ఫోటో రైటప్`కెటిఎల్03,04…తూకా దృశ్యం దర్జాగా దోపిడి
`వ్యాపారు ఇష్టారాజ్యం
`అధికారు పర్యావేక్షణ లోపం
`నస్టపోతున్న సామాన్యు
`తూనీకు,కొత సిబ్బంది కరువు
`3 జిల్లాకు ఒకే అధికారి
`పట్టించుకోని ఉన్నతాధికార యంత్రాంగం
జగిత్యా బ్యూరో,జ్యోతి న్యూస్:ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దర్జాగా దోపిడి జరుగుతుంది.ఆయా జిల్లాల్లో వ్యాపాయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.కొందరు ఎమ్మార్పీకి మించి ధరకు విక్రయిస్తుంటే,మరికొందరేమో తక్కువ తూకంతో పంట ఉత్పత్తు కొనడం వంటి చర్యతో ప్రజను దర్జాగా మోసం చేస్తున్నారు.తూనీకు కొత శాఖలో అధికాయి లేకపోవడం కూడా వ్యాపారు ఇష్టారాజ్యానికి కారణమైంది.తూనీకు,కొత శాఖ అధికారికి మరో రెండు అదనపు జిల్లా ఇంచార్జి బాధ్యతు ఉండడంతో పర్యవేక్షణ లోపిస్తుందని ప్రజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీంతో అన్ని జిల్లాలో కొత శాఖ అధికాయి ఎప్పటికప్పుడు మార్కెట్‌లో ,షాపులో కూరగాయ మర్కెట్‌లో అన్ని కిరాణ షాపులో అధికాయి పర్యావేక్షణు చేసినట్లయితే భయంతో వ్యాపాయి ఇష్టారాజ్యంగా వస్తువుపై ఎక్కువ ధరకు అమ్మకపోయేవారని ప్రజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.3 జిల్లాకు ఒకే అధికారి ఉండడంతో కింది స్థాయి సిబ్బంది తక్కువ ఉండడంతో పర్యవేక్షణ లోపం ప్రజకు శాపంగా మారింది.
జగిత్యా జిల్లాలో 18 మండలాు 5 మున్సిపాలిటీు
జిల్లాలో 18 మండలాు,5 మున్సిపాలిటీు ఉన్నాయి.వ్యాపాయి జిఎస్టిని అడ్డుపెట్టుకుని జనాన్ని మోసం చేస్తున్నారు.సూపర్ మార్కెట్,మొన్నటి వరకు వడ్లు,మక్కు ,కందు,పసుపు తదితర వ్యాపార సంస్థ కొనుగోులో సైతం తూకాల్లో యధేచ్ఛగా మోసం చేస్తున్నారు.సూపర్ మార్కెట్‌లో ఎలాంటి ప్యాకింగ్ లేకుండానే అనేకరకమైన వస్తువును విక్రయిస్తున్నారు.ప్యాకింగ్ ఉన్న వస్తువుకు లైసున్సు,తయారీ తేది వంటి వివరాు లేకుండానే జనానికి అంటగడుతున్నారు.ప్లాస్టిక్ కవర్లలో నూనెను సైతం ప్యాకింగ్ చేసి ప్రజకు అమ్ముతున్నారు.కిరాణం దుకాణా నిర్వాహకు ఏటా తక్కళ్లకు,తరాజు బాట్లకు ప్రతి సంవత్సరం ప్రభుత్వ నిబంధన మేరకు స్టాంపింగ్ వేసుకోవసి ఉంటుంది.ఒకవేళ ఎక్ట్రానిక్ కాంటు ఉంటే వాటిని ఎ్లప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది.కొందరు వ్యాపాయి తరాజు బాట్లకు స్టాంపింగ్ వేసుకోకుండా ఎక్ట్రానిక్ కాంటతో మోసం చేస్తున్నారు.
సిబ్బంది అంతంతం మాత్రమే
తూనికు,కొత శాఖలో అధికారికి 3 జిల్లా బాధ్యతు ఉండగా సిబ్బంది సైతం అంతంత మాత్రంగానే ఉన్నారు.ఒకప్పుడు డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడు జగిత్యాలో తూనిక,కొత శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ ఉండేవారు.ఇటీవ జిల్లా కేంద్రంగా మారడంతో జిల్లా లీగల్ మెట్రాజీ అధికారి కార్యాయం ఏర్పడిరది.ప్రస్తుతం జగిత్యాలో డిఎల్‌ఎంవో అధికారి కొనసాగుతున్నారు.ఇతనికి మంచిర్యా,నిర్మల్ జిల్లా ఇంఛార్జి బాద్యతు ఉన్నాయి.జిల్లాలో 18 మండలాలతో పాటు 3 మున్సిపాలిటీు ఉన్నాయి.వీటిని పర్యవేక్షించాంటేనే రోజు తరబడి సమయం పట్టేలా ఉండేది.ఇటు నిర్మల్ అటు మంచిర్యా జిల్లాు ఉండడంతో అక్కడ కూడా తనిఖీు చేపట్టాల్సి రావడం కొంత ఇబ్బందిగా ఉంది.
జీఎస్టీ పేరిట మోసాు
కేంద్రం తీసుకొచ్చి పెట్టిన జీఎస్టీ వ్యాపారుకు ఆర్థిక వనరుగా మారింది.జీఎస్టీని అడ్డుపెట్టుకుని వ్యాపాయి,సామాన్యును ప్రజకు మోసం చేస్తున్నారు.జీఎస్టీ పేరిట బ్లిుు ఇవ్వకుండానే జీఎస్టీ పడుతుందని అదనంగా వసూు చేస్తున్నారు.ఇప్పటికైన ఉన్నతాధికార యంత్రాంగం చొరవ తీసుకుని వారు చేస్తున్న మోసానుండి ప్రజను కాపాడాని వారు కోరుతున్నారు.