భారత్‌లో తొలి కరోనా మృతి కేసు..!
కరోనాతో బెంగళూరు వాసి మృతి..నిర్థారించని ప్రభుత్వం
బెంగళూరు : ప్రపంచ దేశాల్లో మరణ మృదంగాన్ని మోగిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్ (కోవిడ్-19) భారత్‌లోనూ తన ప్రభావాన్ని తీవ్రంగానే చూపుతోంది. కరోనా వైరస్ కారణంగా కర్ణాటకలో ఓ వ్యక్తి మ ృతి చెందాడనే వార్త తీవ్ర భయాందోళనను స ృష్టిస్తోంది. ఇటీవ సౌదీ అరేబియా నుంచి బెంగళూరుకు చేరుకున్న ఓ వ్యక్తిని పరీక్షించిన వైద్యు అతనికి కరోనా క్షణాు ఉన్నాయన్న అనుమానంతో క్బుర్గీ మెడికల్ కళాశాకు తరలించారు. కొద్ది రోజు పాటు చికిత్స సజావుగానే సాగినా.. అతని పరిస్థితితో మాత్రం మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే అతన్ని క్బుర్గీ నుంచి మరో ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేమ అందించే ప్రయత్నం చేశారు వైద్యు. అయితే చికిత్స పొందుతూనే బుధవారం మధ్యాహ్న సమయంలో బాధితుడు మృతి చెందాడు.
అయితే మృతి చెందిన వ్యక్తిని మహ్మద్ హుస్సేన్ సిద్ధిఖీగా గుర్తించిన వైద్యు అతని మరణం కరోనా కారణంగానే సంభవించిందని నిర్థారించలేకపోతున్నారు. అతని శాంపిల్స్‌ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాజీకు రిఫర్ చేశామని, రిపోర్టు అందిన తరువాతనే మ ృతిపై నిర్థారణకు వస్తామని వైద్యు తెలిపారు. కాగా భారత ప్రభుత్వ సమాచారం ప్రకారం ఇప్పటి వరకే దేశంలో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. బుధవారం నాటికి దేశ వ్యాప్తంగా 52 కరోనా కేసు నమోదయ్యాయి.
టెక్కీ భార్య, కూతురికీ కోవిడ్
మరోవైపు ఐటీ సిటీ బెంగళూరు సహా కర్ణాటకలో నాుగు కోవిడ్ కేసు నమోదయ్యాయి. సోమవారం ఒక టెక్కీకి కోవిడ్ వైరస్ సోకినట్లు వైద్యాధికాయి నిర్ధారణ చేయగా, మరో ముగ్గురికి ఈ వైరస్ సోకినట్లు మంగళవారం వ్లెడైంది. 24 గంట వ్యవధిలో మరో మూడు కేసు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన నెకొంది. కాగా, మంగళవారం కొత్తగా బెంగళూరులో మరో మూడు కోవిడ్ వైరస్ కేసు గుర్తించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఒక ప్రకటనను విడుద చేసింది. మొదట సోకినట్లు తేలిన టెక్కీ (41) బెంగళూరులోని రాజీవ్‌గాంధీ ఛాతీ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నాడు. కాగా, మంగళవారం ఆయన భార్య, కుమార్తె, సహచర ఉద్యోగికి కూడా ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో బెంగళూరుకు వారితో పాటు విమానంలో వచ్చిన ప్రయాణికును, అలాగే బాధితుడు కలిసివారిని పిలిపించి అందరికీ వైద్యపరీక్షు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. సోమవారం సుమారు 68 మంది రక్త నమూనాను పరీక్షకు పంపించారు. వాటి ఫలితాు రావాల్సి ఉంది.
భయాందోళను వద్దు: సీఎం యడ్డీ
కోవిడ్ కేసు విజృంభణతో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వైద్యారోగ్య శాఖ మంత్రు, ఉన్నతాధికారుతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కోవిడ్ వైరస్ బాధితు, ఇతరత్రా వివరాను అడిగి తొసుకున్నారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యు చేపట్టాన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బయట దేశా నుంచి వచ్చిన వ్యక్తు, కుటుంబాకే వైరస్ సోకిందని, రాష్ట్రంలో ఉంటున్నవారికి సోకినట్లు నిర్ధారణ కాలేదని తెలిపారు. ఎవరూ భయాందోళనకు గురికావొద్దని, మాస్కు ధరించాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు.
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) విజ ృంభిస్తున్న తీరు ఆందోళన రేపుతోంది. ఇప్పటికే కర్ణాటకలో ఒక వ్యక్తి చనిపోయినట్టుగా భావిస్తున్నారు. ఈ తరుణంలో కేరళలో 85 ఏళ్ల మహిళ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ప్రభుత్వ వైద్య కళాశా ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో కోవిడ్ -19కు చికిత్స పొందుతున్న మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆరోగ్య అధికాయి బుధవారం వ్లెడిరచారు. గుండె జబ్బు ఇంటి ఇతర దీర్ఘకాలిక వ్యాధు ద ృష్ట్యా పరిస్థితి తీవ్రంగా ఉందనీ, అయితే ఆమె 96 ఏళ్ల భర్త ఆరోగ్యం మాత్రం స్థిరంగా ఉందని తెలిపారు. ఫిబ్రవరి 29న ఇటలీ నుంచి తిరిగి వచ్చిన కరోనా వైరస్ బాధిత వ్యక్తి (24) తల్లిదండ్రు వీరిద్దరు. ఇదిలా వుండగా, ప్రారంభ దశలో జ్వరం బారిన పడిన ఇద్దరు కరోనావైరస్ సోకిన వ్యక్తు సంప్రదించిన తిరువత్తుకల్‌లో క్లినిక్ నడుపుతున్న వైద్యుడిని కూడా పరిశీనలో ఉంచారు. మరోవైపు వ్యాధి క్షణాను దాచిపెట్టడం, వ్యాధివిస్తరణకు దారి తీసే చర్యకు దేనికైనా మద్దతివ్వడం ప్రజారోగ్య చట్టం ప్రకారం నేరమని కేరళ ఆరోగ్య మంత్రి కే కే శైజ ప్రకటించారు. అలాగే ప్రభావిత ప్రాంతాు,లేదా దేశా నుండి తిరిగి వచ్చిన వారి ప్రయాణ వివరాను గోప్యంగా ఉంచిన అంశాన్ని కూడా నేరంగా పరిగణిస్తామని తెలిపారు.