కరోనాను ఆరోగ్య బీమాలో చేర్చండి

ఐఆర్‌డీఏ కీక ప్రకటన

న్యూఢల్లీి: కరోనా వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించిన వేళ వ్యాధి చికిత్సకు సంబంధించి కేంద్ర బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ ( ఐఆర్‌డీఏ) కీక ప్రకటన చేసింది. ప్రజు ఎలాంటి బీమాను కలిగి ఉన్నా కరోనా వైరస్‌కు చికిత్సను కూడా అందులో చేర్చాని అన్ని ఆరోగ్య బీమా సంస్థకు ఆదేశాు జారీచేసింది. ఇందుకు సంబంధించి ఈ నె 4న సర్క్యుర్‌ జారీ చేసిన ఐఆర్‌డీఏ.. తాజాగా మార్గదర్శకాను విడుద చేసింది. కరోనా వైరస్‌కు సంబంధించిన కేసుకు తక్షణమే వైద్య బీమా వర్తింపజేయాని మార్గదర్శకాల్లో పేర్కొంది. కరోనా వైరస్‌ క్షణాతో ఆస్పత్రుల్లో చేరిన వారికి వైద్య బీమా పాసీ ఉంటే ఆరోగ్య బీమా కంపెనీు తక్షణమే స్పందించాని ఐఆర్‌డీఏ తేల్చి చెప్పింది. కరోనా బాధితు ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జి అయ్యే వరకు వైద్య ఖర్చును వారి పాసీ నిబంధన ప్రకారం చెల్లించాని ఆదేశించింది. కరోనా వైరస్‌ కేసును తిరస్కరించేముందు వాటిని క్షుణ్ణంగా సమీక్షించి నిర్ణయం తీసుకోవాని సూచించింది. కొత్త పాసీని రూపొందించే సమయంలో కరోనాను కూడా చేర్చానీ.. ఆ వైద్యానికయ్యే ఖర్చును పొందుపరచాని ఐఆర్‌డీఏ ఆదేశించింది.