ఢల్లీి ప్రజు సోదరభావాన్ని పాటించాలి
ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢల్లీి: దిల్లీలో నెకొన్న పరిస్థితుపై విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహంచినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అక్కడ శాంతినెకొల్పేందుకు భద్రతాబగాు ఎంతో శ్రమిస్తున్నాయన్నారు. శాంతి, సామరస్యాలే భారతీయ మివని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దిల్లీ ప్రజంతా శాంతి, సోదరభావాన్ని పాటించాని విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితు నెకొల్పేందుకు ప్రతిఒక్కరూ క ృషి చేయాని పిుపునిచ్చారు. సీఏఏ అనుకూ, వ్యతిరేక వర్గా మధ్య గత రెండు రోజుగా ఈశాన్య దిల్లీలో ఘర్షణ వాతావరణం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి మండలితో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఢల్లీిలో చోటుచేసుకున్న అ్లర్లపై సమగ్ర స్థాయిలో సమీక్ష నిర్వహించినట్లు ప్రధాని మోదీ అన్నారు. ఈశాన్య ఢల్లీిలో సాధారణ పరిస్థితు నెకొల్పేందుకు పోలీసు, ఇతర ఏజెన్సీు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని వ్లెడిరచారు. శాంతి, సామరస్యం మన సమాజంలో భాగమన్నారు. అన్ని వేళలా శాంతిని, సామరస్యాన్ని కాపాడాని ఢల్లీిలోని సోదర, సోదరీమణుకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ప్రధాని మోదీ తన ట్విట్టర్‌లో తెలిపారు. వీలైనంత త్వరగా ప్రశాంతతను, సాధారణ పరిస్థితును ఏర్పాడేలా చూడాన్నారు. ఢల్లీి అ్లర్లలో ఇప్పటి వరకు 20 మంది మ ృతిచెందారు. మరో 180 మంది గాయపడ్డారు. సీఏఏ వ్యతిరేక, అనుకూ వర్గా మధ్య జరిగిన ఘర్షణ వ్ల ఢల్లీి రణరంగంగా మారింది.