వారి భ్రము బద్దుకొట్టిన బడ్జెట్‌

ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ సూచన మేరకు మానవీయ కోణంలో అద్భుతమైన బడ్జెట్‌ను రూపొందించామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ప్రజందరినీ సంతోషపెట్టే విధంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టామని.. కాంగ్రెస్‌ నాయకుకు ఉన్న భ్రమను బడ్జెట్‌ బద్దు కొట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీశ్‌ మాట్లాడారు. సంక్షేమ రంగానికి బడ్జెట్‌లో కేటాయింపు పెంచామన్నారు. ఇప్పటికే 40 క్ష మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. 57 ఏళ్లు నిండిన అందరికీ పింఛను మంజూరు చేస్తామన్నారు. కల్యాణక్ష్మి బ్ధిదారు సంఖ్య పెరుగుతోందన్నారు.
‘‘దేవాయా అభివ ృద్ధి కోసం చరిత్రలో ఎప్పుడైనా నిధు కేటాయించారా?తెరాస ప్రభుత్వం ఆయా అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించింది. హైదరాబాద్‌, పరిసర ప్రాంతా అభివ ృద్ధికి బడ్జెట్‌లో రూ.10 వేకోట్లు కేటాయించాం. రైతుబంధు సమితు ద్వారా రైతును సంఘటిత శక్తిగా తీర్చిదిద్దుతాం. కాళేశ్వరం ద్వారా గోదావరిని జీవనదిగా మార్చాం’’ అని హరీశ్‌ వివరించారు.