మెట్రోను తాకిన కరోనా భయం
మెట్రోరైళ్లు, స్టేషన్లు వాటి పరిసర ప్రాంతాల్లో శానిటేషన్ పను వేగవంతం
హైదరాబాద్:
తెంగాణలో కరోనా (కొవిడ్-19) వైరస్ సోకి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అన్ని శాఖ అధికారును పూర్తి అప్రమత్తం చేసింది. కరోనా కట్టడికి అన్ని విధాుగా తగిన చర్యు చేపట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ అధికాయి కరోనా వ్యాప్తికి ముందస్తు చర్యు ప్రారంభించారు. మెట్రోరైళ్లు, స్టేషన్లు వాటి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందితో శానిటేషన్ పను చేపట్టారు. అంతే కాకుండా ప్రయాణికు జాగ్రత్తగా ఉండాని సూచించారు. అటు పురపాక శాఖ మంత్రి కేటీఆర్ కూడా బస్సు, రైళ్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శానిటేషన్ పను చేపట్టాని ఉన్నతాధికారును ఆదేశించారు.
నగరంలో కరోనా వైరస్ తొలికేసు నమోదవడంతో అన్నివర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మెట్రోరౖుె ప్రయాణికు ఒకింత కవరపడుతున్నారు. మెట్రో పూర్తిగా ఏసీ ప్రయాణం.. ఎక్కగానే తుపున్నీ మూసుకుపోతాయి.. రద్దీ నేపథ్యంలో ఎవరైనా జుబుతో బాధపడతూ తుమ్మినా దగ్గినా తుంపర్లన్నీ మెట్రో లోపలే. దీంతో ప్రయాణికు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో శుభ్రత చర్యతో పాటూ రద్దీవేళల్లో ట్రిప్పు సంఖ్యను మరింత పెంచితే తమ ఆరోగ్యాన్ని కాపాడినవారు అవుతారని ప్రయాణికు అంటున్నారు.
సగటున వెయ్యిమంది..
మెట్రోరౖుె నడుస్తున్న మూడు మార్గాల్లో హైదరాబాద్ మెట్రో నిత్యం వెయ్యి ట్రిప్పును నడుపుతోంది. ప్రతిరోజు సగటున నాుగు క్ష మంది ప్రయాణిస్తున్నారు. ఉదయం 8 గంట నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంట వరకు మధ్య ప్రయాణికు తాకిడి అధికంగా ఉంటోంది. ఆ సమయంలో ఒక మెట్రో రౖుెలో సగటున వెయ్యిమంది వరకు ఉంటున్నారు. ఇదే ఇప్పుడు వారిని కవరపెడుతోంది. దీంతో కొంతమంది మెట్రో ప్రయాణాన్ని విరమించుకుని సొంత వాహనావైపు మళ్లుతున్నారు. మెట్రోలో మంగళవారం రోజు ప్రయాణికు తగ్గారనే ప్రచారం జరిగింది.
అప్రమత్తం చేస్తున్నాం..
ప్రయాణికు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెట్రో అధికాయి చెబుతున్నారు. ప్రతిరోజు రాత్రి మెట్రోరైళ్లు డిపోకు చేరాక ప్రతి రౖుెను స్టెరిలైజ్ చేసి, అధికారి ధ్రువీకరించాకే ట్రాక్‌పైకి పంపిస్తున్నామని అధికాయి పేర్కొంటున్నారు. కరోనా నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తు తీసుకుంటున్నట్లు వివరిస్తున్నారు. మెట్రోస్టేషన్లు, రైళ్లు, చేతు తగిలే ఉపరిత ప్రాంతాు, ఎస్కలేటర్లు, హ్యాండ్ రైల్స్ ఎప్పటికప్పుడు శుభ్రపర్చడం, మెట్రో డిపోకు చేరాక సబ్బు, డిటర్జెంట్లతో కడగడం చేస్తున్నామన్నారు. ప్రయాణికును అప్రమత్తం చేసేలా త్వరలోనే మైకులో ప్రకటను, చిత్ర ప్రదర్శను ఏర్పాటు చేస్తామని వ్లెడిరచారు.
ప్రయాణికుపై ప్రభావం లేదు..
– ఎన్వీఎస్‌రెడ్డి, ఎండీ, హైదరాబాద్ మెట్రోరౖుె
కరోనా ప్రభావం మెట్రోపై లేదు. సాధారణ రోజు మాదిరే ప్రయాణికు సంఖ్య ఉంది. ముందుజాగ్రత్తగా రక్షణ చర్యు చేపట్టాం. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన నివారణ చర్య గురించి మెట్రో ఉద్యోగుకు సూచించాం. చేతిశుభ్రత, చేయాల్సినవి, చేయకూడనివి, అనారోగ్యంతో ఉంటే వెంటనే అప్రమత్తం చేసేలా అప్రమత్తం చేశాం. మంత్రు కేటీఆర్, ఈట రాజేందర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.