చంద్రబాబు అరెస్ట్‌

చంద్రబాబు వాహన శ్రేణిపై కోడిగుడ్లు, టమాటాు,
 చెప్పు విసిరిన వైసీపీ కార్యకర్తు


`చంద్రబాబును ముందస్తు అరెస్టు చేసిన పోలీసు
`విశాఖ వెస్ట్‌జోన్‌ ఏసీపీ పేరుతో సెక్షన్‌ 151 కింద నోటీసు
`రసాభాసగా మారిన చంద్రబాబు విశాఖ పర్యటన
`రణరంగాన్ని తపించిన విశాఖ విమానాశ్రయం
`చంద్రబాబు కాన్వాయిని అడ్డుకున్న వైసీపీ శ్రేణు
`భారీగా ట్రాఫిక్‌ జామ్‌..ఇబ్బందు పడ్డ వాహనదాయి
`వైసీపీ లెక్కు తేుస్తానంటూ మండిపడ్డ చంద్రబాబు
`చంద్రబాబును తాకిన మూడు రాజధాను సెగ

విశాఖ: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వేళ వైకాపా శ్రేణు వీరంగంతో విశాఖ నగరం అట్టుడుకింది. తెదేపా అధినేత చంద్రబాబును విశాఖ పోలీసు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. ప్రతిపక్ష నేత రాకను నిరసిస్తూ వైకాపా కార్యకర్తు రెచ్చిపోవడంతో విశాఖ విమానాశ్రయం పరిసరాు రణరంగాన్ని తపించాయి. విమానాశ్రయాన్ని దిగ్బంధించిన వైకాపా శ్రేణు చంద్రబాబు వాహన శ్రేణిపై కోడిగుడ్లు, టమాటాు, చెప్పు విసిరారు. వైకాపా కార్యకర్తు, నేతు కొన్ని గంటుగా చంద్రబాబు వాహన శ్రేణిని ముందుకు కదనీయకుండా స్తంభింపజేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. మరోవైపు, చంద్రబాబు భద్రతపై తెదేపా నేతు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
అయితే భద్రత కారణా దృష్ట్యా తెదేపా అధినేత చంద్రబాబును విశాఖ పోలీసు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. విశాఖ వెస్ట్‌జోన్‌ ఏసీపీ పేరుతో సెక్షన్‌ 151 కింద ఆయనకు పోలీసు నోటీసు ఇచ్చారు. భద్రత దృష్ట్యా ముందస్తుగా అరెస్ట్‌ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అనంతరం తీవ్ర ఉద్రిక్తత నడుమ ఆయన్ను అదుపులోకి తీసుకుని తిరిగి విశాఖ విమానాశ్రయంలోనికి తరలించారు. అక్కడ వీఐపీ లాంజ్‌లో ఆయన్ను ఉంచారు. వీఐపీ లాంజ్‌లో సుమారు అరగంటసేపు ఉంచే అవకాశముంది. ఆ తర్వాత చంద్రబాబును విమానాశ్రయం నుంచి విజయవాడ లేదా హైదరాబాద్‌ పంపిస్తారా? విశాఖలోనే ఇతర ప్రాంతానికి తరలిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
ఉత్తరాంధ్ర పర్యటనలో వైకాపా లెక్కు తేుస్తానని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ బ్రాండ్‌ను దెబ్బతీసిన వైకాపాకు తొగుదేశం పార్టీని ప్రశ్నించే నైతిక అర్హత లేదని మండిపడ్డారు. తన నివాసం నుంచి ఉత్తరాంధ్ర పర్యటనకు బయుదేరే ముందు పార్టీ ముఖ్యనేతతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తాను పర్యటనకు వస్తుంటే వీర్రాజు చెరువు వద్ద రోడ్డు తవ్వడాన్ని తప్పుబట్టారు. అధికాయి తన పర్యటనకు ఆంక్షు పెట్టడం మాని.. రోడ్లు తవ్వుతున్నవారి సంగతి చూడాని హితవు పలికారు. రోడ్లు తవ్వినా, పొక్లెయిన్‌ు అడ్డు పెట్టినా తన పర్యటనను ఆపలేరని తేల్చి చెప్పారు. పర్యటనకు అడ్డంకు స ృష్టించేందుకు ప్రభుత్వం సర్వశక్తు ఒడ్డుతోందని విమర్శించారు.  ప్రజాచైతన్య యాత్రలో భాగంగా చంద్రబాబు గురువారం విశాఖ విమానాశ్రయం నుంచి విజయనగరం పర్యటనకు వెళ్లాల్సి ఉంది. విశాఖలో భూసమీకరణ బాధితును కలిసి వారి సమస్యు తొసుకునేందుకు వెళ్లాని ప్రయత్నించిన ప్రతిపక్ష నేతను అడ్డుకొనేందుకు వైకాపా కార్యకర్తు ముందుగానే విమానాశ్రయం వద్ద మోహరించారు. మరోవైపు తమ అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు తెదేపా కార్యకర్తు విమానాశ్రయానికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితు నెకొన్నాయి. ఇరు వర్గా నేత నినాదాతో ఘర్షణ వాతావరణం నెకొంది. క్షణక్షణం ఉత్కంఠగా మారింది.  11 గంట సమయంలో ఆయన విమానాశ్రయానికి చేరుకోగానే అప్పటికే భారీగా చేరుకున్న వైకాపా శ్రేణు ఆయన్ను అడ్డుకోవడంతో అక్కడి వాతావరణం రణరంగంగా మారింది. గత రెండున్నర గంటకు పైగా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.  మూడు రాజధాను ప్రతిపాదనను తెదేపా వ్యతిరేకిస్తోందని.. అమరావతి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తోందని నిరసనకాయి ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పాటు జై విశాఖ నినాదంతో ఆయన వాహనాన్ని ముందుకు కదనీయకుండా అడ్డుకున్నారు. న్లజెండాతో నిరసను తెలియజేశారు. చంద్రబాబు వాహన శ్రేణి కదిలిన కొద్ది సేపట్లోనే కాన్వాయ్‌ని అడ్డుకున్నాయి. ఆందోళనకారును చెదరగొట్టేందుకు ఇద్దరు
ఏసీపీతో పాటు భారీగా పోలీసు ప్రయత్నించారు. డీసీపీ నేతృత్వంలో పోలీసును భారీగా మోహరింపజేశారు.
పర్యటనకు ముందు నుంచే ఉత్కంఠ!
చంద్రబాబు పర్యట పది రోజు ముందుగానే ఖరారైనప్పటికీ దాన్ని అడ్డుకుంటామని ముందుగానే వైకాపా ప్రకటించింది. అయితే, పర్యటనను విజయవంతం చేస్తామని తెదేపా నేతు తేల్చి చెప్పడంతో ముందు నుంచే ఉత్కంఠ పరిస్థితు నెకొన్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసు ముందుగానే పోలీసు విమానాశ్రయం వద్ద భారీగా మోహరించారు.
కాన్వాయ్‌ దిగి మళ్లీ కారులోకి చంద్రబాబు
విమానాశ్రయం వద్ద అడుగడుగునా మోహరించిన వైకాపా కార్యకర్తు చంద్రబాబు వాహన శ్రేణిని అడ్డుకోవడంతో ఆయన కిందికి దిగి నడిచేందుకు ప్రయత్నించారు. అయితే, పరిస్థితి సద్దుమణగకపోవడంతో ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన మళ్లీ వాహనం ఎక్కారు. ఈ పరిస్థితుల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియనంత ఉద్రిక్తంగా విమానాశ్రయం పరిసరాల్లో వాతావరణం నెకొంది. ఈ పరిస్థితు మధ్య చంద్రబాబు వాహనంలోనే కూర్చుండిపోగా.. ఏం జరుగుతుందోనని తెదేపా శ్రేణు తీవ్ర ఆందోళన చెందారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న తమ అధినేతకు ఏమైనా ముప్పు వాట్లిుతుందేమోనని కవరపడ్డారు కార్యకర్తు.
చంద్రబాబుకు భద్రతగా లైఫ్‌ జాకెట్‌
ఉద్రిక్త పరిస్థితు నేపథ్యంలో చంద్రబాబు వాహన శ్రేణి చుట్టూ భద్రతా సిబ్బంది వయంలా ఏర్పడ్డారు.  రక్షణగా బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ను భద్రతా సిబ్బంది అడ్డుగా పెట్టారు.  అదే సమయంలో పోలీసు వైకాపా కార్యకర్తల్ని పక్కకు నెట్టేందుకు విఫయత్నం చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌కి వైకాపా శ్రేణు  అడ్డంగా పడుకొని గోబ్యాక్‌ నినాదాు చేశారు.
భారీగా ట్రాఫిక్‌ జాం.. ప్రయాణికు అవస్థు
ఎన్‌ఏడీ కూడలి వద్ద తెదేపా కార్యకర్తు, నేతను పోలీసు అడ్డుకున్నారు. ఆటోు, వ్యాన్‌లో వస్తున్న వారిని విమానాశ్రయం, పెందుర్తివైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ వాహనాన్ని విమానాశ్రయం వద్ద అడ్డుకోవడంతో పోలీసుకు ఆయనకు మధ్య  వాగ్వాదం చోటుచేసుకుంది. విమనాశ్రయానికి వచ్చే ప్రయాణికుకు ఇబ్బందు తలెత్తాయి. విశాఖ ఎన్‌ఏడీ కూడలి నుంచి ఎయిర్‌పోర్టు మార్గంలో ప్రజకు అవస్థు పడుతున్నారు. వైకాపా కార్యకర్త నిరసనతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.
శాంతిభద్రతను కాపాడాల్సిన వాళ్లు అలా మాట్లాడతారా?

‘‘ప్రభుత్వ వైఫల్యాను చెప్పేందుకు చంద్రబాబు వచ్చారు. తెదేపా ఘన స్వాగతం పకాని నిర్ణయిస్తే.. వైకాపా మంత్రు, ఎమ్మెల్యేు మాత్రం చంద్రబాబును అడ్డుకోవాని పిుపునిచ్చారు. శాంతిభద్రతను కాపాడాల్సిన వాళ్లు అలా మాట్లాడటం సరికాదు. జగన్‌ పాదయాత్ర సమయంలో మేం భద్రత కల్పించాం.  ప్రజు వస్తున్నారని ఇలా అడ్డుకోవాని వైకాపా గూండాను దింపింది.  చంద్రబాబు బయటకు రాకుండా చేసేందుకే ఇలా చేస్తున్నారు. ఇది సరికాదు.
                            – చినరాజప్ప, మాజీ హోంమంత్రి
పక్కా ప్లాన్‌ ప్రకారమే ఇదంతా  
‘‘ప్రభుత్వం ప్లాన్‌ చేసి ఇలా చేస్తోంది. స్థానిక మంత్రి , ఎమ్మెల్యే, పోలీసు కలిసి పథకం ప్రకారం చేస్తున్నారిదంతా. అర్ధగంట లాబీల్లో కూర్చుంటే క్లియర్‌ చేస్తాం అని పోలీసు ఇప్పుడు అంటున్నారు. ముందు ఎందుకు చెప్పలేదు. మా నాయకుడ్ని జనంలోకి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టాన్న పథకంలో పోలీసు భాగం కావడం బాధాకరం. ప్రభుత్వం ఏం చెబితే అది పోలీసు చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నారు. ఈ దుర్మార్గాన్ని ప్రపంచంలో ప్రతిఒక్కరూ చూస్తున్నారు. కాన్వాయ్‌ ఎట్టిపరిస్థితుల్లో ముందుకెళ్తుంది. వాళ్లంతా వైకాపా కార్యకర్తు కాదు.. పెయిడ్‌ ఆర్టిస్ట్‌ు’’
                                    – నక్కా ఆనంద్‌బాబు, మాజీ మంత్రి
విశాఖకు కొత్త సంస్కృతి తెచ్చారు

‘‘సీఎం జగన్‌ విశాఖకు నూతన సంస్క ృతిని తీసుకొచ్చారు. చంద్రబాబుకు భయపడి, ఆయన్ను తట్టుకోలేక పెయిడ్‌ ఆర్టిస్ట్‌ను తీసుకొచ్చి రూ.500 ు ఇచ్చి  తీసుకురావడానికి సిగ్గుపడాలి. ఇలా అడ్డుకోవాని ప్రయత్నిస్తే ఊరుకోం. ఇది జగన్‌ చేతకాని తనానికి నిదర్శనం. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తికి ఇచ్చే గౌరవమిదేనా? ఎలాగైనా ముందుకెళ్తాం’’
                                       – అనిత, మాజీ ఎమ్మెల్యే
పోలీసులేం చేస్తున్నారు?
‘‘మేం మా నేతను ఆహ్వానించి తీసుకెళ్తున్నాం. వైకాపా కార్యకర్తు అడ్డుకున్నారు. కొన్ని గంట నుంచి ఇప్పటివరకు కాన్వాయ్‌ని ముందుకు కదనీయడంలేదు. ప్రజలా.. వైకాపా కార్యకర్తలో చూస్తే తొస్తుంది. పోలీసు ఏం చేస్తున్నారు. న్యాయం అందరికీ సరిగ్గా వర్తించాలి కదా. పోలీసు ఏరీ? ప్రజకు వాస్తవ పరిస్థితిని ప్రజకు చూపించాని మీడియాను కోరుతున్నా’’
                                         – భరత్‌, తెదేపా నేత
ఇది ప్రభుత్వ దుర్మార్గపు చర్య
‘‘ఇది ప్రభుత్వం కావాని పోలీసును అడ్డం పెట్టుకొని చేస్తున్న దుర్మార్గపు చర్య. కాన్వాయ్‌ ముందుకు కదకుండా 150 మంది వైకాపా కార్యకర్తు కూర్చుంటే వారిని ఖాళీ చేయించలేని పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ ఉందా? నిరసన తెలియజేయొచ్చు తప్పులేదు. కానీ ఈ విధానం చాలా దుర్మార్గమైనది. కాన్వాయ్‌ని ముందుకు వదలాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది. ఇది ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్‌ వ్యవస్థ వైఫ్యం’’ – తెదేపా నేత