అనుకూ విధానం ఉండాలి

విద్యుత్‌ విక్రయ సంస్థకు సీఎం జగన్‌ ఆదేశం

అమరావతి: రాష్ట్రంలో విద్యుత్‌ విక్రయించే సంస్థకు అనుకూ విధానం ఉండాని సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అధికారును ఆదేశించారు. ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాసీ రూపొందించాని సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాయంలో విద్యుత్‌శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ రంగంలో పెట్టుబడు, మరిన్ని ఉద్యోగా క్పనే తమ ప్రభుత్వం క్ష్యమని చెప్పారు. ఏపీలో విద్యుత్‌ ప్లాంట్లు పెట్టేవారికి సానుకూ వాతావరణం కల్పించేలా చూడాన్నారు. లీజు ప్రాతిపదికన పరిశ్రమకు భూములిచ్చే ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. దీనివ్ల భూములిచ్చేవారికి మేు జరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. దీనివ్ల ఏటా రైతుకు ఆదాయం వస్తుందని.. భూమిపై హక్కు వారికే ఉంటాయన్నారు. మరో వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఎన్టీపీసీ ముందుకొస్తోందని అధికాయి సీఎంకు వివరించారు. ఆ సంస్థకు భూమి ఇచ్చేందుకు ప్రయత్నాు చేస్తున్నామని తెలిపారు. 10వే మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణంపై వివరాు అడిగి తొసుకున్న సీఎం జగన్‌.. వీలైనంత త్వరగా ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యు తీసుకోవాని ఆదేశించారు. సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణం విధివిధానాపై సమావేశంలో చర్చించారు. వ్యవసాయానికి 9 గంట విద్యుత్‌ కోసం విద్యుత్‌ ఫీడర్లు ఏర్పాటు చేయాని..  వచ్చే రెండేళ్లలో ఫీడర్ల ఆటోమేషన్‌ పూర్తిచేయాని సీఎం ఆదేశించారు.