అందరికీ న్యాయం చేయడం మా కర్తవ్యం:మోదీ

ప్రయాగ్‌రాజ్‌: ప్రజ కోసం తమ ప్రభుత్వం శ్రమిస్తున్నంతగా.. గత ప్రభుత్వాలేవీ పనిచేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజ కోసం సమానంగా పనిచేయడం, అందరికీ న్యాయం చేయడమే తమ తొలి ప్రాధాన్యం అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో శనివారం జరిగిన ఓ సభలో ‘సబ్‌కా సాథ్‌ సబ్‌కా విశ్వాస్‌’ విధానాన్ని పునరుద్ఘాటించారు. అంతకుముందు ఆయన దివ్యాంగు, వ ృద్ధుకు అవసరమైన ప్రత్యేక ఉపకరణాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. గతంలో ఉపకరణాను పొందడం కోసం దివ్యాంగు కార్యాయా చుట్టూ ప్రదక్షిణు చేయాల్సి వచ్చేదన్నారు. దీన్ని ఏమాత్రం సహించని తమ ప్రభుత్వం వ ృద్ధు, దివ్యాంగుకు సేవ చేయడం తమ కర్తవ్యంగా భావించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. గత ఐదు సంవత్సరా కాంలో తమ ప్రభుత్వం రూ.900 కోట్ల మివ చేసే ఉపకరణాను పంపిణీ చేసిందని తెలిపారు.

అంతకుముందు సభకు వచ్చిన దివ్యాంగు, వ ృద్ధుతో మోదీ మాట్లాడారు. వారి సమస్యల్ని అడిగి తొసుకున్నారు. ప్రధాన సేవకుడి హోదాలో దివ్యాంగుందరికీ సేవ చేయడం అద ృష్టంగా భావిస్తున్నానన్నారు. మీలో ఉన్న ధైర్యాన్ని, స్ఫూర్తిని మరింత పెంచడానికి ఈ ఉపకరణాు ఉపయోగపడతాయని భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 26,874 మందికి, 55,406 ఉపకరణాు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గిన్నిస్‌ బుక్‌లో చోటుదక్కనుందని అధికాయి తెలిపారు. దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.