తేడా వస్తే మంత్రి పదవు ఊడతాయ్‌

స్థానిక ఎన్నికపై మంత్రుతో సీఎం జగన్‌ భేటీ

అమరావతి: స్థానిక ఎన్నికల్లో విజయమే క్ష్యంగా పనిచేయాని సీఎం జగన్‌ మంత్రును ఆదేశించారు. కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం మంత్రుతో సీఎం కొద్దిసేపు సమావేశమయ్యారు. ఆ భేటీలో స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం.. సన్నద్ధతపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఎన్నికల్లో గొపు బాధ్యతను మంత్రు, ఎమ్మెల్యేు తీసుకోవాని జగన్‌ ఆదేశించారు. మద్యం, డబ్బు పంపిణీ చేస్తే జైుకు వెళ్లక తప్పదని.. ఈ విషయంలో అధికార పార్టీ నేతనూ ఉపేక్షించబోమని సీఎం హెచ్చరించారు.
మంత్రు సొంత నియోజకవర్గాల్లో పార్టీ ఓడితే 5 నిమిషాు కూడా ఆలోచించనని.. తేడా వస్తే మంత్రి పదవు ఊడతాయని జగన్‌ తీవ్ర స్థాయిలో హెచ్చరికు జారీ చేశారు. స్థానిక ఎన్నికల్లో పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేకు వచ్చేసారి టికెట్లు ఉండవని జగన్‌ స్పష్టం చేశారు. రేపటి నుంచి ఈనె 8వ తేదీ వరకు కార్యకర్త సమావేశాు పెట్టుకోవాని.. ఎన్నిక కోడ్‌ వచ్చాక పూర్తి సన్నద్ధతతో రంగంలోని దిగాని సీఎం దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నిక తర్వాతే అసెంబ్లీ సమావేశాు ఉంటాయని మంత్రుకు జగన్‌ సంకేతాు ఇచ్చారు.