కరోనా నియంత్రణ చర్యపై హైకోర్టు సీరియస్‌

తెంగాణ అధికారు పనితీరుపై తీవ్ర అసంతృప్తి

హైదరాబాద్‌ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై హైకోర్టులో దాఖలైన పిల్‌పై గురువారం విచారణ జరిగింది. ఈ విచారణలో అధికారు పనితీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు స్టేట్‌ లెవల్‌, జిల్లా లెవల్‌ కమిటీను నియమించామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రజకు ఉచితంగా మాస్క్‌ు ఇస్తున్నామని, కరోనాపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొంది. అనంతరం బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో స్క్రీనింగ్‌ సౌకర్యాన్ని కల్పించాని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉచితంగా మందు, మాస్క్‌ు అందజేయాని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాు జారీ చేశారు. కరోనాపై రివ్యూ చేస్తామని దర్మాసనం తెలిపింది. కేరకు పది మందితో కూడిన వైద్యు బ ృందం వెళుతుందని వైద్యాధికాయి హైకోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను ఈనె 12కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
తెంగాణ 33 జిల్లా పారామెడికల్‌ ఆఫీసర్లతో డైరెక్టర్‌ హెల్త్‌ సమావేశం నిర్వహించారు. పారామెడికల్‌ ఆఫీసర్లతో డైరెక్టర్‌ హెల్త్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవాని సూచించారు. గతంలో వచ్చిన వైరస్‌న్నింటిని తగ్గించామని, జిల్లాలో అవగాహన కార్యక్రమాు నిర్వహించాని తెలిపారు. ఎలాంటి ఇబ్బందుకు తావివొద్దని ఆదేశించారు. మరోవైపు గాంధీ  ఆస్పత్రిలో కరోనా వార్డు వద్దంటూ.. సూపరిండెంట్‌కు స్థానికు లేఖ రాశారు. అదే లేఖను మంత్రికి కూడా పంపారు. కరోనా వ్ల చుట్టుపక్క వాళ్లంతా బయపడుతున్నామని పద్మనగర్‌ కానీ వాసు ఆవేదన వ్యక్తం చేశారు.