ఢల్లీి అభివృద్ధికి పరస్పర సహకారం
అమిత్ షాను కోరిన ఢల్లీి సీఎం కేజ్రీవాల్
న్యూఢల్లీి: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఇటీవ జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి సీఎంగా బాధ్యతు చేపట్టాక తొలిసారి షా నివాసానికి వెళ్లిన కేజ్రీవాల్ ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషా పాటు వీరి భేటీ కొనసాగింది. అనంతరం ఈ సమావేశానికి సంబంధించిన వివరాను కేజ్రీవాల్ ట్విటర్‌లో వ్లెడిరచారు. ‘హోంమంత్రి అమిత్‌షాను కలిశాను. ఈ సమావేశం చాలా ఫప్రదంగా జరిగింది. దిల్లీకి సంబంధించిన పు అంశాపై చర్చించాం. దిల్లీ అభివృద్ధి కోసం కలిసి పనిచేయాని పరస్పరం అంగీకారానికి వచ్చాం ’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఇటీవ జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, ఆప్ హోరా హోరీగా తపడ్డాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాకు గాను కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 62 స్థానాల్లో విజయఢంకా మోగించింది. భాజపా ఎనిమిది స్థానాను మాత్రమే గొచుకుంది. ఈ నె 16న మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేజ్రీవాల్.. దిల్లీ అభివ ృద్ధి కోసం, పాన సజావుగా సాగడం కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామనీ.. తమకు నరేంద్ర మోదీ ఆశీస్సు కావాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.