ఇరానీని కాదు..ఇండియన్‌ని
కేంద్రమంత్రి స్మృతిఇరానీ
క్నో: కేంద్రమంత్రి స్మృతిఇరానీకి ఈ మధ్య పేరు కష్టాు మొదయ్యాయట. ఆమె పేరులో ఇరానీ అనే పదాన్ని చూసి విదేశీ విమానాశ్రయాల్లో అడ్డుకుంటున్నారట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వ్లెడిరచారు. అయితే అలాంటి సమయాల్లో తాను చెప్పే సమాధానం ఒకటే అని.. ‘నేను భారత్‌కు చెందిన ఇరానీని’ అని చెబుతానని అంటున్నారామె. ఉత్తరప్రదేశ్ రాజధాని ఖ్‌నవూలో జరుగుతున్న హిందుస్థాన్ శిఖర్ సమాగమ్ కార్యక్రమంలో స్మృతిఇరానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విదేశాల్లో తనకు ఎదురైన వింత అనుభవం గురించి చెప్పారు. ‘‘నా పేరు చివర ఇరానీ అని ఉంటుంది. ఈ పేరు చూసి విదేశీ విమానాశ్రయాల్లో కొందరు అధికాయి నన్ను ఆపి ‘ఇది ఏ ఇరానీ’ అని అడుగుతుంటారు. అప్పుడు వాళ్లకు ‘నేను ఇండియా వాలీ ఇరానీ’ అని చెబుతా’’ అని స్మృతి చెప్పుకొచ్చారు.
అమేథీóలో ఇళ్లు కట్టుకుంటున్నా..
ఈ సందర్భంగా తన లోక్‌సభ నియోజకవర్గం అమేథీÄ గురించి ప్రస్తావించారు. తనను గెలిపించిన అమేఠీ ప్రజకు ఎ్లప్పుడూ అందుబాటులో ఉండేందుకు ఇక్కడే ఇళ్లు కట్టుకుంటున్నా అని స్మృతి చెప్పారు. ‘నేను ముంబయి నుంచి ఎప్పుడో వచ్చేశా. అమేఠీలో మా ఇంటి నిర్మాణం ప్రారంభమైంది. ఇక అమేథీ, ఢల్లీిల్లోనే ఉంటా’ అని స్మ ృతిఇరానీ తెలిపారు.