అంతరిక్షంలో అవని

క్రిస్టినా కోచ్‌

అంతరిక్షంలో 328 రోజు సుదీర్ఘ కాం గడిపిన తొలి మహిళగా నాసా మహిళా వ్యోమగామి క్రిస్టినా కోచ్‌ రికార్డు సృష్టించారు. రష్యన్‌ స్పేస్‌ ఏజన్సీకి చెందిన సోయజ్‌ కమాండర్‌ అలెగ్జాండర్‌ స్కొవొర్ట్‌ సోక్‌, యూరోపియన్‌ స్పేస్‌ ఏజన్సీకి చెందిన ూ్యకా పర్మిటానోతో కలిసి ఆమె దాదాపు 11 నెల అనంతరం గురువారం సురక్షితంగా భూమికి చేరుకున్నారు. గురువారం ఉదయం 9.12 గంటకు (బ్రిటన్‌ కామానం ప్రకారం) కజకిస్థాన్‌లోని ఓ ప్రాంతంలో వ్యోమగాముతో కూడిన క్యాప్సూల్‌ (సోయజ్‌ డిసెంట్‌ మాడ్యుల్‌) దిగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) లో 328 రోజు గడిపిన అనంతరం వీళ్లు భూమికి చేరుకున్నారు. దట్టంగా మంచు పేరుకుపోయిన ప్రాంతంలో క్యాప్సూల్‌ దిగగానే స్థానిక ప్రజు, ఇతయి వీరికి ఆత్మీయ స్వాగతం పలికారు.
క్యాప్సూల్‌ నుంచి దిగగానే క్రిస్టినా పెద్దగా నవ్వుతూ కనిపించగా, పర్మిటానో తన చేతి పిడికిళ్లను విదిలిస్తూ కనిపించారు. మరో వ్యోమగామి స్కొవొర్ట్‌ సోక్‌ ఆపిల్‌ పండును తింటూ కనిపించారు. క్రిస్టినా గత ఏడాది మార్చి 14న స్కొవొర్ట్‌, పర్మిటానోతో కలిసి రోదసి ప్రయాణం ప్రారంభించారు. గత డిసెంబర్‌ 28నాటికి అంతరిక్షంలో ఆమె 289 రోజు గడిపారు.
దీంతో అప్పటివరకూ అంతరిక్షంలో ఎక్కువరోజు గడిపిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెకొల్పిన మరో నాసా మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్‌ రికార్డును ఆమె బద్దు కొట్టారు. దీంతోపాటు మరో నాసా మహిళా వ్యోమగామి జెస్సికా మెయిర్‌తో కలిసి క్రిస్టినా గత అక్టోబర్‌లో ఒకేసారి స్పేస్‌వాక్‌ను పూర్తి చేసి కొత్త చరిత్రను స ృష్టించారు. అంతరిక్ష చరిత్రకు సంబంధించి ఇద్దరు మహిళు ఒకేసారి స్పేస్‌వాక్‌ చేయడం ఇదే తొలిసారి.
అయితే, ఐఎస్‌ఎస్‌లో మహిళకు సరిపోయే రెండు స్పేస్‌సూట్‌ు లేకపోవడంతో ఈ ప్రయోగం అనుకున్న సమయం కంటే కొంత ఆస్యంగా జరిగింది. దీనిపై అప్పట్లో విమర్శు మ్లెవెత్తాయి. అంతరిక్ష ప్రయోగాల్లో మహిళకు తగినంత ప్రాధాన్యత లేదని, లింగ వ్యత్యాసం చోటుచేసుకుంటున్నదని పువురు మండిపడ్డారు. కాగా సోవియట్‌ యూనియన్‌కు చెందిన వాలెంటినా తెరెష్కోవా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. 1963లో ఆమె ఈ ఘనత సాధించారు.
ఒక్కరికే చెప్పాన్నారు… నాసా 2011లో అస్ట్రోనాట్‌ గ్రూప్‌-21కుఅభ్యర్థు నుంచి దరఖాస్తును ఆహ్వానించింది. దాదాపు 6,300 మంది దరఖాస్తు పంపారు. అభ్యర్థు నేపథ్యం, అర్హతు తదితర అంశా మీద లోతైన పరిశీన చేసి, తుది ఎంపిక పూర్తి చేయడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. ఆ కామంతా ఎంతో ఉత్కంఠ అనుభవించాను. చివరికి ఒక రోజు నాసా నుంచి నేను ఎంపికయ్యానని కాల్‌ వచ్చింది. అయితే ఈ సంగతి ఒక్కరికి మాత్రమే చెప్పాని షరతు విధించారు. అప్పట్లో నా స్నేహితుడు, ఆ తరువాత నా భర్త అయిన రాబర్ట్‌కు ఈ సంగతి చెప్పాను. ఆ సమయంలో అతడి ముఖంలో కనిపించి ఆశ్చర్యం, ఆనందం నేను ఎప్సటికీ మరచిపోలేను. తుది జాబితాను నాసా అధికారికంగా ప్రకటించడానికి దాదాపు రెండు వారాు పట్టింది. ఆ లోపు నా ఉద్వేగాన్ని దాచుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

అంత తేలిక కాదు…
మరో విశేషం ఏమిటంటే పురుషుతో సమానంగా మహిళు ఎక్కువగా ఎంపికైన గ్రూప్‌ మాదే. క్లాస్‌-2-13లో నుగురు పురుషు, నుగురు మహిళం ఎంపికయ్యాం. అనంతరం రెండేళ్ళ శిక్షణ మాకు చాలా విషయాు నేర్పింది. సీనియర్‌ వ్యోమగాముతో కలిసి పనిచేస్తూ, వారి అనుభవాను తొసుకున్నాం. అంతరిక్షంలోకి వెళ్లడానికి అవసరమైన నిర్దిష్ట ప్రమాణాు అందుకోవడానికి శ్రమించాం. మా శిక్షణ 2015లో పూర్తయింది. ఈ శిక్షణలో నాకు బాగా నచ్చిన అంశం స్పేస్‌ వాక్‌. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బయట ఉండే వాతావరణాన్ని ఏర్పాటు చేస్తారు. పూర్తి స్పేస్‌ షూట్‌ వేసుకొని ప్రాక్టీస్‌ చెయ్యడం భలేగా ఉంటుంది! అయితే అది అనుకున్నంత తేలిక కాదు. శారీరకంగా చాలా కష్టం. అలాగే అంతరిక్ష వాతావరణంలో మన శరీరంలో వచ్చే మార్పును సమన్వయం చేసుకోవడం కూడా సవాలే!
ఇది ఊహించలేదు!
శిక్షణ పూర్తి చేసుకున్నాక ఎప్పుడెప్పుడు అంతరిక్షంలోకి వెళ్తానా? అని ఎదురు చూశాను. చివరకు అనుకున్న రోజు రానే వచ్చింది. చిన్నప్పటి నుంచీ నేను వ్యోమగామి కావానుకున్నాను. నా గదిలో స్పేస్‌ పోస్టర్లు అతికించుకొని రోజూ చూస్తూ ఉండేదాన్ని. ఆ కోరిక తీరబోతోందన్న సంతోషం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళే ఎక్స్‌పిడిషన్‌ 59 బృందానికి నేను ఎంపికయ్యాను. లాంఛనాన్నీ పూర్తయ్యాక, 2019 మార్చి 14న సోయుజ్‌ ఎంఎస్‌-12 స్పేస్‌ క్రాఫ్ట్‌ నింగిలోకి ఎగిరింది. నాతోపాటు మరో  ఇద్దరు ఉన్నారు. అంతరిక్ష కేంద్రంలో మాతోపాటు ఎక్స్‌పిడిషన్‌ 58కి చెందిన మరో ముగ్గురు కలిశారు. అంతరిక్ష కేంద్రంలో మేము అనేక ప్రయోగాు, పరిశోధను చేశాం. అంతరిక్షంలో మంట వ్యాప్తి ఎలా ఉంటుంది, అక్కడ ఆహారం, నీటిని ఎలా సంరక్షించాలి, కాయగూర మొక్కు ఎలా పెరుగుతాయి… మైక్రోగ్రావిటీ, అంతరిక్ష ప్రయాణా ప్రభావం మూత్రపిండాపై ఎలా ఉంటుంది తదితర అంశాు వీటిలో ఉన్నాయి. మాలో కొందరు గత ఏడాది జూన్‌లో భూమి మీదకు వచ్చారు.
నేను ఎక్స్‌పిడిషన్‌ 60లో కొనసాగాను. ఎక్స్‌పిడిషన్‌ 61లో అంతరిక్ష కేంద్రానికి వచ్చిన మరో నాసా మహిళా వ్యోమగామి జెస్సికా మెయిర్‌, నేనూ కలిసి గత అక్టోబరులో స్పేస్‌ వాక్‌ చేశాం. అంతరిక్ష చరిత్రలో ఇద్దరు మహిళు కలిసి ఒకేసారి స్పేస్‌ వాక్‌చేయడం అదే మొదటిసారి. మొత్తం ఆరుసార్లు- మొత్తం 42 గంట 15 నిమిషాపాటు స్పేస్‌ వాక్‌ చేశాను. మొదట ఆరునెలు అనుకుంటే, దాదాపు 11 నెలు నేను అంతరిక్షంలో ఉన్నాను. ఒకే మిషన్‌లో 328 రోజు అంతరిక్షంలో ఉన్న తొలి మహిళ వ్యోమగామిగా నివడం అనేది నేను ఎన్నడూ ఊహించలేదు. దీని ద్వారా పెగ్గీ విట్సన్‌ రికార్డు అధిగమించడం కూడా ఆనందంగానే ఉంది. ఎందుకంటే వ్యోమగామిగా అనేక విషయాల్లో పెగ్గీ విట్సన్‌ నాకు మార్గదర్శి, స్ఫూర్తిప్రదాత. ఈ గురువారం (ఫిబ్రవరి 7) భూమి మీదకు అడుగు పెట్టిన తరువాత అందరూ నన్ను అభినందిస్తూ ఉంటే నోట మాట రావడం లేదు. ఇన్నాళ్ళూ భూమిని మిస్‌ అయినందుకు బెంగగా ఉంటే, ఇప్పుడు అంతరిక్షాన్ని మిస్‌ అయినందుకు వెలితిగా అనిపిస్తోంది.’’
ఇదీ రికార్డు అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళగా సోవియట్‌ యూనియన్‌కు చెందిన వాలెంటినా తెరెష్కోవా (1963) చరిత్రకు ఎక్కారు. ఒకే విడతలో అంతరిక్షంలో ఎక్కువకాం గడిపిన వ్యోమగామిగా పెగ్గీ విట్సన్‌ (288) 2017లో నెకొల్పిన రికార్డును 41 ఏళ్ళ క్రిస్టినా కోచ్‌ (328) అధిగమించానాన్‌వెజ్‌… పచ్చడి కావాల్సిందే!