సైన్యాన్ని పిలిపించండి
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
దిల్లీ: ఈశాన్య దిల్లీ ఘటన నేపథ్యంలో జాతీయ భద్రతా సహాదారు అజిత్ డొభాల్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పరిస్థితి అదుపులోకి తెచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం డొభాల్‌కు అప్పజెప్పిందని ప్రభుత్వ వర్గాు చెప్పాయి. పరిస్థితుపై ఎప్పటికప్పుడు ఆయన ప్రధాని, కేబినెట్‌కు నివేదించనున్నారని తెలిపాయి. ఘర్షణు చోటుచేసుకున్న జఫ్రాబాద్, సీంపూర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో గత రాత్రి ఆయన పర్యటించారు. స్థానిక నాయకుతో పరిస్థితుపై చర్చించారు. ఈ పరిణామా నేపథ్యంలో అవసరమైన బగాల్ని రంగంలోకి దింపామని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అజిత్ డొభాల్ తెలిపినట్లు ఓ ప్రముఖ జాతీయ మీడియా పేర్కొంది.
ఘర్షణ నియంత్రణకు పోలీసు అన్ని రకా చర్యు చేపడుతున్నారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపాని కేంద్రాన్ని కోరారు. అవసరమైతే ప్రభావిత ప్రాంతాల్లో నిషేదాజ్ఞు విధించాన్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాయనున్నానని ట్విటర్లో వ్లెడిరచారు.
మరోవైపు ఈ ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్య 20కి చేరినట్లు గురు తేగ్ బహదూర్ ఆస్పత్రి సూపరింటెండ్ వ్లెడిరచారు. పరిస్థితిపై కేంద్ర మంత్రివర్గం దిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహిస్తోంది. మరోవైపు ఇదే అంశంపై సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మ ృతు కుటంబాకు సంతాపం ప్రకటించింది. పార్టీ ఉభయ సభ ఎంపీు, పీసీసీ అధ్యక్షు దిల్లీ రావాని ఆదేశించింది.