రగుతున్న రాజధాని
ఢల్లీి సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్‌తో అమిత్ షా కీక భేటీ
`ఈశాన్య ఢల్లీిలో రెచ్చిపోయిన ఆందోళనకాయి
`పోలీసు బగానూ లెక్కచేయని నిరసనకాయి
` హింసాత్మక ఘటనల్లో 7కు చేరిన మృతు
`నె రోజుపాటు 144 సెక్షన్ పొడిగింపు
`ఆందోళను శాంతించాని కేజ్రీవాల్ వేడికోు
`సరిహద్దుల్లో మరింత భద్రత పెంపు
న్యూఢల్లీి:
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనుకూ, వ్యతిరేక వర్గా మధ్య తలెత్తిన ఘర్షణతో ఈశాన్య ఢల్లీిలో నెకొన్న ఉద్రిక్త పరిస్థితు కొనసాగుతున్నాయి. పోలీసు బగాు మోహరించినా హింసాత్మక ఘటను ఇంకా అదుపులోకి రావడంలేదు. మంగళవారం కూడా ఈశాన్య దిల్లీలోని పు చోట్ల ఆందోళనకాయి రెచ్చిపోయి రాళ్లు రువ్వడంతో మరింత టెన్షన్ వాతావరణం నెకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కీక భేటీ నిర్వహించారు. దిల్లీలో సోమవారం నుంచి జరిగిన హింసలో ఇప్పటివరకు ఓ హెడ్ కానిస్టేబుల్‌తో పాటు ఏడుగురు ప్రాణాు కోల్పోయారు. మరికొందరికి గాయాయ్యాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా నిర్వహించిన ఈ కీక భేటీలో దిల్లీ పోలీస్ కమిషనర్ అమ్యూ పట్నాయక్, కాంగ్రెస్ నేత సుభాష్ చోప్రా, భాజపా నేత మనోజ్ తివారీ తదితయి పాల్గొన్నారు. హింస చెరేగిన ప్రాంతాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యపై సమీక్షించారు. మరోవైపు, హింసాత్మక ప్రదేశాల్లో మరిన్ని పోలీసు బగాను మోహరించనున్నట్టు కేంద్ర హోంశాఖ వర్గాు పేర్కొన్నాయి. బ్రహ్మపురి, చాంద్‌పూర్, కార్వాల్‌నగర్, మౌజ్‌పూర్ సహా పు ప్రాంతాల్లో పారా మిటరీ బగాను మోహరించనున్నారు.
నె రోజు 144 సెక్షన్ అము
హింసాత్మక ఘటన నేపథ్యంలో విధించిన 144 సెక్షన్‌ను మరో నె రోజు పాటు పొడిగిస్తూ పోలీసు ఆదేశాు జారీచేశారు. దీంతో మార్చి 24 వరకు ఈశాన్య దిల్లీ ప్రాంతంలో 144 సెక్షన్ అములో ఉండనుంది.
హింస ఆగాని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారు: కేజ్రీవాల్
దిల్లీలో హింస ఆగాని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. హింసాత్మక ఘటన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన భేటీ సానుకూంగా జరిగిందని చెప్పారు. దిల్లీ నగరంలో శాంతి పునరుద్ధరణ జరిగేలా అన్ని రాజకీయ పార్టీూ చర్యు తీసుకొనేలా ఈ సమావేశంలో నిర్ణయించినట్టు కేజ్రీవాల్ చెప్పారు. అమిత్ షాతో భేటీకి ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. దిల్లీ సరిహద్దు ప్రాంతాను మూసివేయాని ఆయా ప్రాంతాల్లోని ఎమ్మెల్యేకు సూచించారు. బయటి నుంచి జనం వస్తున్నారనీ.. ఈ నేపథ్యంలో సరిహద్దును మూసివేసి ఎక్కడివారిని అక్కడ నిువరించాన్నారు. ప్రజు సంయమనంతో ఉండాని విజ్ఞప్తి చేశారు.
ఇదేం జాతీయవాదం?: కిషన్‌రెడ్డి ఆగ్రహం
ఈశాన్య దిల్లీలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటను ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. దేశం నుంచి ఎవరినీ బయటకు పంపే ప్రసక్తే లేదని చెప్పారు. కానీ, విపక్షాు మాత్రం దుష్ప్రచారం చేస్తూ అనవసర ఆందోళనకు కారణమవుతున్నాయని మండిపడ్డారు. జనగణన అనేది మోదీ, భాజపా అజెండా కాదన్న ఆయన.. ఇది ఎప్పుడూ రాజ్యాంగబద్ధంగా జరిగేదని చెప్పారు. జాతీయ జెండాు పట్టుకొని పోలీసుపై దాడి చేయడం జాతీయవాదమా అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనుకూ, వ్యతిరేక వర్గా మధ్య తలెత్తిన ఘర్షణతో ఈశాన్య ఢల్లీిలో నెకొన్న ఉద్రిక్త పరిస్థితు కొనసాగుతున్నాయి. పోలీసు బగాు మోహరించినా హింసాత్మక ఘటను ఇంకా అదుపులోకి రావడంలేదు. మంగళవారం కూడా ఈశాన్య ఢల్లీిలోని పు చోట్ల ఆందోళనకాయి రెచ్చిపోయి రాళ్లు రువ్వడంతో మరింత టెన్షన్ వాతావరణం నెకొంది.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూ, వ్యతిరేక ఆందోళనతో దేశ రాజధాని సోమవారం అట్టుడికిపోయింది. ఈ ఘర్షణల్లో ఆరుగురు ప్రాణాు కోల్పోయారు. అయితే తొుత శాంతియుతంగా చేపట్టానుకున్న ఈ ఆందోళను.. కాసేపటికే చినికి చినికి గాలివానలా మారాయి. అప్పటిదాకా చేతుల్లో గులాబీు పట్టుకున్న నిరసనకాయి.. క్షణాల్లోనే వాటిని వదిలి కర్రు, రాళ్లు, రాడ్లు పట్టుకునే పరిస్థితి దారితీసింది.
సోమవారం ఉదయం 11 గంట ప్రాంతంలో దిల్లీలోని జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ వద్ద సీఏఏ వ్యతిరేక ఆందోళనకాయి గుమిగూడారు. దీనికి దాదాపు కిలోమీటర్ దూరంలో మౌజ్‌పుర్-బాబర్‌పుర్ మెట్రో స్టేషన్ వద్ద సీఏఏ మద్దతుదారు సమావేశం ఉన్న నేపథ్యంలో వీరికి గులాబీు ఇచ్చి శాంతియుత ఆందోళన చేయాని సీఏఏ వ్యతిరేక నిరసనకాయి భావించారు. అనుకున్నట్లుగానే సీఏఏ వ్యతిరేక ఆందోళనకారుంతా చేతుల్లో గులాబీ పువ్వు పట్టుకుని జాఫ్రాబాద్ స్టేషన్ వద్ద వేచిచూశారు. అయితే సరిగ్గా సీఏఏ మద్దతుదాయి జాఫ్రాబాద్‌కు రాగానే ఇరు వర్గా మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా ఉద్రిక్తంగా మారి.. ఇరు వర్గా నిరసనకాయి ఘర్షణకు దిగారు. కర్రు, రాడ్లు, ఇటుకతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లు, గాజు బాటిళ్లు విసురుకున్నారు. ప్రభుత్వ ఆస్తుకు నిప్పుపెట్టారు. పెట్రోల్ బంక్ సహా ఇళ్లు, వాహనాు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన పోలీసుపైనా రాళ్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఓ ఆందోళనకారుడు తుపాకీ తీసి క్పాుకు ప్పాడ్డాడు. దీంతో పోలీసు బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీఛార్జ్ చేసి నిరసనకారును చెదరగొట్టారు.
‘సీఏఏ మద్దతుదారుకు పువ్వు ఇచ్చి స్వాగతం పుకుదాం అని మేం భావించాం. అందుకోసం ఏర్పాట్లు కూడా చేశాం. కానీ వారు వచ్చి మాపై దాడికి దిగారు. అలాంటప్పుడు మేం ప్రతిదాడి చేయకుండా ఎలా ఉంటాం’ అని ఓ సీఏఏ వ్యతిరేక ఆందోళనకాయి తెలిపాడు. ఏదేమైనా ఈ ఘర్షణల్లో ఓ హెడ్‌కానిస్టేబుల్ సహా ఐదుగురు బయ్యారు. ఘర్షణ తర్వాత భద్రతా దళాు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించాయి. అయితే మంగళవారం కూడా ఈ ప్రాంతంలో చెదురుమొదురు ఘటను చోటుచేసుకుంటుండటంతో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు.
పౌరసత్వ అనుకూ, వ్యతిరేక వర్గా ఆందోళనతో ఈశాన్య ఢల్లీిలోని జఫ్రాబాద్, చాంద్‌బాగ్‌లో సోమవారం తీవ్ర హింస చెరేగింది. ఈ ఘటనల్లో నుగురు పౌయి సహా, ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. అయితే, సీఏఏ వ్యతిరేక నిరసనకారుడొకరు తుపాకీ చేతపట్టి హల్‌చల్ చేశాడు. డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌కు గురిపెట్టి బెదిరించాడు. జఫ్రాబాద్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ఒకటి బయటికొచ్చింది. వీడియా ఆధారంగా అతన్ని షారుఖ్ (33)గా గుర్తించిన ఢల్లీి పోలీసు అరెస్టు చేశారు. మారణాయుధా చట్టం కింద కేసు నమోదు చేశారు. షారుఖ్‌ది ఢల్లీిలోని షాదర ప్రాంతం
వీడియో ప్రకారం.. ఎరుపు రంగు టీషర్ట్ ధరించిన షారుఖ్.. చేతిలో పిస్టోల్ పట్టుకుని విధుల్లో ఉన్న పోలీసును బెదిరించాడు. దగ్గరకు వస్తే కాల్చి పడేస్తానని హెచ్చరించాడు. ఈక్రమంలో గాల్లోకి క్పాుు కూడా జరిపాడు. దాంతో నిరాయుధుడైన కానిస్టేబుల్ వెనక్కి వెళ్లాడు. క్పాు నేపథ్యంలో సీఏఏ అనుకూ వర్గం వారు కూడా భయంతో అక్కడి నుంచి పరుగు పెట్టారు. ఇక మంగళవారం ఉదయం కూడా సీఏఏ ఆందోళను తగ్గుముఖం పట్టలేదు. కాగా, సీఏఏ ఘర్షణపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సోమవారం రాత్రి ఢల్లీి పోలీసుతో అత్యవర భేటీ నిర్వహించారు. ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ఎమ్మెల్యేతో భేటీ అయి ఉద్రిక్తతు తగ్గించేందుకు చేపట్టే చర్యపై చర్చించారు.
ఈశాన్య దిల్లీలో చెరేగిన హింసాత్మక ఘటన అంశాన్ని నేడు సుప్రీంకోర్టులో ప్రస్తావించారు. దీన్ని వెంటనే విచారణకు స్వీకరించాని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వజాహత్ హబీబుల్లా, సామాజిక కార్యకర్త బహదూర్ అబ్బాస్ నక్వీ పిటిషన్ దాఖు చేశారు. వెంటనే నిందితుల్ని గుర్తించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాు జారీ చేయాని కోరారు. అలాగే పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళకు రక్షణ కల్పించాని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన జస్టిస్ ఎస్.కె.కౌల్, కె.ఎం.జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారిస్తామని స్పష్టం చేసింది. షాహీన్‌బాగ్ ఆందోళన వ్యాజ్యాన్ని విచారించే సమయంలోనే తాజా హింసాత్మక ఘటనపై కూడా వాదను వింటామని తెలిపింది. మరోవైపు నిన్న జరిగిన హింసాత్మక ఘటనల్లో మృతిచెందిన వారి సంఖ్య ఏడుకు చేరినట్లు పోలీసు వ్లెడిరచారు. ఈరోజు ఉదయం కూడా అక్కడక్కడా చెదురుమదురు ఘటను చోటుచేసుకున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సహా ఇతర రాజకీయ పార్టీ నాయకుతో అత్యసవర సమావేశానికి షా పిుపునిచ్చారు.