నిర్భయ దోషుకు 20న ఉరి

డిల్లీలో పాటియాలా కోర్టు ఆదేశం

న్యూఢల్లీి: నిర్భయ కేసులో దోషుకు ఈనె 20న ఉరిశిక్ష విధించాని దిల్లీలోని పటియాలా కోర్టు ఆదేశించింది. నుగురు దోషుకు తాజాగా మరోసారి డెత్‌ వారెంట్లు జారీ చేసింది. 20న ఉదయం 5.30 గంటకు దోషుకు ఉరి తీయాని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటికే అనేక సందర్భాల్లో దోషు ఉరి వాయిదా కోసం తమ ప్రయత్నాు కొనసాగించారు. దీంతో మూడుసార్లు డెత్‌ వారెంట్లు జారీ అయినా ఉరి మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. దోషుకు చట్టపరంగా ఉన్న అవకాశాన్నీ పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఢల్లీి ప్రభుత్వం మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో తాజా డెత్‌వారెంట్లు జారీ అయ్యాయి.
దేశవ్యాప్తంగా సంచనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో పటియాలా హౌస్‌ కోర్టు మరోసారి డెత్‌ వారెంట్లు జారీ చేసింది. నుగురు దోషుకు మార్చి 20న ఉదయం 5.30 గంటకు ఉరితీయాని తీహాడ్‌ జైు అధికారును ఆదేశించింది. నిందితుకు న్యాయపరంగా ఉన్న అవకాశాు మూసుకుపోయాయని, తాజా డెత్‌ వారెంట్లు జారీ చేయాని దిల్లీ ప్రభుత్వం దాఖు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ట్రయల్‌ కోర్టు అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేంద్ర రాణా తాజా డెత్‌ వారెంట్లు జారీ చేశారు. నిందితు తరఫు న్యాయవాది కూడా డెత్‌ వారెంట్ల జారీకి ఎలాంటి అవరోధాూ లేవని పేర్కొన్నారు.
మరణశిక్ష అము వాయిదా వేసేందుకు నిర్భయ దోషు అక్షయ్‌ ఠాకూర్‌ (31), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), ముకేశ్‌సింగ్‌ (32) శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు. న్యాయపరమైన అవకాశా పేరిట వారు పిటిషన్లు దాఖు చేయడంతో ఉరి అము తేదీ మూడుసార్లు వాయిదా పడిరది. తొలిసారి ఈ ఏడాది జనవరి 22న, ఫిబ్రవరి 1న రెండోసారి డెత్‌ వారెంట్లు జారీ అయినప్పటికీ ఉరి వాయిదా పడిరది. మార్చి 3న మరోసారి ఉరితీయాని డెత్‌వారెంట్లు జారీ అయినప్పటికీ దోషుల్లో ఎలాంటి న్యాయపరమైన అవకాశాు వినియోగించుకోని పవన్‌ గుప్తా రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవడంతో మరోసారి ఉరి అము వాయిదా పడిరది. అతడి క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణకు గురవ్వడంతో దిల్లీ ప్రభుత్వం డెత్‌వారెంట్ల జారీపై పిటిషన్‌ వేసింది. దోషుకు ఉన్న అన్ని మార్గాూ మూసుకుపోవడంతో మార్చి 20న ఉరి తీయడం ఖాయం.