద్ద బీఎస్4 వాహనాు అమ్ముడు కాకుండా మిగిలిపోయినా…వాటిని ఉత్పత్తిదారుకు వాపసు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలోని రవాణాశాఖాధికాయి అప్రమత్తమయ్యారు. ఆఖరు తేదీ వరకు ఆగకుండా…మార్చి 20లోపే అన్ని వాహనాు రిజిస్ట్రేషన్ అయ్యేలా వారిని చైతన్యం చేస్తున్నారు.
ఫైనాన్షియర్ల గుప్పిట్లో వేలాది వాహనాు
గ్రేటర్ వ్యాప్తంగా కొత్త వాహనా కొనుగోు, అమ్మకాల్లో ప్రైవేటు ఫైనాన్షియర్లు కీక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కువగా ఆటోు, చిన్నచిన్న రవాణా బండ్లు, ద్విచక్ర వాహనాను కొనేందుకు ఎక్కువ మంది వీరినే ఆశ్రయిస్తుంటారు. ఒక నె కిస్తీ కట్టక పోయినా ఫైనాన్షియర్లు ఆయా బండ్లను స్వాధీనం చేసుకోవడం సర్వ సాధారణంగా మారుతోంది. తిరిగి వాటిని విడిపించే వారు తక్కువ మందే. ఇలా ఫైనాన్షియర్ల వద్దకు చేరి, రిజిస్ట్రేషన్ కాని వాహనాు వే సంఖ్యలో ఉంటున్నాయి. గడువు తేదీ లోపు ఈ వాహనాూ ఎట్టి పరిస్థితిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. లేదంటే ఇవి తుక్కు కింద మారిపోతాయని అధికాయి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తొుత ఆయా వాహనాను ఫైనాన్షియర్లు తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అనంతరం వేరొకరికి విక్రయించి, వాహన యజమాన్య హక్కు మార్చుకుంటే సరిపోతుందని అధికాయి చెబుతున్నారు. ముఖ్యంగా అత్తాపూర్, ఉప్పల్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, కూకట్‌పల్లి శివారు ప్రాంతాల్లో ఎక్కువ శాతం బీఎస్4 వాహనాు రిజిస్ట్రేషన్ కాకుండా తిరుగుతున్నట్లు అధికాయి చెబుతున్నారు.
స్లాట్ బుకింగ్‌ు రెండు రెట్లు
బీఎస్4 వాహనా గడువు సమీపిస్తుండటంతో గ్రేటర్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాయాల్లో రిజిస్ట్రేషన్ స్లాట్‌ను రెండు రెట్లు చేశారు. ఖైరతాబాద్ లాంటి చోట్ల సాధారణ రోజుల్లో 200 స్లాట్లు ఉంటే వాటిని 400 చేసినట్లు జేటీసీ పాండురంగనాయక్ తెలిపారు. నగరంలోని మిగతా కార్యాయాల్లోనూ పెంచామన్నారు. శివార్లలోని అన్ని ఆర్టీఏ కార్యాయా పరిధిలో డీర్లతో ప్రత్యేకంగా సమావేశమై వారిని అప్రమత్తం చేస్తున్నామని రంగారెడ్డి డీటీసీ ప్రవీణ్‌రావు వివరించారు. సాధారణ రోజుల్లో స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ఉదయం 10.30 గంట నుంచి మధ్యాహ్నం 2 గంట వరకు మాత్రమే అనుమతించేవారు. ప్రస్తుతం ముగింపు గడువు సాయంత్రం 5.30 గంట వరకు ఇప్పటికే పెంచామన్నారు. ఇంకా రిజిస్ట్రేషన్ పూర్తి కాని వాహనదారు సెల్‌ఫోన్లకు ఎస్‌ఎంఎస్ రూపంలో సమాచారం అందిస్తున్నారు. డీర్లు కూడా స్వయంగా ఫోన్లు చేస్తున్నారు. వాహనా రద్దీని పరిగణనలోకి తీసుకొని అవసరమైతే మరో గంట అదనంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికాయి తెలిపారు.