ఘోర బస్సు ప్రమాదం

పెళ్లింట విషాదం: 24 మంది మృతి

రాజస్థాన్‌: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుకకు వెళ్తున్న ఓ బస్సు నదిలో పడి 24 మంది దుర్మరణం చెందారు. బూండీలోని కోట లాల్‌సాత్‌ మెగా హైవేపై బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పెళ్లి వేడుక నిమిత్తం వరుడి కుటుంబం, బంధువుతో కోట నుంచి సవాయ్‌మాధోపూర్‌ వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు వంతెనపై నుంచి మేజ్‌ నదిలో బోల్తాపడిరది. ఘటన సమయంలో బస్సులో 40 మందికి పైగా ఉన్నారు. ఇప్పటివరకు కనీసం 24 మంది మ ృతిచెందినట్లు స్థానిక మీడియా కథనాు పేర్కొన్నాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్ష్యు చెబుతున్నారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికు ప్రయాణికును రక్షించే ప్రయత్నం చేశారు. సమాచారమందుకున్న పోలీసు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యు చేపట్టారు.