ఇండియన్‌`2 కేసు విచారణ ప్రారంభం

పోలీస్‌ కమీషనర్‌ను కలిసిన ఆర్‌.కె.స్వెమణి


కమల్‌హాసన్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘ఇండియన్‌ 2’. ఇటీవ ఈ సినిమా ఈవీపీ ఫిల్మ్‌ సిటీ షూటింగ్‌ స్పాట్‌లో పెను ప్రమాదమే జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడమే కాకుండా.. పది మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసును సీబీ సీఐడీకి అప్పగించారు. ఇప్పుడు విచారణ ప్రారంభమైంది. అందులో భాగంగా క్రేన్‌ ఆపరేటర్‌ రాజన్‌, లైకా ప్రొడక్షన్‌ మేనేజర్‌ సహా నుగురిపై కేసు నమోదు చేశారు. కమల్‌హాసన్‌, శంకర్‌కు సమన్లు జారీ చేశారు. భారత సినీ కార్మికు సంఘం అధ్యక్షుడు ఆర్‌.కె.స్వెమణి పోలీస్‌ కమీషనర్‌ను కలిసి కేసును క్షుణ్ణంగా విచారించాని కోరుతూ వినతి పత్రాన్ని అందచేశారు.