క్రిప్టో కరెన్సీపై నిషేధం ఎత్తివేత
తీర్పు మెవరించిన సుప్రీంకోర్టు
న్యూఢల్లీి: భారత్‌లో క్రిప్టోకరెన్సీ ట్రేడిరగ్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు బుధవారం తీర్పు మెవరించింది. జస్టిస్ ఆర్.ఎఫ్.నారీమణ్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ వి.రామసుభ్రమణియన్‌తో కూడిన ముగ్గురు సభ్యు ధర్మాసనం ఆర్‌బీఐ నిర్ణయాన్ని తప్పుబట్టింది. 2018లో ఆర్‌బీఐ విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ ‘ది ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’(ఐఏఎమ్‌ఏఐ) నేతృత్వంలో పు క్రిప్టోకరెన్సీ ఏజెన్సీు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వర్చువల్ కరెన్సీపై సరైన నియంత్రణ చేయలేమన్న తప్పుడు అవగాహనతోనే ఆర్‌బీఐ అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుందని ఐఎమ్‌ఏఐ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. నిషేధం వ్ల బ్యాంకింగ్ వ్యవస్థ మెప క్రిప్టోకరెన్సీ ట్రేడిరగ్ జరిగితే అక్రమాు జరిగే అవకాశం ఉందని తెలిపారు. క్రిప్టోకరెన్సీపై నిషేధం విధిస్తూ ఏప్రిల్ 6, 2018న ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ పరిధిలోని సంస్థు వర్చువల్ కరెన్సీకి సంబంధించిన ఎలాంటి సేమ అందించొద్దని ఆదేశించింది.