కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాకు బుద్ధి చెప్పాలి: సంపత్‌

బడుగు, బహీనవర్గా అభివ ృద్ధిని అడ్డుకోవాని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని మాజీ ఎమ్మెల్యే సంపత్‌ ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు రాజ్యాంగాన్ని విస్మరించి ముందుకెళుతున్నాయని.. ప్రభుత్వాకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. దేశంలో భాజపా ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ సిద్ధాంతాకు వ్యతిరేకంగా అడుగు పడుతున్నాయని సంపత్‌ ఆరోపించారు. తమ హక్కును కాపాడుకునేందుకు ప్రజు పోరాటం చేయాల్సిన దౌర్భాగ్యస్థితి వచ్చిందన్నారు. అంబేడ్కర్‌ కల్పించిన హక్కును కారాసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆయన ఆక్షేపించారు. రిజర్వేషన్లు ఎత్తేసి బీసీ, ఎస్సీ, ఎస్టీను అణగదొక్కాని చూస్తున్నారని వీహెచ్‌ మండిపడ్డారు.  ఈ కార్యక్రమంలో తెంగాణ కాంగ్రెస్‌ వ్యవహారా బాధ్యుడు ఆర్‌సీ కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రు, షబ్బీర్‌ అలీ, పొన్నా క్ష్మయ్య, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నేతు చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి తదితయి పాల్గొన్నారు.