‘డబుల్’ ఇళ్లపై న్యాయ పోరాటం
రాజీవ్ స్వగృహ ఎండీని నిదీసిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి
హైదరాబాద్: రాజీవ్ స్వగృహ ఇళ్లను అర్హుకు కేటాయించేందుకు తక్షణమే చర్యు తీసుకోవాని రాజీవ్ స్వగృహ ఎండీని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. లేనిపక్షంలో న్యాయపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ‘పట్నం గోస’ కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఆయన పర్యటించి బండ్లగూడలో రాజీవ్ స్వగృహ ఇళ్లను పరిశీలించారు. దాదాపు 3000 ఇళ్లను అర్హుకు ఎందుకు కేటాయించలేదని రాజీవ్ స్వగ ృహ ఎండీని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఫోన్ చేసి వివరాు అడిగి తొసుకున్నారు. తక్షణమే చర్యు తీసుకోవాని ఆయన్ను రేవంత్ కోరారు. ఇప్పటికే కేటాయించిన ఇళ్లకు తాగునీటి సమస్య ఉందని తొసుకున్న రేవంత్.. వెంటనే మెట్రో వాటర్ వర్క్స్ అధికారుతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వం పేదకు అందజేయనున్న రెండు పడక గదు ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోందని విమర్శించారు. దీనివ్ల పేదు అద్దొ చెల్లించలేక తీవ్ర ఇబ్బందుకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బ్ధిదారుకు ఇళ్లు కేటాయించే వరకు ప్రభుత్వమే నెకు రూ.5వే చొప్పును అద్దె చెల్లించాని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.