అనుమతిలేని కళాశాలపై చర్యు తీసుకోండి
ఇంటర్ బోర్డును ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్: తెంగాణలో గుర్తింపులేని నారాయణ, శ్రీచైతన్య కళాశాల బ్రాంచిపై చర్యు తీసుకోవాని కోరుతూ సామాజిక కార్యకర్త రాజేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖు చేశారు. ఈ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టగా… ఇవాళ ఇంటర్ బోర్డు నివేదిక సమర్పించింది. ‘‘అగ్నిమాపక శాఖ ఎన్‌వోసీ లేని కళాశాలకు షోకాజ్ నోటీసు ఇచ్చాం. మార్చి 4 నుంచి పరీక్షు ఉన్నందున కళాశాలు మూసివేస్తే విద్యార్థుపై ప్రభావం ఉంటుంది. ఇప్పటికిప్పుడు కళాశాలు మూసివేస్తే వే మంది విద్యార్థు ఇబ్బంది పడతారు. గుర్తింపు లేని కళాశాల్లో 29,808 మంది విద్యార్థు ఉన్నారు. అగ్నిమాపకశాఖ ఎన్‌వోసీ లేని కళాశాల్లోనూ పరీక్షాకేంద్రాు ఉన్నాయి. పరీక్షు ముగిసిన తర్వాత కళాశాలు మూసివేసేందుకు అనుమతివ్వాలి’’ అని ఇంటర్ బోర్డు హైకోర్టును కోరింది. అనుమతిలేని కళాశాలపై చర్యు తీసుకొని ఏప్రిల్ 3లోగా నివేదిక సమర్పించాని హైకోర్టు ఆదేశించింది.