ఢల్లీి అ్లర్ల వెనుక కేంద్ర హస్తం

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

కోల్‌కత్తా : దేశ రాజధాని ఢల్లీిలో ఇటీవ చోటుచేసుకున్న అ్లర్లపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచన వ్యాఖ్యు చేశారు. ఢల్లీి అ్లర్ల వెనుక పెద్దకుట్ర దాగిఉందని, దీని వెనక కేంద్ర ప్రభుత్వం హస్తం కూడా ఉందని ఆరోపించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ హత్యాకాండ జరిగిందని కేంద్రంపై విరుచుకుపడ్డారు. అలాగే ఢల్లీి అ?్లర్లపై పరిశీనకు ఓ కమిటీని సైతం ఏర్పాటు చేస్తామని, ఘర్షణు చోటుచేసుకున్న ప్రాంతంలో టీఎంసీ ప్రతినిధు పర్యటిస్తారని మమత స్పష్టం చేశారు. ఢల్లీిలో జరిగిన ఘర్షణపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ క్షమాపణు చెప్పకపోవడం బాధాకరమన్నారు. సోమవారం కోల్‌కత్తాలోని నేతాజీ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో మమత ఈ వ్యాఖ్యు చేశారు.
కాగా కేంద్ర హోమంత్రి అమిత్‌ షా ఆదివారం కోల్‌కత్తాలో పర్యటించిన విషయం తెలిసిందే. షా పర్యటనపై దీదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెంగాల్‌లో అ్లర్లు స ృష్టించడానికి బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోందని, ఇదేమీ ఢల్లీి కాదని వ్యంగ్యాస్త్రాు సంధించారు. అమిత్‌ షా బెంగాల్‌ పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్తు గోలీమారో నినాదాు చేయడంపై సీఎం స్పందించారు. హింసను ప్రేరేపించే విధంగా నినాదాు చేసిన వారిపై చట్టపరమైన చర్యు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో అనుమానితుగా భావిస్తున్న ముగ్గురు బీజేపీ కార్యకర్తను పోలీసు ఇదివరకే అదుపులోకి తీసుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక, అనుకూ వర్గా మధ్య జరిగిన ఘర్షణలో 46 మంది పౌయి ప్రాణాు కోల్పోయిన విషయం తెలిసిందే.