ఎంపీ తోపులాట.. లోక్‌సభ వాయిదా
హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాని విపక్షా ఆందోళన
న్యూఢల్లీి: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు ఉభయ సభల్లోనూ గందరగోళ వాతావరణం నెకొంది. దిల్లీ అ్లర్ల ఘటనపై లోక్‌సభలో భాజపా, కాంగ్రెస్ ఎంపీ మధ్య తోపులాట జరిగింది. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. అటు పెద్ద సభలోనూ ఆందోళను మ్లెవెత్తాయి.
ఈ ఉదయం 11 గంటకు లోక్‌సభ సమావేశం ప్రారంభమైన వెంటనే జేడీయూ ఎంపీ బైద్యనాథ్ ప్రసాద్ మృతికి ఎంపీు సంతాపం తెలిపారు. ఆ తర్వాత స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటకు వాయిదా వేశారు. అనంతరం సభ తిరిగి ప్రారంభమవగా.. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నేతు దిల్లీ అ్లర్ల అంశాన్ని లేవనెత్తారు. హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. న్ల బ్యానర్లతో ట్రెజరీ బెంచ్ వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. న్యాయం కావాంటూ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాు చేశారు. ప్రతిపక్ష నేతు తమ సీట్లలో కూర్చోవాని స్పీకర్ పుమార్లు చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. కొందరు కాంగ్రెస్ సభ్యు కాగితాు చింపి విసిరేశారు. దీంతో భాజపా సభ్యు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఎంపీ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఇరు వర్గా నేత మధ్య స్వ్ప తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 3 గంటకు వాయిదా వేశారు. అనంతరం సభ మళ్లీ మొదలైనా.. పరిస్థితి ఏమాత్రం మారలేదు. కాంగ్రెస్, భాజపా ఎంపీు మరోసారి వాగ్వాదానికి దిగారు. ఇలా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంట మధ్య లోక్‌సభ మూడు సార్లు వాయిదా పడిరది. ఆ తర్వాత