నిమిషం ఆస్యమైనా అనుమతి నిరాకరణ

విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి చిత్రా రామచంద్రన్‌

హైదరాబాద్‌:  రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్షు మార్చి 4వ తేదీ  నుంచి ప్రారంభంకానున్నాయి. ఒక్క నిమిషం ఆస్యం అయినా పరీక్షా హాల్లోకి అనుమతించమని ఇంటర్‌ బోర్డు అధికాయి చెప్పారు. విద్యార్థు 15 నిమిషా ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాని సూచించారు. ఇంటర్‌ విద్యార్థు కోసం అదనపు బస్సు సర్వీస్‌ు నడుపుతున్నామని వివరించారు. విద్యార్ధును నేమీద కూర్చోబెడితే ఆ కళాశాపై చర్యు తీసుకుంటామని హెచ్చరించారు.
పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ తెలిపారు. ఉదయం 9 గంట నుంచి పరీక్షు ప్రారంభమవుతాయని చెప్పారు. ‘పరీక్షా కేంద్రాల్లోకి ఎక్ట్రానిక్‌ పరికరాకు అనుమతి లేదు. ఎగ్జామ్‌ సెంటర్‌ లొకేటర్‌ యాప్‌ ద్వారా పరీక్షా కేంద్రాన్ని గుర్తించొచ్చు’ అని రామచంద్రన్‌ వివరించారు.   ఇంటర్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి  విద్యార్థు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకొనే సదుపాయాన్ని బోర్డు అధికాయి కల్పించారు.