ప్రమాదపుటంచు యు..టర్న్‌ు
నగరంలో నిత్యం ప్రమాద ఘంటికు మోగిస్తున్న రోడ్డు ముపు
`నగరంలో ప్రమాదకరంగా మారిన చౌరస్తాు
` సర్వీస్ రోడ్లు ఏర్పాటుచేయాంటూ వినతు..
`తమకు కానట్లు పట్టించుకోని అధికాయి
`అత్యంత ప్రమాదకరంగా మారిన చౌరస్తా యూటర్న్
` గమ్యం చేరుకోవాంటే కిలోమీటరు చుట్టూ తిరిగి వెళ్లాలి
`అడ్డగోుగా చలాన్లు విధిస్తున్న ట్రాఫిక్ పోలీసు
`డబ్బు వదిలించుకుంటున్న వాహనాదాయి
హైదరాబాద్:
నగరంలో రోడ్లపై ఏర్పాటు చేసిన యూటర్న్‌ు ప్రమాద ఘంటికు మోగిస్తున్నాయి. ట్రాఫిక్ నియంత్రణకు సిగ్నల్స్ స్థానం వదిలి కొద్ది దూరంలో ఏర్పాటు చేసిన యూటర్న్ వద్ద సరైన సూచికు లేకపోవడంతో తరచూ ప్రమాదాు జరుగుతున్నాయి. వాహనదాయి రోజూ ఏదో ఒక చోట ప్రమాదాల్లో గాయపడి ప్రాణాు కోల్పోతున్న పరిస్థితి నెకొంది.
డేంజర్ యూటర్న్ వద్ద వరుస ప్రమాద ఘటను నగర వాసును బెంబేలెత్తిస్తున్నాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాను నియంత్రించాల్సిన అధికాయి చర్యు చేపట్టకపోవడంతో వాహనదాయి ప్రమాదా బారిన పడుతున్నారు. నగరంలో తిరిగే భారీ వాహనాపై సమయపాన పాటించకపోవడం కూడా తరచూ ప్రమాదాకు కారణమవుతోంది. అంతేకాక యూటర్న్ వద్ద వేగ నియంత్రణకు ఎలాంటి సూచికు ఏర్పాటు చేయకపోవడంతో భారీ వాహనాు మితిమీరిన వేగంతో వెళ్లడం ప్రమాదాకు దారితీస్తోందని నగర వాసు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా చేస్తున్న యూటర్న్ వ్ల వాహనా రద్దీ అయితే తగ్గింది కానీ అక్కడ యూటర్న్ ఉందన్న విషయం ఆ రోడ్డు మార్గంలో కొత్తగా వచ్చే వారికి తెలియదు. ముఖ్యంగా బయట నుంచే భారీ వాహనాచోదకుకు అసు అవగాహన ఉండదు. కనీసం యూటర్న్ ఉందని తెలిపేలా సూచిక బోర్డున్నా వారు అర్ట్ అవుతారు. అలాంటివేమీ లేకపోవడంతో రోడ్డు ఖాళీగా ఉందని వేగంగా దూసుకెళ్తున్నారు. దాంతో ఆ సమయంలో యూటర్న్ తీసుకునే వాహనదాయి ప్రమాదాకు గురవుతున్నారని నగర వాసు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రమాదాు జరిగే డేంజర్ యూటర్న్స్‌ను గుర్తించి తగు సూచికు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతాల్లో చాలా వరకు ప్ర్రమాదాు తగ్గుతాయని సూచిస్తున్నారు.
శామీర్‌పేట మండంలోని వివిధ చౌరస్తా ప్రధాన కూడళ్లు ప్రమాదకరంగా మారాయి. దీంతో వాహనాదాయి, పాదచాయి తీవ్ర ఇబ్బందు ఎదుర్కొంటున్నారు. మండ కేంద్రంలోని దొంగ మైసమ్మ, ఆరేంజ్ బౌల్, వైఎస్సార్ చౌరస్తా, అలియాబాద్ చౌరస్తా, మజీద్‌పూర్, జానకీ ఫీడ్స్. తుర్కపల్లి, యాడారం చౌరస్తాు ప్రమాదకరంగా మారాయి. రాజీవ్ రహదారిలో ఉన్న ఈ ప్రధాన కూడళ్ల వద్ద నిత్యం వందలాది మంది వాహనాదాయి, పాదచాయి రోడ్లను దాటుతుంటారు. ఈ క్రమంలో వేగంగా వచ్చే వాహనాతో ప్రమాదాు నిత్య క ృత్యం అవుతున్నాయి. ముఖ్యంగా శామీర్‌పేట మండ ప్రజు పెద్దమ్మ కానీకి వెళ్లాంటే బస్టాండ్ ముందున్న ప్రధాన కూడలి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోడ్డులో నల్సార్ విశ్వవిద్యాయం, ఐపీఈ కళాశా, మినీ స్టేడియం, హరిత రిసార్ట్, అరణ్య రిసార్ట్, పు కంపెనీు ఉన్నాయి. నిత్యం ప్రజు తమ పను నిమిత్తం వైఎస్సార్ చౌరస్తా నుంచి ఈ రోడ్డు వెంబడి వెళ్లాంటే రాంగ్‌రూట్ అవుతోంది. దీంతో ట్రాఫిక్ పోలీసు ఆ చౌరస్తా వద్ద నిఘా పెట్టి రాంగ్‌రూట్‌లో వెళ్తున్న వాహనాదారుపై చలాన్లు విధిస్తున్నారు. పెద్దమ్మ కానీకి వెళ్లాంటే ఒక కిలోమీటరు వరకు వెనక్కి వెళ్లి యూటర్న్ తీసుకుని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిరది. దీంతో వాహనాదారుకు సమయం వృథాతో పాటు తమ జేఋ గ్లు అవుతున్నాయని వాపోతున్నారు.
సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు చర్యు శూన్యం
వైఎస్సార్ చౌరస్తా నుంచి పెద్దమ్మ కానీకి వెళ్లడానికి సర్వీస్ రోడ్డు వేయాల్సి ఉంది. కాగా ట్రాఫిక్ పోలీసు ఇదివరకు సర్వీస్ రోడ్డు వేయాని సంబంధిత అధికారుకు వినతు సమర్పించినా ఇంతవరకు ఎలాంటి చర్యు తీసుకోలేదు. శామీర్‌పేట మండ పరిషత్ కార్యాయ సమీపంలో రాజీవ్ రహదారికి ఆనుకుని కట్టమైసమ్మ ఆయం, శామీర్‌పేట పెద్ద చెరువు ఉంది. నిత్యం సందర్శకు వందలాది మంది సందర్శనార్థం వస్తుంటారు. రోడ్డు దాటే సమయంలో నిత్యం ప్రమాదా ు జరుగుతున్నాయి. ఇటీవ ఓ రోడ్డు ప్రమాదం లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మ ృతిచెందారు. గతంలో సర్వీస్ రోడ్డు ఏర్పా టు చేయాని అప్పటి కలెక్టర్ ఎంవీ రెడ్డి సంబంధిత అధికారుకు ఆదేశాు జారీ చేశారు. అయి నా ఇప్పటి వరకు ఎలాంటి పనుూ చేపట్టలేదు. దీంతో నిత్యం ప్రమాదాు సంబవిస్తున్నాయి.
బారికేడ్లు పెట్టినా ఫలితం శూన్యం
రాజీవ్ రహదారిలోని ప్రధాన చౌరస్తా వద్ద వాహనా వేగాన్ని నియంత్రించేందుకు శామీర్‌పేట పోలీసు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయి నా ప్రమాదాు తగ్గడం లేదు. ఓవర్ లోడ్‌తో వా హనాు వేగంగా వెళ్తూ బారికేడ్లను ఢీకొడుతున్నా యి. దీంతో అవి రోడ్లపై పడి ప్రయాణికు, వా హనాదాయి ప్రమాదాబారిన పడుతున్నా రు. మేడ్చల్ వెళ్లేందుకు సిద్దిపేట, హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాు, మజీద్‌పూర్ చౌరస్తాలో ఓవర్ లోడ్‌తో వస్తున్న వాహనాు బోల్తా పడుతున్నా యి. ఇప్పటికైనా అధికాయి స్పందించి సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాని పువురు కోరుతున్నారు.