సుహృద్భావ వాతావరణంలో చర్చు సాగాయి

ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

న్యూఢల్లీి: దేశ రాజధానిలో ప్రశాంత పరిస్థితిని పునరుద్ధరించేందుకు అన్ని రాజకీయ పార్టీు తగిన చర్యు తీసుకోవాని ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కోరారు. ఈశాన్య ఢల్లీిలోని కొన్ని ప్రాంతాల్లో ఘర్షణు చెరేగిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కేజ్రీవాల్‌ మంగళవారంనాడు సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ మధ్య సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని, ఢల్లీిలో ప్రశాంత పరిస్థితిని పాదుకొల్పేందుకు అన్ని రాజకీయ పార్టీు అవసరమైన చర్యు తీసుకోవాని సమావేశంలో నిర్ణయించడం జరిగిందన్నారు. ఢల్లీి పోలీసు పరిధి తక్కువేనని, అయితే అవసరమైన బగాను అందించగమని అమిత్‌షా హామీ ఇచ్చారని తెలిపారు. భారత సాయుధ బగా మోహరింపును కోరారా అని అడిగినప్పుడు, ప్రస్తుతానికి పోలీసులే తగిన చర్యు తీసుకుంటారని చెప్పారు. దీనికిముందు కేజ్రీవాల్‌ ఢల్లీి సరిహద్దు మూసేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ, బయట నుంచి వ్యక్తు వస్తున్నారంటూ సరిహద్దు ప్రాంతాల్లోని ఎమ్మెల్యేు చెబుతున్నారని, సరిహద్దు సీల్‌ చేసి, ముందస్తు అరెస్టు చేయాని అన్నారు.