కరోనాపై కంగారుపడొద్దు
రాష్ట్ర ఐటీ, పురపాక శాఖ మంత్రి కె. తారక రామారావు
హైదరాబాద్:
కరోనా వస్తే చనిపోతారన్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ఐటీ, పురపాక శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. కరోనా వైరస్‌పై ప్రజు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వైరస్‌పై ప్రజకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో హోర్డింగ్‌తో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. తొగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ప్రజకు అవగాహన కల్పిస్తామన్నారు. వైరస్‌పై అసత్య ప్రచారం చేసే వారిపై చర్యు తప్పవని పేర్కొన్నారు.మర్రి చెన్నారెడ్డి మానవవనరు అభివృద్ధి కేంద్రంలో వైద్య, ఆరోగ్య, పురపాక, పంచాయితీరాజ్‌శాఖ సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో కరోనా వైరస్ నియంత్రణ, తీసుకోవాల్సిన చర్యపై రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ సమావేశం నిర్వహించింది. మర్రి చెన్నారెడ్డి మానవవనరు అభివృద్ధి కేంద్రంలో వైద్య, ఆరోగ్య, పురపాక, పంచాయితీరాజ్‌శాఖ సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయా శాఖ కార్యదర్శు, శాఖాధిపతుతో మంత్రు కేటీఆర్, ఈట రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమావేశమై వివిధ అంశాపై చర్చించారు. జీహెచ్ కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, వివిధ ఆరోగ్య సంస్థ ప్రతినిధు సమావేశంలో పాల్గొన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యు, అనుమానితుకు పరీక్షు, ముందు జాగ్రత్త చర్యు, ప్రజల్లో అవగాహన కల్పించడం సహా పు అంశాపై సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రు మాట్లాడుతూ… కొవిడ్-19 నియంత్రణకు ప్రభుత్వం అన్ని విధాుగా సిద్ధంగా ఉందని, ప్రజు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొవిడ్-19 వస్తే చనిపోతారన్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని, గత వైరస్‌తో పోల్చితే కరోనా వైరస్‌లో మరణా రేటు తక్కువని వివరించారు. వ్యాధి క్షణాు ఉన్న వారి సహాయార్థం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాని అధికారుకు సూచించారు. కరోనా వైరస్‌పై ఎవరైన దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యు తీసుకోవాని ఆదేశించారు. ఎవరైనా వ్యాపార ప్రయోజనాకోసం వాడుకుంటే చర్యు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న కాల్ సెంటర్ సామర్థ్యాన్ని మరింతగా పెంచాని, 24 గంట పాటు నడిచే కాల్ సెంటర్ ఏర్పాటు చేయాని సమావేశంలో నిర్ణయించారు.
తప్పుడు ప్రచారం చేస్తే చర్యు తప్పవు
కరోనా వస్తే చనిపోతారన్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ఐటీ, పురపాక శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. కరోనా వైరస్‌పై ప్రజు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వైరస్‌పై ప్రజకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో హోర్డింగ్‌తో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. తొగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ప్రజకు అవగాహన కల్పిస్తామన్నారు. వైరస్‌పై అసత్య ప్రచారం చేసే వారిపై చర్యు తప్పవని పేర్కొన్నారు.
కరోనా సమస్యను ఉపయోగించుకుని.. ఎవరైనా వ్యాపార ప్రయోజనాకు వాడుకుంటే కఠిన చర్యు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో కరోనా మెడికేషన్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని గుర్తు చేశారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు, ప్రజను చైతన్యం చేసేందుకు పత్రికు, టీమీ, సోషల్ మీడియాలో విస్త ృత ప్రచారం నిర్వహించాని, దీనికోసం సమాచార, ప్రచార శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టాని మంత్రి ఆదేశించారు.
కరోనాకు ప్రత్యేక ఆస్పత్రి: ఆరోగ్య శాఖ మంత్రి ఈట
వైద్యారోగ్య శాఖ పరంగా ఇప్పటికే పు కీక నిర్ణయాు తీసుకున్నాం. కరోనా పేషంట్లకు చికిత్స అందించేదుకు ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేయాని నిర్ణయించాం. 9 విభాగా సమన్వయంతో పనిచేస్తాం. ప్రతి విభాగానికి ఒక నోడల్ ఆఫీర్ ఉంటారు. ఊపిరితత్తు వ్యాధి నిపుణు, నర్సును సరిపడా మందిని తీసుకుంటాం. ప్రైవేటు ఆస్పత్రును కూడా అప్రమత్తం చేస్తున్నాం. కరోనా అనుమానం ఉన్న రోగుకు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రుకు పంపించండని కోరాం. ప్రజకు విశ్వాసం కలిగించడం మన బాధ్యత.