ఆఖరి చూపు చూడకుండానే.. అమృతకు ఆశాభంగం..

తండ్రి మృతదేహాన్ని చూడకుండా అడ్డుకున్న బంధువు

మిర్యాగూడ : హైదరాబాద్‌లో నిన్న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మారుతీరావు అంత్యక్రియు మిర్యాగూడలో పూర్తయ్యాయి. కుటుంబసభ్యు అంత్యక్రియు నిర్వహించారు. అయితే తండ్రి మృతదేహాన్ని చూసేందుకు కుమార్తె అమ ృత ప్రయత్నించింది. మ ృతదేహాన్ని చూసేందుకు తనకు పోలీసు భద్రత కావాని ఈ ఉదయం కోరింది. ఈ మేరకు ఆమె పోలీసు భద్రత మధ్య తన తండ్రిని కడసారి చూసేందుకు శ్మశానవాటికకు చేరుకుంది. అయితే ఆమె రాకను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని కుటుంబసభ్యు ఆగ్రహం వ్యక్తం చేశారు. మ ృతదేహం వద్దకు రాకుండా అమ ృతను బంధువు అడ్డుకున్నారు. దీంతో ఆమె తండ్రి మ ృతదేహాన్ని చూడకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు.
మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆయన కుమార్తె అమ ృత అన్నారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వ్యాఖ్యానించారు. మిర్యాగూడలో అమ ృత మీడియాతో మాట్లాడారు. తన భర్త ప్రణయ్‌ హత్య కేసులో శిక్ష భయంతోనే మారుతీరావు ఆత్మహత్యకు ప్పాడ్డారనేది కరెక్ట్‌ కాకపోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
మా అమ్మకూ ప్రాణాపాయం ఉండొచ్చు

‘‘మా నాన్నకు బినామీ పేర్లతో చాలా ఆస్తు ఉన్నాయి. ఆస్తు విషయంలో బాబాయ్‌ శ్రవణ్‌కు ఆయనకు మధ్య గొడమ ఉన్నాయి. మారుతీరావును శ్రవణ్‌ కొన్నిసార్లు కొట్టినట్లు నాకు తెలిసింది. మా నాన్న ఆస్తుపై నాకు ఆసక్తి లేదు. మా అమ్మకు కూడా ప్రాణాపాయం ఉండొచ్చు. శ్రవణ్‌ రెచ్చగొట్టడం వల్లే ప్రణయ్‌ను మారుతీరావు హత్య చేయించారు’’ అని అమ ృత వ్యాఖ్యానించారు