అభివృద్ధిపథంలో తెంగాణ దూసుకెళుతోంది
అసెంబ్లీ సమావేశం మొదటిరోజున గవర్నర్ తమిళసై ప్రసంగం
` ఒంటరి మహిళకు తెంగాణలో పెన్షన్
`ఆసరా పెన్షన్(వృద్యాప్య)
` వయోపరిమితి 57 ఏళ్లకు తగ్గింపు
`బీడీ కార్మికుకు పెన్షన్ రూ. 2016
`దివ్యాంగుకు పెన్షన్ రూ. 3016
`కువృత్తును ప్రోత్సహిస్తున్నాం
`తెంగాణలో 969 రెసిడెన్షియల్ స్కూళ్లు
`ట్రాక్టర్లు, ఆటోపై రవాణా పన్ను ఎత్తివేత
`రైతుకు నాణ్యమైన ఉచిత విద్యుత్
`ట్రాక్టర్లు, ఆటోపై రవాణా పన్ను ఎత్తివేత
హైదరాబాద్ : తెంగాణ అసెంబ్లీ సమావేశాు శుక్రవారం ప్రారంభమయ్యాయి. సమావేశాు మొదటి రోజున గవర్నర్ తమిళ సై ప్రసంగించారు. 60 ఏళ్ల పోరాటం తర్వాత తెంగాణ ఏర్పడిరదని గవర్నర్ తెలిపారు. ‘ఉద్యమ నేత తెంగాణ సీఎంగా ఉన్నారు. కేసీఆర్ పానలో తెంగాణ అన్నిరంగాల్లో దూసుకుపోతోంది. అన్ని రంగాల్లో తెంగాణ గణనీయ అభివ ృద్ధి సాధిస్తోంది. తక్కువ సమయంలో తెంగాణ అభివృద్ధి చెందుతోంది. కరెంట్, నీటి సమస్యను తెంగాణ అధిగమించింది. రైతుకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చెరువును నిర్లక్ష్యం చేశారు. విద్య, వైద్యం, తాగు, సాగునీటిని నిర్లక్ష్యం చేశారు’ అని తమిళిసై తెలిపారు.
త్వరలోనే పెన్షనర్ల వయస్సు తగ్గిస్తాం!
‘తెంగాణలో రైతు ఆత్మహత్యను నివారించాం. వ ృద్ధు, వికలాంగుకు ఆసరా పెన్షన్లు అందిస్తున్నాం. వృద్ధుకు రూ.2016, వికలాంగుకు రూ.3016 పెన్షన్ ఇస్తున్నాం. ఒంటరి మహిళకు సైతం పెన్షన్లు ఇస్తున్నాం. త్వరలోనే పెన్షనర్ల వయస్సును 57 ఏళ్లకు తగ్గిస్తాం. ఉన్నత ప్రమాణాతో రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశాం. 950 రెసిడెన్షియల్ స్కూళ్లను నడిపిస్తున్నాం. కేసీఆర్ కిట్, కల్యాణక్ష్మి, రూ.1కే కిలో బియ్యం ఇస్తున్నాం’ అని గవర్నర్ నిశితంగా వివరించారు.
24 గంట విద్యుత్..
‘చెరువు, రిజర్వాయర్లపై మత్స్యకారుకు హక్కు కల్పించాం. నాయీ బ్రాహ్మణును ఆర్థికంగా ఆదుకుంటున్నాం. యాదవు, నేత కార్మికును ఆదుకుంటున్నాం. 125 చదరపు గజా లోపు ఇళ్లను క్రమబద్ధీకరిస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుకు ఓవర్‌సీస్ స్కార్ షిప్‌ు ఇస్తున్నాం. హోంగార్డు, అంగన్‌వాడీ జీతాు పెంచాం. ఆర్టీసీ ఉద్యోగు పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచాం. సంక్షేమ రంగంలో దేశంలోనే తెంగాణ నెంబర్‌వన్‌గా ఉంది. విద్యుత్ తసరి వినియోగంలో దేశంలోనే ముందున్నాం. వ్యవసాయానికి 24గంట ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. అన్నిరంగాకు 24గంట విద్యుత్ ఇస్తున్నాం’ అని గవర్నర్ తమిళిసై తెలిపారు.
త్వరలోనే సీతారామ ప్రాజెక్ట్ పూర్తి!
‘కాళేశ్వరం, పామూరు రంగారెడ్డిని వేగంగా పూర్తి చేస్తున్నాం. కాళేశ్వరం ప్రపంచంలోనే ఎత్తయిన ఎత్తిపోత పథకం. సీతారామ ప్రాజెక్టును త్వరలోనే పూర్తిచేస్తాం. కోటి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ క్ష్యం. రైతుబంధు కింద రూ.10మే ఇస్తున్నాం. రైతుబీమాతో రైతు కుటుంబాను ఆదుకుంటున్నాం. మిషన్ భగీరథతో మంచినీటి సమస్యను పరిష్కరించాం. అమరవీరు కుటుంబాకు రూ.10క్ష ఆర్థికసాయం. హైదరాబాద్‌లోని అన్ని డివిజన్లలో బస్తీ దవాఖానాు. కంటి మెగు తరహాలో చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షు నిర్వహించాం’ అని గవర్నర్ వివరించారు.
భారీ పెట్టుబడును ఆకర్షిస్తున్నాం!
‘పరిపానలో భాగంగా భారీగా సంస్కరణు తీసుకొచ్చాం. కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాను తీసుకొచ్చాం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాు ఫలితాను ఇస్తున్నాయి. కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం రూపొందిస్తుంది. ఎస్ ఐపాస్ విధానంతో భారీగా పెట్టుబడును ఆకర్షిస్తున్నాం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వేగంగా నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతు మెరుగయ్యాయి. దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 66శాతం తెంగాణలో ఉన్నాయి. మత సామరస్యానికి భంగం కలిగించేవారిపై కఠిన చర్యు తీసుకుంటున్నాం. ప్రజ మధ్య ఐకమత్యం పెంపొందేలా లౌకిక స్ఫూర్తిని కాపాడేలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాం’ అని గవర్నర్ తెలిపారు.
మన రాష్ట్రంలో ఆ దుస్థితి లేదు..!
‘ఆర్థికమాంద్యం ప్రభావం తెంగాణపై కూడా పడిరది. అన్ని రాష్ట్రాల్లో వ ృద్ధి రేటు తిరోగమనంలో ఉంది. మన రాష్ట్రంలో ఆ దుస్థితి లేదు. ఆకలి దప్పు లేని… అనారోగ్యాు లేని శత ృత్వంలేని రాజ్యమే గొప్ప రాజ్యం’ అని అసెంబ్లీలో గవర్నర్ తెలిపారు. ఇదిలా ఉంటే.. గవర్నర్ ప్రసంగం అనంతరం సమావేశాను ఆదివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. కాగా… ఆదివారం నాడు ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
తెంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభను ఉద్దేశించి సభలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించారు. ఆరు దశాబ్దా పోరాటం తర్వాత తెంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని గవర్నర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరేళ్లు ప్రణాళికబద్దంగా చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాు సత్ఫలితాు ఇస్తున్నాయి. స్వ్ప వ్యవధిలోనే తెంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. తక్కువ వ్యవధిలోనే రాష్ట్రం సాధించిన ప్రగతిని చూసి యావత్ దేశం అబ్బురపడుతోందన్నారు. సీఎం కేసీఆర్ క ృషితో తెంగాణ ప్రగతి పథంలో నడుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. తెంగాణ ఏర్పాటైన కొత్తలో విద్యుత్ కోతు, రైతు ఆత్మహత్యు ఉండేవి. ఇప్పుడు విద్యుత్ కోతను అధిగమించి, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. రైతుకు సకాంలో విత్తనాు, ఎరువు సకాంలో అందక తీవ్ర ఇబ్బందు ఎదుర్కొన్నారు. రైతుకు రైతుబంధు, రైతు బీమాతో భరోసా కల్పించామని తమిళిసై తెలిపారు.
కేసీఆర్ పక్కా ప్రణాళికతో సమస్యను అధిగమించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని గవర్నర్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యుపై ఆధారపడకుండా వ ృద్ధు, వికలాంగు, వితంతువుకు ఆసరా పెన్షన్‌ు ఇస్తున్నామని చెప్పారు. బీడీ కార్మికుకు కూడా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ఒంటరి మహిళకు పింఛను ఇస్తున్న రాష్ట్రం కేవం తెంగాణ మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు. కల్యాణక్ష్మి, షాదీముబారక్ పథకం కింద రూ. 1,00,116 ఇస్తున్నాం. కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాు పెరిగాయి. సాగునీటి రంగంలో పురోగతి సాధించామని గవర్నర్ తెలిపారు.