అడ్డదిడ్డంగా భారీ వాహనాు

అనుమతిలేకుండానే ప్రవేశిస్తూ..ప్రమాదాకు కారణమవుతున్న టిప్పర్లు, లారీు

`నగరంలో ఇష్టారాజ్యంగా చక్కర్లు
`అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న భారీ టిప్పర్లు
`కట్టడి చేయలేకపోతున్న ట్రాఫిక్‌ పోలీసు
`ఉ.7నుంచి అర్థరాత్రి వరకూ అనుమతి లేదు
`శివారు ప్రాంతాల్లో అమల్లో ఉన్నా పట్టించుకోరు
`వేగనియంత్రణ పాటించని డ్రైవర్లు

హైదరాబాద్‌ : నగరంలో రోడ్ల మీద సాఫీగా వెళ్లాంటేనే భయపడాల్సిన పరిస్థితు నెకొన్నాయి. తప్పు తమది కాకపోయినా ఇతర వాహనా డ్రైవర్లు చేస్తున్న తప్పిదాతో నిండు ప్రాణాు బవుతున్న సంఘటను తరచూ జరుగుతున్నాయి. ఇటీవ ఉప్పల్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సంఘటనే ఇందుకు నిదర్శనం. విద్యార్థును పాఠశాకు తీసుకువెళ్తున్న ఆటోరిక్షాను భారీ వాహనమైన ఇసుక లారీ వెనక నుంచి వేగంగా ఢీకొట్టడంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. నిబంధన ప్రకారం వాహనాకు అనుమతున్నా, నిర్లక్ష్యపు డ్రైవింగే ఘోర ప్రమాదాకు కారణమవుతోంది. ఉదయం 7 గంట నుంచి అర్ధరాత్రి వరకు ఎంతో రద్దీ ఉండే రోడ్లపై భారీ వాహనాను అనుమతించడం లేదు. అయినా ఆ నిబంధనను భారీ వాహనా డ్రైవర్లు పాటించడం లేదు.
 సమయపాన పాటించని భారీ వాహనాు…
దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్‌ మహానగరంలో ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు కోర్‌ సిటీకే పరిమితమైన ట్రాఫిక్‌ నిబంధను ఇప్పుడు శివారు ప్రాంతాల్లోనూ అమల్లో ఉన్నా వాటిని వాహనదాయి పాటించడం లేదు. ప్రైవేటు ట్రావెల్‌ బస్సు, నిర్మాణ రంగానికి సంబంధించిన భారీ వాహనాు నగరంలో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. పట్టుకుంటే చూద్దాంలే అన్న ధోరణిలో వాహన డ్రైవర్లు ఉంటున్నారు. దీంతో నగరంలో భారీ వాహనాు మితిమీరిన వేగంతో వెళుతుండడంతో ద్విచక్ర వాహనదాయి, ఆటో రిక్షా వాలాలా భయాందోళనకు గురవుతున్నారు.
 సంబంధిత అధికాయి భారీ వాహనాను నగరంలోకి అనుమతించే విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణున్నాయి. నగరంలో వాహనా కనీసం 20 కి.మీ 30 కి.మీ మధ్యే ఉంటుంది. కానీ అప్పుడప్పుడు రోడ్ల మీదకు వచ్చే భారీ వాహనా డ్రైవర్లు వేగ నియంత్రణను పాటించడం లేదు. యూ టర్న్‌ు ఉన్న చోట భారీ వాహనాు ముపు తీసుకోవాంటే చాలా ఇబ్బందిగా ఉంటోంది. ముపు సువుగా తిరిగేందుకు అనువైన స్థం లేక వెనకకు, ముందుకు తీసుకునే క్రమంలో ఇతర వాహనాను ఢీకొడుతున్నారు.
 ఇష్టారాజ్యంగా తిరుగుతున్న టిప్పర్లు…
గ్రేటర్‌ పరిధిలో ఎక్కడ చూసినా భవన నిర్మాణాు జోరుగా సాగుతున్నాయి. భవనా నిర్మాణం కోసం సెల్లార్లు తవ్వడం, రాళ్లను తరలించేందుకు పెద్ద మొత్తంలో టిప్పర్లను వినియోగిస్తుండడం వ్ల అవి రాత్రి వేళల్లో రోడ్లపై ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి. వాటి డ్రైవర్లు మట్టి, పెద్దగా ఉండే బండరాళ్లను తీసుకెళ్లేటప్పుడు కనీస జాగ్రత్తు తీసుకోవడం లేదు. ప్రైవేటు ట్రావెల్స్‌ సైతం రాత్రి 10 నుంచి 12 గంట వరకు నగరంలోని రోడ్లపైనే తిరుగుతున్నాయి. వీటివ్ల ద్విచక్రవాహనాు, ఆటో రిక్షా వంటి వాహనదాయి ప్రమాదాకు గురవుతున్నారు. ఇప్పటికైనా నగరంలో భారీ వాహనాను నియంత్రించి, ప్రమాదాు జరగకుండా ట్రాఫిక్‌ పోలీసు, ఆర్టీఏ అధికాయి చర్యు తీసుకోవాలి.
నగరంలోకి భారీ వాహనా ప్రవేశాకు ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించారు. కానీ ఈ నిబంధను పెద్దగా అము కావడంలేదు. ట్రాఫిక్‌ పోలీసు లారీ ప్రవేశంపై నిఘా పెట్టడం లేదు.
ప్రవేశిస్తే చర్యు లేనట్టేనా..?
నగరంలోకి ప్రవేశించిన భారీ వాహనాు నిర్దేశిత సమయంలో బయటకు వెళ్లిపోవాలి. లేదా మళ్లీ రాకపోకకు కేటాయించిన సమయాల్లోనే తిరగాలి. కానీ అలా జరగడం లేదు. మంగళవారం ఉప్పల్‌లో విద్యార్థి మృతికి కారణమైన ఇసుక లారీ కాళేశ్వరం నుంచి ఇసుకలోడ్‌తో వచ్చింది. అది శామీర్‌పేట నుంచి నగరంలోకి ప్రవేశించింది. వనస్థలిపురం చేరుకునేందుకు లారీ డ్రైవర్‌ వేగంగా వాహనాన్ని నడుపుతున్నాడు. నగరంలోకి ప్రవేశించే సమయంలో అక్కడ ట్రాఫిక్‌ పోలీసు లేకపోవడంతో తేలిగ్గా వచ్చేసింది. ఆ తర్వాత సిటీ పరిధి అయినప్పటికీ కూడా ఏ ఒక్కరూ కూడా లారీని ఆపలేదు. హబ్సిగూడ జెన్‌పాక్‌ నుంచి రాచకొండ పరిధిలోకి వచ్చేసింది. అక్కడ నుంచి సర్వే ఆఫ్‌ ఇండియా ప్రాంతానికి వచ్చే సరికి సమయం 7:50 నుంచి 8గంటు అవుతుంది. ఆ లారీ డ్రైవర్‌ ట్రాఫిక్‌ పోలీసు రోడ్డు మీదకు రాక ముందే వనస్థలిపురం చేరుకోవాని వేగంగా వస్తున్నాడు. గ్రీన్‌లైట్‌ లేనప్పటికీ లారీని ముందుకు పోనివ్వడంతో ఆటోను ఢీకొట్టడం, విద్యార్థి మ ృతికి కారణమైంది. ఈ లారీపై ఇప్పటికే వివిధ రకా చలాన్లు 5 ఉన్నాయి. అంటే నగరంలోకి ప్రవేశిస్తే తిరిగి వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ పోలీసు పట్టించుకోకపోవడంతోనే లారీు యథేచ్ఛగా తిరుగుతున్నాయనేది స్పష్టం అవుతుంది.
గేట్‌ వే’ గా ఉప్పల్‌..
వరంగల్‌ జాతీయ రహదారిలో వచ్చే వాహనాు నగరంలోకి ప్రవేశించాంటే ఉప్పల్‌లో అడుగు పెట్టాల్సిందే. విజయవాడ, బెంగళూరు మార్గా నుంచి వచ్చే భారీ వాహనాు చర్లపల్లి, ఉప్పల్‌, మల్లాపూర్‌, నాచారం, పారిశ్రామికవాడకు, సికింద్రాబాద్‌వైపు వెళ్లాంటే ఉప్పల్‌ రింగురోడ్డుకు చేరుకోవాల్సిందే. బెంగళూరు మార్గం నుంచి శంషాబాద్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌ మీదుగానే సికింద్రాబాద్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది. అంబర్‌పేట మీదుగా నగరంలోకి వెళ్లాన్నా ఉప్పల్‌, రామంతాపూర్‌ మార్గంలోనే ఎక్కువగా వాహనాు పోతుంటాయి. చాలా వరకు ఈ భారీ వాహనా డ్రైవర్లు అవుటర్‌ రింగురోడ్డు నుంచి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. టోల్‌ తగ్గించుకునేందుకు సాధారణ మార్గాల్లోనే రాకపోకను సాగిస్తున్నారు.
భారీ(గూడ్సు) వాహనా రాకపోకకు కేటాయించిన సమయాు
ఎంట్రీ సమయాు: లి రాత్రి 10.30 నుంచి ఉదయం 8గంట వరకు ` ఉదయం 11 నుంచి సాయంత్రం 4గంట వరకు
నో ఎంట్రీ సమయాు: లి ఉదయం 8 నుంచి 11గంట వరకు లి సాయంత్రం 4 నుంచి రాత్రి 10.30గంట వరకు