యోగి సర్కార్‌కు హైకోర్టు షాక్
షేమ్ హోర్డింగ్‌ను తొగించాని ఆదేశం
న్యూఢల్లీి : ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి ఆదిత్యానాథ్ సర్కార్‌కు అహాబాద్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీఏఏకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనకు ప్పాడిన వారి ఫోటోు, చిరునామాతో కూడిన షేమ్ హోర్డింగ్‌ను తొగించాని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. మార్చి 16లోగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాని జిల్లా మేజిస్ట్రేట్, పోలీస్ కమిషనర్‌ను కోర్టు ఆదేశించింది. సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో హింసకు ప్పాడ్డారనే ఆరోపణు ఎదుర్కొన్న వారి ఫోటోు, చిరునామాతో యూపీ ప్రభుత్వం గత వారం క్నోలోని పు ప్రాంతాల్లో ఆరు హోర్డింగ్‌ను ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది.
డిసెంబర్‌లో జరిగిన సీఏఏ వ్యతిరేక అ్లర్లలో ప్రమేయం ఉందని ఆరోపణు ఎదుర్కొంటున్న 53 మంది ఫోటోు, వారి వివరాతో ఈ హోర్డింగ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. షియా గురువు మౌలానా సైఫ్ అబ్బాస్, మాజీ ఐపీఎస్ అధికారి ఎస్‌ఆర్ దారాపురి, కాంగ్రెస్ నేత సదాఫ్ జాఫర్ వంటి పువురి వివరాను ఈ హోర్డింగ్‌ల్లో పొందుపరిచారు. ఆస్తును ధ్వంసం చేసిన వీరంతా పరిహారం చెల్లించాని లేకుంటే వారి ఆస్తును అటాచ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిందితుకు ఈ మేరకు ఆస్తు అటాచ్‌కు సంబంధించిన నోటీసు పంపింది. ఈ వ్యవహారంపై సుమోటోగా స్పందించిన హైకోర్టు నిరసనకారు ఫోటోను ప్రదర్శించడం అన్యాయమని పేర్కొంది. ప్రభుత్వ చర్య పౌరు గోప్యత హక్కులో జోక్యం చేసుకోవడమేనని కోర్టు వ్యాఖ్యానించింది.