ఈశాన్యం త్ల‘ఢల్లి’ పోతోంది

ఢల్లీి అ్లర్ల వెనుక ఐఎస్‌ఐ హస్తం: కేంద్ర ఇంటలిజెన్స్‌ ఏజెన్సీ నివేదిక

`దేశ రాజధానిలో ఆగని హింస
`23కు చేరిన మృతు సంఖ్య
`సరిహద్దు మూసేసినా ఆగని హింసాకాండ
`ఢల్లీిలో అప్రకటిత కర్ఫ్యూ విధింపు
`సైన్యాన్ని రంగంలో దించాన్న సీఎం కేజ్రీవాల్‌
`రంగంలో దిగిన జాతీయ భద్రత సహాదారు అజిత్‌ దోవల్‌
`రాజధాని పోలీసుకు ఢల్లీి హైకోర్టు నోటీసు
`సంయమనం పాటించాన్న ప్రధాని మోదీ

న్యూఢల్లీి : సీఏఏ వ్యతిరేక, అనుకూ వర్గా ఆందోళనతో దేశ రాజధాని ఢల్లీి అట్టుడుకుతుంది. ఈ నె 23 నుంచి తూర్పు, ఈశాన్య ఢల్లీిలో ఘర్షణు కొనసాగుతున్నాయి. ఈ అ్లర్ల ఘటనలో మృతు సంఖ్య 23కి చేరింది. సుమారు 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఢల్లీిలో నెకొన్న ఉద్రిక్త పరిస్థితును, హింసను అదుపు చేసేందుకు కేంద్రం చర్యు తీసుకుంటుంది. ఘర్షణను అదుపు చేసే బాధ్యతను జాతీయ భద్రత సహాదారు అజిత్‌ దోవల్‌కు కేంద్రం అప్పగించినట్లు సమాచారం. ఈ క్రమంలో నిన్న రాత్రి జాఫ్రాబాద్‌, సీలాంపూర్‌ సహా ఈశాన్య ఢల్లీిలో అజిత్‌ దోవల్‌ పర్యటించారు. వివిధ వర్గా ప్రతినిధుతో అజిత్‌ దోవల్‌ చర్చు జరిపారు. ఇవాళ జాతీయ భద్రత వ్యవహారా మంత్రివర్గ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీకి అజిత్‌ దోవల్‌ హాజరై ఢల్లీిలో నెకొన్న పరిస్థితును వివరించే అవకాశం ఉంది. ఢల్లీి అ్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గత రెండు రోజుల్లో మూడుసార్లు సమీక్ష జరిపారు.
పోలీసుకు ఢల్లీి హైకోర్టు నోటీసు
ఈశాన్య ఢల్లీిలో ఘటనపై ఢల్లీి హైకోర్టు పోలీసుకు నోటీసు జారీ చేసింది. ఈ ఘటనపై హైకోర్టు మధ్యాహ్నం 12 గంటకు విచారించింది. విచటు ఢల్లీి పోలీసు ఉన్నతాధికాయి హాజరు కావాని కోర్టు ఆదేశాు జారీ చేసింది.
దేశ రాజధాని నగరమైన ఢల్లీిలో అ్లర్ల వెనుక పాకిస్థాన్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) హస్తముందని కేంద్ర ఇంటలిజెన్స్‌ ఏజెన్సీ తన రహస్య నివేదికలో వ్లెడిరచింది. అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన నేపథ్యంలో మన దేశాన్ని అపఖ్యాతి పాు చేసేందుకే పాక్‌ ఐఎస్‌ఐ అ్లర్లు రేపి అశాంతి సృష్టించిందని భారత కేంద్ర ఇంటలిజెన్స్‌ పేర్కొంది. దేశంలో అస్థిరతను రేపేందుకు పాక్‌ ఐఎస్‌ఐ అండర్‌ వరల్డ్‌, స్లీపర్స్‌ సెల్స్‌, సోషల్‌ మీడియా, వెబ్‌సైట్‌కు నిధు సమకూరుస్తుందని ఇంటలిజెన్స్‌ తేల్చి చెప్పింది.మన ఒరిజినల్‌ కరెన్సీని పోలిన నకిలీ నోట్లను పాక్‌ కరాచీలో ముద్రించి ఐఎస్‌ఐ అండర్‌ వరల్డ్‌ నెట్‌ వర్క్‌ సాయంతో దాన్ని దేశంలో చలామణీ చేస్తోంది.. దేశంలో అ్లర్లు, హింసాకాండ స ృష్టించేందుకు పాక్‌ ఐఎస్‌ఐ అనుకూ సానుభూతిపయి, అక్రమ ముస్లిమ్‌ వసదారును కూడా ఉపయోగించుకుంటోందని ఇంటలిజెన్స్‌ వివరించింది. దేశంలోని సున్నిత నగరాల్లో సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌ సమస్యపై ముస్లిముతో రాళ్లు రువ్వించి నిరసను కొనసాగించడానికి ఐఎస్‌ఐ నిధు ఇస్తూ ప్రేరేపిస్తుందని ఇంటలిజెన్స్‌ వ్లెడిరచింది.ఢల్లీిలోని జామియానగర్‌, శీంపూర్‌, జాఫ్రాబాద్‌, ఈశాన్యఢల్లీిలోని జిల్లాల్లో సీఏఏ వ్యతిరేక నిరసన సందర్భంగా చెరేగిన అ్లర్లలో ఐఎస్‌ఐ పాత్రను ఇంటలిజన్స్‌ పరిశీలిస్తోంది. దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాు, అనుమానాస్పద కార్యకలాపా కోసం చేసిన అనుమానాస్పద ఫోన్‌ కాల్స్‌, వెయ్యి వాట్సాప్‌ గ్రూపును నిఘా వర్గాు పరిశీలిస్తున్నాయి. ఢల్లీితోపాటు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, ఈశాన్య రాష్ట్రాల్లో సీఏఏకు వ్యతిరేకంగా హింసాత్మక సంఘటను జరిగాయి.
అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన విజయవంతం అయిన నేపథ్యంలో మన దేశాన్ని అపఖ్యాతి పాు చేసేందుకే పాక్‌ ఐఎస్‌ఐ అ్లర్లు రేపి అశాంతి స ృష్టించిందని భారత కేంద్ర ఇంటలిజెన్స్‌ పేర్కొంది. దేశంలో అస్థిరతను రేపేందుకు పాక్‌ ఐఎస్‌ఐ అండర్‌ వరల్డ్‌, స్లీపర్స్‌ సెల్స్‌, సోషల్‌ మీడియా, వెబ్‌సైట్‌కు నిధు సమకూరుస్తుందని ఇంటలిజెన్స్‌ తేల్చి చెప్పింది.
పాకిస్థాన్‌ నేపాల్‌, దుబాయ్‌ దేశా ద్వారా నకిలీ కరెన్సీని భారతదేశానికి పంపించిందని తాజాగా ఓ కేసులో తేలిందని ఇంటలిజెన్స్‌ ఉటంకించింది. మన ఒరిజినల్‌ కరెన్సీని పోలిన నకిలీ నోట్లను పాక్‌ కరాచీలో ముద్రించి ఐఎస్‌ఐ అండర్‌ వరల్డ్‌ నెట్‌ వర్క్‌ సాయంతో దాన్ని దేశంలో చలామణీ చేస్తుంది. దేశంలో అ్లర్లు, హింసాకాండ స ృష్టించేందుకు పాక్‌ ఐఎస్‌ఐ అనుకూ సానుభూతిపయి, అక్రమ ముస్లిమ్‌ వసదారును కూడా ఉపయోగించుకుంటుందని ఇంటలిజెన్స్‌ వివరించింది. దేశంలోని సున్నిత నగరాల్లో సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌ సమస్యపై ముస్లిముతో రాళ్లు రువ్వించి నిరసను కొనసాగించడానికి ఐఎస్‌ఐ నిధు ఇస్తూ ప్రేరేపిస్తుందని ఇంటలిజెన్స్‌ వ్లెడిరచింది.
ఢల్లీిలోని జామియానగర్‌, శీంపూర్‌, జాఫ్రాబాద్‌, ఈశాన్యఢల్లీిలోని జిల్లాల్లో సీఏఏ వ్యతిరేక నిరసన సందర్భంగా చెరేగిన అ్లర్లలో ఐఎస్‌ఐ పాత్రను ఇంటలిజన్స్‌ పరిశీలిస్తోంది. దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాు, అనుమానాస్పద కార్యకలాపా కోసం చేసిన అనుమానాస్పద ఫోన్‌ కాల్స్‌, వెయ్యి వాట్సాప్‌ గ్రూపును నిఘా వర్గాు పరిశీలిస్తున్నాయి. ఢల్లీితోపాటు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, ఈశాన్య రాష్ట్రాల్లో సీఏఏకు వ్యతిరేకంగా హింసాత్మక సంఘటను జరిగాయి.
దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనుకూ, వ్యతిరేక వర్గా మధ్య  ఉన్నట్లుండి చెరేగిన హింసాత్మక ఘర్షణు మంగళవారం రాత్రి వరకు కొనసాగుతున్నాయి. ఈశాన్య ఢల్లీిలో రెండురోజు తర్వాత కూడా ఇంకా పరిస్థితి అదుపులోని రాలేదు, ఆందోళనకాయి షాపుకు, బైక్‌కు నిప్పు పెట్టారు. ఢల్లీిలోని మౌజ్‌పుర్‌, జఫరాబాద్‌, చాంద్‌బాగ్‌, కరవాల్‌నగర్‌లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ అందోళనల్లో హెడ్‌ కానిస్టేబుల్‌ సహా 20 మంది మ ృతి చెందారు. ఘర్షణల్లో 50 మంది పోలీసుతో సహా 200 మందికి పైగా గాయపడ్డారు.
తుపాకీ క్పాుల్లోనే 70 మంది గాయపడ్డారని సమాచారం. దీంతో పోలీసు యమునా విహార్‌లో కనిపిస్తే కాల్చివేత ఆదేశాు జారీ చేశారు. ఆందోళనకారు దాడిలో జర్నలిస్టు కూడా గాయపడ్డారు. అధికాయి డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 35 కంపెనీ పారామిటరీ దళాను మోహరించారు. స్పెషల్‌ సెల్‌, క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసు సహా ఆర్థిక నేరా విభాగం అధికాయి సైతం రంగంలోకి దిగారు. ఢల్లీి పరిసర జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు బగాను రప్పించి ఈశాన్య ఢల్లీిలో మోహరించారు. భద్రతా ఏర్పాట్లను వెయ్య మంది పోలీసు పర్యవేక్షిస్తున్నారు. పోలీసు సోషల్‌ మీడియా పుకార్లపై ప్రత్యేక మానిటరింగ్‌ చేపట్టారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కొన్ని రోజుగా ఉద్రిక్తతు కొనసాగుతుండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సోమవారం ఢల్లీిలో అడుగుపెట్టిన వేళ ఒక్కసారిగా హింస ప్రజ్వరిల్లింది. ఢల్లీి ఈశాన్య ప్రాంతంలోని కొన్ని బస్తీల్లో యథేచ్ఛగా అ్లర్లు కొనసాగాయి. అ్లరిమూకను చెదరగొట్టే క్రమంలో తకు గాయమై హెడ్‌ కానిస్టేబుల్‌ రతన్‌లాల్‌ ప్రాణాు కోల్పోగా, షాప్‌ాదరా డీసీపీ అమిత్‌ శర్మ గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రుకు తరలించారు. హింసకు దిగిన అ్లరిమూకను చెదరగొట్టేందుకు పోలీసు బాష్పవాయు గోళాను ప్రయోగించి లాఠీచార్జి చేశారు. అనేక ప్రాంతాల్లో 144వ సెక్షన్‌ను విధించారు.  మౌజ్‌పూర్‌, భజన్‌పురా, చాంద్‌బాగ్‌ ప్రాంతాల్లో అనేక షాపు, ఇళ్లు, ఒక పెట్రోల్‌ పంప్‌కు నిరసనకాయి నిప్పుపెట్టారు. మంటను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక వాహనానికి కూడా నిరసనకాయి నిప్పు పెట్టారు.
ఇదిలావుండగా, అదనపు బగాను తరలించి, శాంతిభద్రతను పునరుద్ధరించాల్సిందిగా ఢల్లీి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌కు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు. ప్రజు సంయమనం పాటించాని, హింస ద్వారా సమస్యు పరిష్కారం కావని ఆయన చెప్పారు. అ్లర్లను అదుపు చేయాల్సిందిగా బైజాల్‌ ఢల్లీి పొలీసు కమిషనర్‌ను ఆదేశించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) పై ఈశాన్య ఢల్లీిలో చెరేగిన అ్లర్లలో గాయపడిన వారిని ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం పరామర్శించారు. ఈ అ్లర్లలో గాయపడిన వారిని ఢల్లీిలోని జీటీబీ, మాక్స్‌ ఆసుపత్రుకు తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా అ్లర్లలో గాయపడిన బాధితును కలిశారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తొసుకున్నారు. ‘ఈ ఘర్షణ చోటు చేసుకున్న ప్రాంతంలో ఎవరు గాయపడకుండా తప్పించుకోలేదు. హిందువు, ముస్లిరు, పోలీసు అందరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ పిచ్చి అ్లర్లను వెంటనే ఆపేయాలి’ అని సీఎం కేజ్రీవాల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.
అ్లర్లకు ప్పాడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యు తీసుకుంటుందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి కిషన్‌రెడ్డి సోమవారం హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతంగా నిరసనను ఆమోదిస్తామనీ, హింసను సహించేది లేదని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటన సమయంలో హింసకు ప్పాడి దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేశారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘షాహీన్‌బాగ్‌ వద్ద శాంతియుతంగా నిరసను చేస్తున్న వారిని ప్రభుత్వం ఖాళీ చేయించలేదు. ఒకవేళ హింస చెరేగితే కఠిన చర్యు తీసుకుంటాము’’ అని హెచ్చరించారు.
సీఏఏకు నిరసనగా జాఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్‌ మెప ఒక రోడ్డుకు అడ్డంగా మహిళు   బైఠాయించారు. దీనిపై గత ఆదివారం రాత్రి అనుకూ, వ్యతిరేక వర్గా మధ్య ఘర్షణ మొదలైంది. దీంతో ఆందోళనకాయి అనేక ప్రాంతాల్లో బైఠాయించడం ప్రారంభించారు. ఈ దశలో బీజేపీ నేత కపిల్‌ మిశ్రా రంగంలోకి దిగి నిరసనకారును ఖాళీ చేయించాల్సిందిగా కోరడంతో పరిస్థితి అదుపు తప్పింది.  అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఢల్లీిలో అడుగుపెట్టిన రోజే అ్లర్లు జరగడం వెనుక ఒక కుట్ర ఉందని ప్రభుత్వ వర్గాు తెలిపాయి. సీఏఏకు వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌ వద్ద చాలా రోజుగా శాంతియుతంగా నిరసను చేస్తున్న ఆందోళనకాయి సోమవారం ఒక్కసారిగా రెచ్చిపోవడం వెనుక సీఏఏ వివాదాన్ని అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లే వ్యూహం ఉందని ఆ వర్గాు పేర్కొన్నాయి. ‘‘ట్రంప్‌ ఢల్లీికి వచ్చిన రోజునే అ్లర్లను రెచ్చగొట్టడం ద్వారా ఆయన దృష్టిని ఆకర్షించి విస్త ృత ప్రచారం పొందాన్న వ్యూహం కనిపిస్తోంది’’ అని ప్రభుత్వ వర్గాు తెలిపాయి.
కాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఢల్లీిలో చెరేగిన అ్లర్లను అదుపు చేయడానికి సైన్యాన్ని పిలిపించబోమని చెప్పారు. తగినంత మంది కేంద్ర పోలీసు బగాు, రాష్ట్ర పోలీసు పరిస్థితి అదుపులోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని, ఈశాన్య ఢల్లీి పొడవునా 6,000 మంది పోలీసును, పారా మిటరీ బగాను నియమించినట్లు తెలిపారు. ఒక్కొక్క కంపెనీలో 70 మంది నుంచి 100 వరకు ఉండే 67 కంపెనీ బగాను ఈశాన్య ఢల్లీిలో నియమించారు. తగినంత సంఖ్యలో బగాు లేవన్నవార్తు అసత్యాని, సీనియర్‌ పోలీసు అధికాయి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారని, హోమంత్రిత్వ శాఖ మాకు మద్దతుగా నిబడిరదని ఢల్లీి పోలీసు చీఫ్‌ అమ్యూ పట్నాయిక్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం పోలీసు చాంద్‌ బాగ్‌ ప్రాంతంలో అ్లర్లను అపడానికి టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు.
అయితే పైనుంచి ఆదేశాు రానిదే ఢల్లీి పోలీసు బగాు ఏమీ చేయలేవని, అమిత్‌ షాతో ఈ విషయం మంగళవారం ఉదయమే చర్చించానని ఢల్లీి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ చెప్పారు. హోంశాఖ నుంచి ఆదేశాు రానిదే పోలీసు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడం, లాఠీ చార్జి కూడా చేయలేరని కేజ్రీవాల్‌ వివరించారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఢల్లీిలో అడుగుపెట్టగానే ఈశాన్య డిల్లీలో అ్లర్లు చెరేగడం వెనుక దేశాన్ని, కేంద్రప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర దాగి ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఈశాన్య ఢల్లీిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాల్ని మూసివేశారు. ఈ ప్రాంతంలోని అయిదారు కీక స్టేషన్లలో ఢల్లీి మెట్రో తన సర్వీసును నిలిపి వేసింది.