అనవసర ప్రయాణాలొద్దు

లోక్‌సభలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ప్రకటన

న్యూఢల్లీి: చైనాలో విజృంభించిన కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) కేసు భారత్‌లో రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తను సూచిస్తోంది. ఇప్పటివరకు భారత్‌లో 73 కేసు నమోదవ్వడంతో గురువారం లోక్‌సభలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ కరోనాపై ప్రకటన చేశారు. ఇది ఆందోళన కల్గించే అంశమనీ.. దీన్ని బాధ్యతాయుతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాదకర అంటువ్యాధిగా ప్రకటించిన నేపథ్యంలో ప్రజంతా అనవసర ప్రయాణాకు దూరంగా ఉండటమే మేని ఆయన విజ్ఞప్తి చేశారు.  
6000 మంది భారతీయు ఇరాన్‌లో చిక్కుకున్నారన్న జైశంకర్‌.. వారిలో 1100 మంది మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌కు చెందిన యాత్రికు ఉన్నారని వ్లెడిరచారు. అలాగే, 300 మంది విద్యార్థు కూడా ఉన్నారన్నారు. ఇరాన్‌లో కరోనా ప్రభావితమైన క్వామ్‌ ప్రాంతంలో చిక్కుకున్న యాత్రికును వెనక్కి రప్పించడంపై తొుత ద ృష్టిపెట్టినట్టు సభకు వ్లెడిరచారు. ఇరాన్‌ వ్యవస్థలో కఠిన నిబంధను ఉండటం వ్ల అక్కడి భారతీయును తీసుకురావడంలో ఇబ్బందు నెకొన్నాయన్నారు. విదేశాల్లో ఉన్న భారతీయు సంక్షేమమే క్ష్యంగా చర్యు చేపడుతున్నట్లు తెలిపారు. ఇటలీకి కూడా ఒక వైద్య బ ృందాన్ని పంపుతున్నట్టు చెప్పారు. అక్కడ భారతీయుకు వైద్యపరీక్షల్లో నెగిటివ్‌ అని తేలితే.. వారిని భారత్‌ వెళ్లేందుకు అనుమతిస్తున్నారని తెలిపారు.
విదేశీ ప్రయాణికు తగ్గుతున్నారు
మరోవైపు, కరోనా ప్రభావంతో విదేశా నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికు సంఖ్య తగ్గుముఖం పడుతోంది. రోజుకు సుమారు 70 వే మంది వచ్చేవాళ్లని కానీ.. ఆ సంఖ్య 62వేకు పడిపోయిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ లోక్‌సభలో గురువారం వ్లెడిరచారు. ఈ సంఖ్య మున్ముందు 40వేకు పడిపోయే అవకాశం ఉందని తెలిపారు. దేశంలోని 30 అంతర్జాతీయ విమానాశ్రయాల్లో రోజుకు సరాసరి 70వే మంది ప్రయాణికు వస్తుంటారన్నారు. అంతర్జాతీయ ప్రయాణికుకు విమానాశ్రయా వద్ద స్క్రీనింగ్‌ పరీక్షు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం బుధవారం అన్ని పర్యాటకు వీసాను రద్దు చేసిన విషయం తెలిసిందే.