బెంబేలెత్తిస్తున్న కార్లు
నగరంలో కవరపెడుతున్న వరుస కారు ప్రమాదాు
`ఒక్క రోజులోనే నాుగు కారు ప్రమాదాు
`ఇద్దరు మృతి, మరో పది మందికి గాయాు
`నగరంలో ఠారెత్తిస్తున్న కార్లు
`అతివేగం, మద్యం మత్తు కారణంగానే ఉదంతాు
`సంస్థాగత లోపాతోనూ నిత్యం ఎన్నో ఇబ్బందు
`డ్రంక్ అండ్ డ్రైవ్ జరిమానాు పట్టని చోదకు
`స్పీడ్ లిమిట్ నిబంధను పట్టని వాహనదాయి
హైదరాబాద్: నగరంలో కార్లు ఠారెత్తిస్తున్నాయి. పెరిగిన కార్ల సంఖ్య ప్రమాదానూ పెంచుతున్నాయి. పువుర్ని మృత్యుముఖ్యంలోకి నెడుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలో జరిగిన నాుగు ప్రమాదాల్లో ఇద్దరు అశువుబాయగా… దాదాపు పది మంది వరకు క్షతగాత్రుగా మారారు. వీటికి ముందు రోజు జరిగిన యాక్సిడెంట్స్ మరికొన్ని ఉన్నాయి. ఈ ప్రమాదాకు అతివేగంతో పాటు మద్యం మత్తే కారణంగా ఉన్నాయి. కేవం ఇవే కాదు…గ్రేటర్ పరిధిలో తరచుగా ఏదో ఒక ప్రాంతంలో కారు ప్రమాదాు జరుగుతూనే ఉన్నాయి. అత్యధిక ప్రమాదాు ఓవర్ స్పీడిరగ్ వల్లేనని పోలీసు చెబుతున్నారు. ఇలా వరుస ఘటను చోటు చేసుకోవడంతో అనేక కారణాు ఉంటున్నాయని పోలీసు వివరిస్తున్నారు. ఏటా నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో తేలికపాటి వాహనాుగా పిలిచే కార్ల వాటా పది శాతానికి పైగా ఉంటోంది. రాజధానిలో కార్లు జనాను భయపెడుతున్నాయి. వరుస ప్రమాదాతో వణికిస్తున్నాయి. గత రెండు మూడు రోజుగా జరిగిన కారు ప్రమాదాు పువురి ప్రాణాు తీయగా..పదు సంఖ్యలో తీవ్ర గాయాకు గురయ్యారు. నగరంలో కార్ల వంటి తేలికపాటి వాహనాకు సంబంధించిన ప్రమాదాల్లో అత్యంత సంచనాత్మక ఘటనూ ఉంటున్నాయి. బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని పంజగుట్ట శ్మశానవాటిక వద్ద జరిగిన చిన్నారి రమ్య ఉదంతం, నారాయణగూడ ఫ్లైఓవర్‌పై పట్టపగు ఓ నిండు ప్రాణాన్ని తీసిన వైనం…ఇలా ఎన్నో సంచనాత్మక ఉదంతాు సిటీలో చోటు చేసుకున్నాయి. ఇలాంటి ప్రమాదాు జరగడానికి అనేక కారణాు ఉంటున్నాయని పోలీసు చెబుతున్నారు. ప్రధానంగా మద్యం మత్తులో డ్రైవింగ్ చెయ్యడంతో పాటు నిర్లక్ష్యంగా వాహనం నడపడం కూడా ఓ కారణంగా మారుతోంది. వీటికితోడు నగరంలోని రహదారుల్లో ఉన్న ఇంజినీరింగ్ లోపాు, డ్రైవర్ల నిద్రమత్తు సైతం ప్రమాద హేతువుగా మారుతున్నాయి. సిటీలో వంపు లేకుండా ఉన్న రహదారుల్ని వేళ్ల మీద లెక్కట్టొచ్చు. అందులోనూ అనేక బాటిల్‌నెక్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రమాదాకు ప్రధాన కారణాుగా ఉంటున్నాయి. ఇటీవ కాంలో నగరంలో కార్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రజ జీవన ప్రమాణాతో పాటు సెకండ్ హ్యాండ్ మార్కెట్ పెరగడం, ఫైనాన్సింగ్ విధానాు ఇలా అనేక కారణా నేపథ్యంలో కార్లు ఖరీదు చేస్తున్న వారు ఎక్కువగానే ఉంటున్నారు. వీరంతా ప్రాథమికంగా వివిధ డ్రైవింగ్ స్కూళ్లల్లోనో, పరిచయస్తు వద్దో డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. ఆ సమయంలో వీరి దృష్టంతా స్టీరింగ్, క్లచ్, బ్రేక్ పైనే ఉంటోంది. ఈ మూడిరటినీ నిర్వహించగలిగితే ఎక్కడైనా వాహనం నడుపవచ్చని భావిస్తుంటారు. అయితే హఠాత్పరిణామాు, మార్జిన్స్, ఓవర్ టేకింగ్ తదితర సందర్భాల్లో తీసుసుకోవాల్సిన జాగ్రత్తపై వీరికి పూర్తి స్థాయిలో పట్టు ఉండట్లేదు. దీంతో నామ్ కే వాస్తేగా నేర్చుకుని రోడ్ల పైకి వస్తున్న వాహనచోదకు అనేక సందర్భాల్లో ప్రమాదాకు లోనుకావడంతో పాటు కారకుగానూ మారుతున్నారు. దీనికి తోడు డ్రైవింగ్ లైసెన్సు జారీ విధానంలో ఉన్న లోపాూ ఈ తరహా ప్రమాదాకు కారణంగా మారుతున్నాయి. ఇక వీకెండ్స్‌లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీకు సరిపోను సిబ్బంది లేక ఇబ్బందు ఎదురవుతున్నాయి. దీన్నే మందుబాఋ తమకు అనుకూ |