ఉగాదికయినా సొంతింటి క నెరవేరేనా
దెబ్బతింటున్న డబుల్ క్ష్యం..నత్తనడకన సాగుతున్న వైనం
`క్ష ఇళ్ల ప్రాజెక్టు వ్యయం రూ.9964.59 కోట్లు
`ఇప్పటి వరకు ఖర్చయిన మొత్తం రూ.5500 కోట్లు
`ఆగిపోయిన బ్లిుు రూ.1000 కోట్లకు పైగానే
`గ్రేటర్ ఎన్నికపైనే పేద ఆశు
`కనీసం ఎన్నిక తాయిలా కింద పంచుతారా?
హైదరాబాద్:
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక రెండు పడక గదు ఇళ్ల ప్రాజెక్టు విషయంలో కొంత అయోమయం నెకొంది. ఇప్పటికే రూ.1,000కోట్ల బ్లిుు ఆగిపోవడమే ఇందుకు కారణం. పెండిరగ్ బ్లిుు చెల్లించి, ప్రాజెక్టును గట్టెక్కించేందుకు అవసరమైన వార్షిక అంచనా వ్యయం మేరకు కేటాయింపు జరపాని బల్దియా అధికాయి ప్రభుత్వాన్ని కోరారు. అయితే.. బడ్జెట్ పద్దులో బల్దియా విజ్ఞప్తికి సానుకూత కనిపించలేదు. దీంతో రాజధాని సమగ్రాభివృద్ధికి కేటాయించిన రూ.10వే కోట్ల నుంచి ఇళ్ల నిర్మాణానికి వాటా దక్కుతుందని అధికాయి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది చివర్లో గ్రేటర్ ఎన్నికు జరగనున్నందున, తప్పనిసరిగా ఇతర మార్గాల్లో నిధు విడుద అవుతాయని ధీమాగా ఉన్నారు.
బకాయిపై గుఋ
గ్రేటర్‌లో క్ష రెండు పడక గదు ఇళ్లు నిర్మించి పేదకు పంచుతామని 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నిక ముందు సర్కారు హామీ ఇచ్చింది. ఆమేరకు 117 ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ 97,945 ఇళ్ల నిర్మాణ పను ప్రారంభించింది. అందులో 49 మురికివాడ ఆధునికీకరణ ప్రాజెక్టు ఉన్నాయి. ఇప్పటికే సింగం చెరువు తండాలో నిర్మించిన ఇళ్లలో గ ృహ ప్రవేశం జరిగింది. నగరవ్యాప్తంగా 8వే ఇళ్లు నిర్మాణ పను పూర్తి చేసుకున్నాయి. వాటికి మౌలిక సౌకర్యాు కల్పించాల్సి ఉంది. అందుకు రూ.90కోట్ల మేర నిధు అవసరమని అధికాయి చెబుతున్నారు. వాటితోపాటు మరో రూ.1000కోట్లు గుత్తేదారుకు చెల్లించాల్సిన బ్లిుు పెండిరగ్‌లో ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తయ్యేందుకు అవసరమైన రూ.4,500కోట్లు ఇస్తే.. నాుగు నెల్లో ఇళ్లన్నింటినీ పూర్తి చేసి ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికు దగ్గరపడుతున్న తరుణంలో కనీసం సగం రెండు పడక ఇళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయం తీసుకుంటే రూ.2వే కోట్లు విడుదయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కేటాయించాకే కేంద్రం నిధు..
కేంద్రం అము చేస్తోన్న పథకం ప్రకారం ఒక్కో ఇంటికి రూ.1.5క్షు ప్రభుత్వ వాటాగా విడుదవ్వాలి. ఆమేరకు ప్రారంభంలో రూ.600కోట్లు రాష్ట్రం ఇచ్చింది. మిగిలిన రూ.500కోట్ల విడుదకు అడ్డంకి ఎదురైందని అధికాయి చెబుతున్నారు. కేంద్ర గ ృహ నిర్మాణశాఖ నిబంధన ప్రకారం బ్ధిదారుకు ఇళ్ల కేటాయింపు ముందే జరగాలి. అప్పుడే బ్ధిదారుడు తనకు కేటాయించిన ఇంటి నిర్మాణ పనును నేరుగా పర్యవేక్షించుకునేందుకు వెసుబాటు ఉంటుంది. నగరంలో బ్ధిదారు ఎంపిక జరగనందువ్ల కేంద్ర సర్కారు రెండో విడత చెల్లింపును నిలిపేసింది. విడుద చేయాని రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపు జరుపుతోంది.
డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేదకు ప్రభుత్వం తీపికబురు అందించింది. పేద గ ృహా నిర్మాణానికి వార్షిక బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. సొంత స్థం ఉంటే చాు.. ఇు్ల కట్టుకునేందుకు క్ష మందికి ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు 2020-2021 వార్షిక బడ్జెట్‌లో రూ.11,917 కోట్లను కేటాయించింది. ప్రస్తుతం డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ఒక్కో యూనిట్‌కు రూ.5.7 క్ష వరకు ఖర్చు చేస్తున్నారు. స్థలానికి అయ్యే వ్యయం తగ్గుతున్నందున.. ఆ మేరకు యూనిట్ మివను తగ్గించి బ్ధిదారుకు అందించే అవకాశం ఉంది. డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం 26 క్ష దరఖాస్తు వచ్చినట్లు సమాచారం. ఇందులో 2,72,763 ఇళ్లను మంజూరు చేశారు. సుమారు 35 వే ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా.. మిగతా ఇళ్ల నిర్మాణాు వివిధ దశల్లో ఉన్నాయి.
కేటాయింపు ఇలా..
బడ్జెట్‌లో గృహ నిర్మాణాకు కేటాయించిన రూ.11,917 కోట్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు అందించే నిధుతోపాటు ఆర్థిక సంస్థ ద్వారా రుణాను కూడా సేకరించనున్నారు. గత రెండేళ్లతో పోలిస్తే.. కేటాయింపు భారీగానే పెరిగాయి. నిర్వహణ పద్దు కింద 2018-19లో రూ.998.04 కోట్లు, 2019-20లో రూ.699.39 కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.1416.58 కోట్లు ఉన్నాయి. ఇక ప్రగతి పద్దు కింద 2018-19లో 603.07 కోట్లు, 2019-20లో రూ.280.29 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.7500 కోట్లు కేటాయించారు. దీంతోపాటు గ ృహ నిర్మాణ ప్రాయోజిత పథకా కింద రూ.500 కోట్లు రానున్నట్లు అంచనా వేశారు. ఇంకా అవసరమైన నిధును హడ్కో లేదా ఆర్థిక సంస్థ ద్వారా రుణాుగా సేకరించనున్నారు. కానీ, నిర్వహణ పద్దు కింద కేటాయించిన రూ.1416.58 కోట్లలో రుణా వార్షిక చెల్లింపు కోసమే రూ.1332.42 కోట్లు ఖర్చు కానున్నాయి. దీంతో రుణాతో కంటే.. సొంత నిధుతోనే ఇళ్లు నిర్మించే యోచనలో ఉంది. అందుకే ప్రగతి పద్దు కింద కేటాయింపును ఈసారి రూ.7500 కోట్లకు పెంచింది.