నీటి సంరక్షణను చేపట్టాలి
జమండలి అధికారుకు కేటీఆర్ సూచన
హైదరాబాద్: నీటి సంరక్షణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు తగిన చర్యు తీసుకోవాని పురపాక, ఐటీ మంత్రి కేటీఆర్ జమండలి అధికారుకు సూచించారు. వర్షాకాలానికి ముందే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఇది సరైన సమయమని అభిప్రాయపడ్డారు. జమండలి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్‌ను కేటీఆర్ శుక్రవారం సందర్శించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన 42 నీటి సంరక్షణ పద్ధతును పరిశీలించారు. ఈ సందర్భంగా జమండలి సిబ్బంది కోసం తయారు చేసిన ప్రత్యేక యూనిఫామ్ జాకెట్‌ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం జమండలి ఆధ్వర్యంలో జరుగుతున్న పు కార్యక్రమాపై అధికారుతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
విద్యార్థు, ప్రజల్లో వాటర్ హార్వెస్టింగ్‌పై చైతన్యం కలిగించేలా థీమ్ పార్క్‌ను జమండలి రూపొందించింది. డబ్ల్యూఏఎల్‌సీకి సంబంధించిన క్షేత్రస్థాయి రిజిస్టర్‌ను ఆవిష్కరించారు. జమండలి ఆధ్వర్యంలోని పు ప్రాజెక్టు, కార్యక్రమాపై కేటీఆర్ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వాటర్ హార్వెస్టింగ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు తగిన కార్యక్రమాు చేపట్టాన్నారు. ప్రజల్లో వర్షాకాలానికి ముందే నీటి సంరక్షణపై చైతన్యం తీసుకురావాన్నారు.