మార్చి 3న నిర్భయ దోషుకు ఉరి
కొత్త డెత్ వారెంట్ జారీ చేసిన ఢల్లీి పాటియాలా హౌస్ కోర్టు
న్యూఢల్లీి:సంచనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషును ఉరితీసేందుకు కొత్త తేదీ ఖరారైంది. మార్చి 3 ఉదయం 6 గంటకు వారిని ఉరితీయాంటూ దిల్లీ పాటియాలా హౌస్ కోర్టు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది. కాగా
నిర్భయ కేసులో ‘ఉరి’ వాయిదా పడేలా చేసేందుకు దోషు చేస్తున్న ప్రయత్నాు అన్నీ ఇన్నీ కావు. తాజాగా దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తిహాడ్ జైల్లో నిరాహార దీక్షకు దిగాడు. ఇక మరో దోషి పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతుండగా.. మరో దోషి అక్షయ్ మరోసారి క్షమాభిక్ష కోసం అభ్యర్థిస్తున్నాడు. నిర్భయ దోషును ఉరి తీసేందుకు కొత్త డెత్ వారెంట్లు జారీ చేయాని కోరుతూ బాధితురాలి తల్లిదండ్రు, దిల్లీ ప్రభుత్వం ఇటీవ దిల్లీ ట్రయల్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయస్థానం నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ నిరాహార దీక్ష చేపట్టినట్లు జైు అధికాయి కోర్టుకు తెలిపారు. దీంతో చట్టపరంగా అతడి పట్ల అన్ని జాగ్రత్తు తీసుకోవాని న్యాయమూర్తి జైు సూపరిండెంట్‌ను ఆదేశించారు. మరోవైపు వినయ్ శర్మ తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఇలాంటి పరిస్థితుల్లో అతడికి ఉరిశిక్ష అము చేయలేమని వినయ్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇక మిగిలిన దోషు కూడా ఉరి వాయిదా పడేందుకు విశ్వప్రయత్నాు చేస్తున్నారు. దోషి అక్షయ్ మరోసారి రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు అతడి తరఫున న్యాయవాది తెలిపారు. దోషి పవన్ గుప్తా సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ వేయానుకుంటున్నట్లు చెప్పారు. అతడు కూడా రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకోనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. తన తరఫున న్యాయవాది బ ృందా గ్రోవర్ వాదించడం తనకు ఇష్టం లేదని మరో దోషి ముకేశ్ కుమార్ సింగ్ దిల్లీ కోర్టుకు తెలిపాడు. దీంతో ఆ స్థానంలో అడ్వొకేట్ రవీ ఖాజీని న్యాయస్థానం నియమించింది. గతంలో ఈ కేసులో వాదోపవాదాు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.