ఏపీలో ‘సిట్’ ప్రకంపను
గత ప్రభుత్వ హయాంలో అవకతవకను వెలికితీసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం
`ఏపీలో అజడి సృష్టిస్తున్న సిట్ విచారణ
`ఒక్కసారిగా దూకుడు పెంచేసిన జగన్ సర్కార్
`చంద్ర సేనను ఇరికించడమే క్ష్యంగా ఏర్పాటు
`గత 5 ఏళ్లలో టీడీపీ తీసుకున్న నిర్ణయాపై దర్యాప్తు
`10 మంది పోలీసు అధికారుతో దర్యాప్తు బృందం
`ఇంటెలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు
`దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు
`హడావిడిగా శుక్రవారం రాత్రి జీవో నెంబరు 344 జారీ
హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వంలో గత ఐదేళ్లలో జరిగిన అవకతవకను వెలికి తీసేందుకు గాను ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఐదేళ్ల ప్రభుత్వంలో తీసుకున్న ప్రధాన విధానాు, ప్రాజెక్టు, పథకాు, ఏర్పాటు చేసిన సంస్థు, కార్పొరేషన్లు, సొసైటీు, కంపెనీు అంశం ఏదైనా సరే ఈ సిట్ నేరుగా విచారించేందుకు జగన్ ప్రభుత్వం అధికారును ఇస్తూ ఉత్తర్వు జారీ చేసింది.
ఇంటెలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వంలో మొత్తం 10 మంది పోలీసు అధికారుతో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేయగా ‘సిట్’నే ఒక పోలీసు స్టేషన్‌గా పరిగణిస్తారని స్పష్టం చేశారు. అంటే ఒక పోలీస్ స్టేషన్ కు ఉండే అన్ని అధికారాు ఈ టీం సొంతం అనమాట. అంటే ఈ అధికాయి ఎవరి మీదనైనా కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చి విచారణ చేయవచ్చన్నమాట.
ఇంకా అవసరమైతే కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు బృందాను కూడా సహాయంగా తీసుకోవచ్చు. దీనిపై పొలిటికల్ సాధారణ పరిపాన విభాగం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ శుక్రవారం రాత్రి జీవో నెంబరు 344 జారీ చేశారు. ఈ బృందం ముందుగా గత ఐదేళ్ల పానలో తీసుకున్న నిర్ణయాపై మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సమర్పించిన తొలి నివేదికపై దర్యాప్తు మొదుపెట్టనుంది.
అయితే, సిట్ నియామకంపై ఇప్పుడు ఏపీలో రాజకీయ ప్రకంపను మొదయ్యాయి. ఇది కేవం రాజకీయ కక్ష్య సాధింపులో భాగంగానే ప్రభుత్వం నియమించిన బ ృందంగా కనిపిస్తుందని విశ్లేషకు అభిప్రాయపడుతున్నారు. ఇందులో పదికి పది మంది పోలీసు అధికారులే కాగా మంత్రు ఇచ్చిన నివేదిక ఆధారంగానే దర్యాప్తు చేయడం కేవం రాజకీయ కోణంగానే కనిపిస్తుందని టీడీపీ నేతు అంటున్నారు.
గత తొమ్మిది నెల కాంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాపై తీవ్రంగా జల్లెడ పడుతున్నా ప్రతిపక్షాని ఇరికించే ఆధారాు భించకపోవడంతో సిట్ ద్వారా కనీసం తమ క్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చనే భావనగా కనిపిస్తుంది. ఈ సిట్ అధికారాతో ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు కనుక ప్రభుత్వం అనుకున్న వాళ్ళని కనీసం ఒక్కరోజైనా అరెస్ట్ చేయవచ్చని భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది.
చంద్రబాబే టార్గెట్
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడే క్ష్యంగా వైసిపి ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.ఎట్టి పరిస్థితుల్లో ఆయన చంద్రబాబును, ఆ పార్టీలో ఉన్న కీక నేతను అరెస్టు చేయానే సంక్పంతో ప్రభుత్వం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
దీనికి నిదర్శనంగా గత చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాను పూర్తిస్థాయిలో సాక్షాతో సహా బయటపెట్టి వారి అవినీతిని ప్రజ ముందు పెట్టేందుకు హడావుడిగా రఘునాథ్ రెడ్డి అనే పోలీస్ అధికారి నేత ృత్వంలో సిట్ ను ఏర్పాటు చేయడమే కాకుండా దానికి విశేషాధికారాను కట్టబెట్టడం ఛంర్చనీయాంసంగా మారింది.ఈ సిట్ కు విశేష అధికారాు ఉంటాయి.కేవం కేసు పెట్టడమే కాకుండా, ఎవరినైనా అరెస్టు చేయగలిగే అధికారాతో సహా, ఒక పోలీస్ స్టేషన్ కు ఉండాల్సిన అన్ని అధికారాు ఈ సిట్ కు ఉంటాయి.
కేవం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సిట్ ను ప్రభుత్వాు ఏర్పాటు చేస్తూ ఉంటాయి.ఈ సిట్ బృందం ఒకే అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు దీనిని ఏర్పాటు చేస్తుంటారు.మంత్రివర్గ ఉప సంఘం కమిటీ నివేదిక ఆధారంగా చర్యు తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సిట్ ఏర్పాటుకు ముందే రాష్ట్ర కార్మిక శాఖ మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా ఉండగా ఈఎస్‌ఐ లో భారీ అవకతవకకు ప్పాడ్డారని, కోట్లాది రూపాయ ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశారని, ఈ అవినీతికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఇప్పుడు బయటకు విడుద చేయడం అచ్చెన్నాయుడు ఆదేశాతోనే ఈఎస్‌ఐ లో భారీగా అవకతవకు జరిగినట్లు గా ప్రచారం చేయడం, వెంటనే సిట్ ఏర్పాటు చేయడం ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్నట్లుగా అనుమానాు కుగుతున్నాయి. గత కొంతకాంగా వైసిపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ విమర్శు చేస్తున్న అచ్చెన్న నాయుడును, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఎట్టి పరిస్థితుల్లో అయినా అరెస్ట్ చేయించి కనీసం కొద్ది రోజులైనా జైులో పెట్టించానే క్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది.ప్రస్తుతం ఈఎస్‌ఐ వ్యవహారం ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది.కేంద్రం కూడా ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉండడం కూడా అనేక అనుమానాు కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు పరిస్థితిపైనే అందరూ చర్చించుకుంటున్నారు.ఇప్పటికే చంద్రబాబు పీఏ ఇంట్లో జరిగిన ఐటీ సోదాల్లో అనేక కీక ఆధారాు దొరకడం ఇప్పుడు ఈ ఈఎస్‌ఐ స్కామ్ బయటకి రావడం ఇవన్నీ చంద్రబాబు టార్గెట్ గానే జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది.
గత ప్రభుత్వంలో జరిగిన పనుపై సమీక్షించేందుకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుతో తొగుదేశం పార్టీలో కవరం మొదలైంది. ముఖ్యంగా అప్పటి ప్రభుత్వంలో మంత్రుగా ఉన్న వారు ఇప్పుడు బెంబేలెత్తుతున్నారు. తమ హయాంలో జరిగిన అవినీతి అక్రమాు కుంభకోణాను సిట్ గుర్తించి తమను పిుస్తుందేమోనని భయపడుతున్నారు. సిట్ ఏర్పాటుతో ఆ పార్టీ నాయకుకు ముచ్చెమటు పడుతున్నాయి. ఇప్పటికే అప్పటి ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ పీఏ నివాసాపై దాడుతో ఉక్కిరిబిక్కిరవుతుంటే తాజాగా సిట్ ఏర్పాటుతో ఇక తాము తప్పించుకునే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు.
ఐదేళ్ల కాంలో తీసుకున్న అన్ని నిర్ణయాపై దర్యాప్తు చేయడంతో పాటు అవసరమైతే అప్పటికప్పుడు కేసు కూడా నమోదు చేసే ఉద్దేశంతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బ ృందం (సిట్) త్వరలోనే పని మొదు పెట్టే అవకాశం ఉంది. టెలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి నేత ృత్వంలో ఈ బృందం రంగంలోకి దిగనుంది. అయితే చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాల్లో భాగస్వామ్యం ఉన్న వారు ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాు ఉన్న వారిలో కవరం మొదలైంది. గతంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేత ృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాపై సమగ్రంగా పరిశీలించి ఇప్పటికే ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేసింది. ఆ నివేదికను కూడా సిట్ పరిశీలించి ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
అయితే సిట్ ముందుగా అప్పటి మంత్రుగా ఉన్న వారిలో ఎవరిని పిుస్తుందోనని సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే ముఖ్యంగా నీటి పారుద శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వర రావును పిలిచే అవకాశాు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు హయాంలో ప్రాజెక్టు పేరు మీద ఎన్నో కుంభకోణాు జరిగాయని ఆరోపణు వినిపిస్తున్నాయి. తమ ప్రభుత్వంలో ఒక్క ప్రాజెక్టు కూడా సక్రమంగా నిర్మించ లేదు. టెండర్లు పిలిచి తమకు కావాల్సిన వారికి లాభాు వచ్చేలా చేశారని తొస్తోంది. పైగా రాజధాని సమీపంలోని నియోజక వర్గం మైవరానికి ప్రాతినిథ్యం వహించడంతో ఆయనకు రాజధాని కుంభకోణంతో సంబంధాు ఉన్నాయని సిట్ కూడా భావిస్తోంది.
దీంతోదేవినేని ఉమను పిుస్తారని టాక్ నడుస్తోంది. అనంతరం విద్యాశాఖ మంత్రిగా పని చేసిన గంటా శ్రీనివాసరావు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అప్పటి మంత్రు అనిత జవహార్ తదితరును పిలిచే పరిస్థితు కనిపిస్తున్నాయి. వీరు అప్పట్లో చూసిన శాఖపై సిట్ సమగ్రంగా పరిశీలించి త్వరలోనే వీరు పిుస్తారని సమాచారం. వీరు మంత్రుగా పని చేసిన కాంలో తమ శాఖతో పాటు ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కీకంగా వ్యవహరించారు. అందుకే పు అవినీతి అక్రమాల్లో వీరి ప్రమేయం ఉందని ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే సిట్ పిలిచే అవకాశం ఉంది. ఆ వరుసలో దేవినేని ఉమ గంట అనిత సోమిరెడ్డి జవహార్ ముందున్నారు.
ఇంటెలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వంలో మొత్తం 10 మంది పోలీసు అధికారుతో ఈ ప్రత్యేక దర్యాప్తు బ ృందంను ఏర్పాటు చేయగా ‘సిట్’నే ఒక పోలీసు స్టేషన్‌గా పరిగణిస్తారని స్పష్టం చేశారు. అంటే ఒక పోలీస్ స్టేషన్ కు ఉండే అన్ని అధికారాు ఈ టీం సొంతం అనమాట. అంటే ఈ అధికాయి ఎవరి మీదనైనా కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి విచారణ చేయవచ్చన్నమాట.
ఇంకా అవసరమైతే కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు బృందాను కూడా సహాయంగా తీసుకోవచ్చు. దీనిపై పొలిటికల్ సాధారణ పరిపాన విభాగం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ శుక్రవారం రాత్రి జీవో నెంబరు 344 జారీ చేశారు. ఈ బృందం ముందుగా గత ఐదేళ్ల పానలో తీసుకున్న నిర్ణయాపై మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సమర్పించిన తొలి నివేదికపై దర్యాప్తు మొదుపెట్టనుంది.
అయితే, సిట్ నియామకంపై ఇప్పుడు ఏపీలో రాజకీయ ప్రకంపను మొదయ్యాయి. ఇది కేవం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం నియమించిన బృందంగా కనిపిస్తుందని విశ్లేషకు అభిప్రాయపడుతున్నారు. ఇందులో పదికి పది మంది పోలీసు అధికారులే కాగా మంత్రు ఇచ్చిన నివేదిక ఆధారంగానే దర్యాప్తు చేయడం కేవం రాజకీయ కోణంగానే కనిపిస్తుందని అంటున్నారు. గత తొమ్మిది నెల కాంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాపై తీవ్రంగా జల్లెడ పడుతున్నా ప్రతిపక్షున్ని ఇరికించే ఆధారాు భించకపోవడంతో సిట్ ద్వారా కనీసం తమ క్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చనే భావనగా కనిపిస్తుంది. ఈ సిట్ అధికారాతో ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు కనుక ప్రభుత్వం అనుకున్న వాళ్ళని కనీసం ఒక్కరోజైనా అరెస్ట్ చేయవచ్చని భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది. నిజానికి రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులో మాత్రమే ఈ తరహా విచారణకు ప్రభుత్వం సిద్ధపడాలి. జరగరాని ఇన్సిడెంట్ ఏదైనా జరిగి తక్షణమే విచారణ చేయాల్సి వస్తే ఈ తరహా బ ృందాన్ని ఏర్పాటు చేసి తేల్చాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం 9 నెలుగా ఒక్క రూపాయి అవినీతిని త్చేలేకపోయారన్న వాదనను అధిగమించడానికి ఈ సిట్ ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తుంది.