ఆ.. 5 ఎకరాలో మసీదుతో పాటు ఆసుపత్రి
ఉత్తర్‌ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫబోర్డు నిర్ణయం
క్నో: అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఆదేశా మేరకు సంక్రమించే ప్రత్యామ్నాయ స్థంలో మసీదుతో పాటు ఓ ఆస్పత్రిని నిర్మించాని ఉత్తర్‌ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫబోర్డు నిర్ణయించింది. దీంతో పాటు ఇండో-ఇస్లామిక్ రీసెర్చి సెంటర్, లైబ్రరీని కూడా నిర్మించాని ఈ మేరకు సోమవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
యూపీ ప్రభుత్వం ఇవ్వబోయే ఐదెకరా స్థలాన్ని తీసుకునేందుకు బోర్డు అంగీకరించిందని వక్ఫ్ బోర్డు ఛైర్మన్ జుఫర్ ఫరూకీ తెలిపారు. మసీదు నిర్మాణానికి సంబంధించి ఓ ట్రస్ట్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని వ్లెడిరచారు. ‘‘మసీదుతో పాటు ఇండో-ఇస్లామిక్ రీసెర్చి సెంటర్, ప్రజా గ్రంథాయం, ఛారిటబుల్ ఆస్పత్రి, ఇతర ప్రజాపయోగ సౌకర్యాు ఆ స్థంలో కల్పించాని నిర్ణయించాం’’ అని ఫరూకీ తెలిపారు. స్థానిక అవసరాకు అనుగుణంగా మసీదును ఎంత విస్తీర్ణంలో కట్టానేది నిర్ణయిస్తామని చెప్పారు. అయోధ్య స్థ వివాదంలో సుప్రీంకోర్టు కీక తీర్పు మెవరించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద స్థలాన్ని రామ మందిర నిర్మాణానికి కేటాయించాని ఆదేశించింది. మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదెకరా ప్రత్యామ్నాయ స్థం ఇవ్వాని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు రామ మందిర నిర్మాణానికి ఇప్పటికే ఓ ట్రస్ట్ ఏర్పాటు అయ్యింది. మందిర నిర్మాణ పను త్వరలో ప్రారంభం కానున్నాయి.