సంక్షేమ పథకా సారధి
అతిచిన్న వయసులోనే అత్యధిక వృద్ధిని నమోదుచేస్తూ అన్ని రాష్ట్రాకూ ఆదర్శంగా నిుస్తున్నది. తెంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అము చేస్తున్న సంస్కరణు, పథకాను పు రాష్ట్రాు అధ్యయంచేసి, తమ సొంత రాష్ట్రాల్లో అముచేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాు ఆ దిశగా అడుగులేస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ మొదుకుని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, పువురు కేంద్రమంత్రు, వివిధ రాష్ట్రా మంత్రు ు, అధికాయి, ప్రముఖ నిపుణు ు, ఆర్థిక, వ్యవసాయ, సామాజికవేత్తు తెంగాణ ప్రభుత్వ పథకాను వేనోళ్ల ప్రశంసిస్తున్నారు.
కాగ్, నీతి అయోగ్ వం టి కేంద్రసంస్థు తెంగాణ పథకాను ఆదర్శంగా తీసుకోవాని వివి ధ రాష్ట్రాకు సూచించాయి. భూరికార్డు ప్రక్షాళన, కేసీఆర్ కిట్లు, భారీ ఎత్తిపోత పథకాు, రైతన్నకు పంట పెట్టుబడి సాయం వంటి పథకాు దేశానికే ఆదర్శమని మాజీ ప్రధాన ఆర్థిక సహాదారు అరవింద సుబ్రమణ్యన్ సైతం ప్రశంసించారు. వీటిని అధ్యయనం చేసి దేశమంతా అముచేయాని కూడా సూచించారు. అంతేకాదు పార్టీకు, వ్యక్తుకు అతీతంగా తనదైన పానతో అన్ని వర్గావారి మనసును దోచుకొని, దేశంలోని అన్ని రాష్ట్రాకు తెంగాణను మార్గదర్శిగా నిలిపారంటూ సీఎం కేసీఆర్‌ను పొగడ్తతో ముంచెత్తారు.
తెంగాణ మెగు దేశవ్యాప్తంగా..తెంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే చీకటిమయం అవుతుందని కొందరు, అభివృద్ధిలో వెనుకబడిపోతుందని ఇంకొందరు, శాంతిభద్రతు క్షీణిస్తాయని మరికొందరు.. ఇలా ఎవరికి తోచినట్లు వ్యాఖ్యు చేశారు.
శాపనార్థాూ పెట్టినవారూ ఉన్నారు. వీటన్నింటి మధ్య 2014 జూన్ 2న తెంగాణ ఆవిర్భవించింది. అప్పటికే ప్రగతిపథంలో దూసుకుపోతున్న పెద్ద రాష్ట్రాు ఒకవైపు, రాష్ట్ర ఏర్పాటును సహించని రాజకీయనేత పన్నాగాు మరోవైపు తెంగాణకు సవాుగా నిలిచాయి. పసిబిడ్డ అయిన తెంగాణ రాష్ట్ర పానా బాధ్యతను ప్రజ తీర్పుతో తకెత్తుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేవం నాుగేండ్లలో అద్భుతాు సృష్టించారు. పాన చేతకాదని అవహేళన చేసినవారు సైతం విస్మయానికి గురయ్యేలా.. ప్రజ కష్టాను తీర్చడం, వారి ఇబ్బందును తొలిగించడం.. వారి జీవితాను మెరుగుపర్చడమే పాన అనే సూత్రంతో దూసుకుపోయారు. పానలో స్వ్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికు అముచేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించారు.
ఆయన అముచేస్తున్న పథకా ఫలితాు తక్కువ కాంలోనే బ్ధిదారుకు చేరడం, అములో పారదర్శకత వంటి అంశాు విపక్ష నేతను సైతం ఆకర్షించేలా చేశాయి. రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, ఈనామ్ అము, హరితహారం, మైనార్టీ సంక్షేమం, కేసీఆర్ కిట్స్, టీఎస్ ఐపాస్, కల్యాణక్ష్మి, కేజీ టు పీజీ ఉచిత విద్యావిధానం..
ఒకటేమిటి.. తెంగాణలో అముచేస్తున్న ప్రతి విధానంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెకొన్నది. వీటి ని అనేక రాష్ట్రా అధికాయి తమ రాష్ట్రాల్లో అముచేసేందుకు అధ్యయనం చేస్తున్నారు.
ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ విజయానికి ప్రధానంగా పని చేసిన అంశాల్లో కచ్చితంగా ముందుండేవీ సంక్షేమ పథకా నడంలో అతిశయోక్తిలేదు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాు ఓట్ల రూపంలో టీఆర్‌ఎస్‌కు విజయం సాధించిపెట్టాయి. వివిధ వర్గా అవసరాు తొసుకుని పథ కాు రూపొందించడం, వాటిని సమర్థంగా ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకుపో వడంలో కేసీఆర్ విజయం సాధించారు. నీళ్లు, నిధు, నియామకాు అనే తెం గాణ ఉద్యమ పునాదును కేసీఆర్ తన పథకాల్లో ఎక్కడా విస్మరించలేదు. కేసీఆర్ ఆలోచన నుండి పుట్టి పురుడుపోసుకున్న సంక్షేమ పథకాల్లో చాలా వరకు అత్యధిక మంది ప్రజకు నేరుగా చేరాయి. ఇప్పటి వరకు తక్కువ సంఖ్యలో ఉండే అగ్రవర్ణ ఓటర్లను పార్టీు పట్టించుకోవు అనే అపవాదు ఉండేది. కానీ కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా అ్పసంఖ్యాకులైన అగ్రవర్ణ ఓటర్ల కోసమూ కొన్ని పథకాను అమల్లోకి తెచ్చి అటువంటి విమర్శకు తావులేకుండా చేశారు. దీంతో కేసీఆర్ తెంగాణలో అందరి వాడయ్యారు. ఒకటి రెండు పథకా అముపై అక్కడక్కడా చిన్న చిన్న అసంతృప్తున్నా, మరోసారి అధికారం చేపట్టాక వాటిన్నిటినీ సరిదిద్దుతామని ప్రజకు చక్కగా నచ్చజె ప్పారు. పథకా బ్ధిదారు జాబితాను ముందే తెప్పించి, తన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుకు ఇచ్చి కేసీఆర్ ఎంతో ముందు చూపు కనబరిచారు. ఎన్నికకు దాదాపు కొన్ని నెల ముందు మేలో ప్రారంభించిన రైతు బంధు పథకం తెరాస తురుపు ముక్క అని చెప్పవచ్చు.
నేరుగా సుమారు 58 క్ష మందికి బ్ధి చేకూరేలా ఈ పథకాన్ని సిద్ధం చేశారు. దీని కింద వచ్చే సొమ్ము కూడా చెక్కు రూపంలో అంద జేయడం రైతును ఆకర్షించింది. ఎన్నిక ముందే రెండో విడత చెక్కు పంపిణీ చేయడం అధికార పార్టీకి కలిసి వచ్చింది. ఈపథకం కిందప్రస్తుతంఎకరానికి రూ. 8 మే ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ.10వేకు పెంచు తానన్న కేసీఆర్ హామీప్రజల్లోకి బంగా వెళ్లంది. దీంతో అన్నదాతు కారు గుర్తుకి ఓటేసి ముందుకురికించారు.కేసీఆర్ గత మేనిఫెస్టోలో ప్రకటించిన రైతు రుణమాఫీ తెరాసకు బాగా కలిసొచ్చింది. రూ.17 వే కోట్లను ఈ పథకం కోసం వెచ్చించింది. దీనిని మరింత విస్త ృతం చేసి రూ.క్ష వరకు రుణమాఫీ చేస్తామనే నిర్ణయాన్ని ఆ పార్టీ 2018 ఎన్నిక మేనిఫెస్టోలో చేర్చింది. దీంతో రైతన్నందరూ కేసీఆర్‌కు జై కొట్టారు. ఇరవై నాుగు గంట కరెంట్, ఇంటింటికీ ఇస్తానన్న కేసీఆర్, ఆ మాట నిబెట్టుకున్నారు.
తెంగాణ పల్లెల్లో చీకటిని దూరం చేశారు. విద్యుత్తు సమస్య తలెత్తకుండా అనుక్షణం క ృషి చేసిన ఆయన ప్రయత్నా ు ఓటర్లను ఎంతో ఆకట్టుకున్నాయి. ఒక దశలో పొరుగు రాష్ట్రానుంచి విద్యుత్తును కొనుగోుచేసీ మరీ రైతుకు ప్రభుత్వం సరఫరా చేసింది. దీంతో ఇచ్చిన మాట నుంచి వెనక్కి తగ్గని వ్యక్తిగా కేసీఆర్ ఎనలేని ఇమేజ్ వచ్చింది.15 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న రైతుకు ప్రభుత్వం ఏడాదికి రూ.2271 ప్రీమియం చెల్లించి రూ. 5 క్ష వరకు బీమా సౌకర్యాన్ని కల్పిం చింది. ఇది రైతు కుటుంబాల్లో భరోసా నింపింది. కొన్ని క్ష రైతు కుటుంబాు దీని నుంచి బ్ధి పొందాయి.తెంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంది. సాగునీటి ప్రాజెక్టును రీడిజైన్ చేసి నిర్మాణాను వేగవంతం చేశారు. దాదాపు 36 కొత్త ప్రాజెక్టును చేపట్టారు. దీంతోపాటు ఎంతో మందికి ప్రయోజనం కలిగించే కాళేశ్వరం, సీతారామ, డిరడి వంటి పనును శరవేగంగా చేపట్టా రు. ఈ ప్రాజెక్టు పర్యవేక్షణను హరీశ్‌రావుకు అప్పగించారు. కేసీఆర్ మాటను వేదవాక్కుగా భావించే హరీశ్ రావు ఈ ప్రాజెక్టు పనును పరుగు పెట్టించారు. ఎప్పటికప్పుడు వాటి పురోగతిని సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. 2015 మార్చిలో ప్రారంభించిన ఈ పథకం కింద తెంగాణ వ్యాప్తంగా 46వే చెరువు, క్వాను బాగుచేసి 270 టీఎంసీ నీటిని అందుబాటులోకి తీసుకురావాన్నది ప్రభుత్వం క్ష్యం. ఈ ప్రాజెక్టు బాధ్యతను కార్యదక్షుడిగా పేరున్న హరీశ్‌రావుకు అప్పగించారు. రూ.2 క్ష కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు ఫలాు చాలా చోట్ల ప్రజ కు నేరుగా కనిపించా యి.ఇది తెరాసకు పల్లెల్లో మంచి పుకుబడిని పెంచింది.
మిషన్ భగీరథ
2016లో కేసీఆర్ సొంత నియోజకవర్గంలో ప్రధాని చేత ప్రతిష్ఠాత్మకంగా మిషన్ భగీరథను ప్రారం భించారు. దీని కింద 1.30 వే కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి ప్రతి ఇంటికి మంచినీరు అందజేయాన్నది కేసీఆర్ క.ఈపథకం పనుల్లో కొంతవేగంతగ్గినా, ఉన్న ఇబ్బందును ప్రజకు అర్థమయ్యేలా తెరాస వివరించుకోగలిగింది. మరోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే ఈ పథకం పూర్తవుతుందని ప్రజు విశ్వసించారు.
ఆసరా పింఛన్లు
ఆసరా పింఛన్లు తెరాస ప్రధాన ఎన్నిక ఆయుధాల్లో ఒకటి. కేసీఆర్ మరోసారి అధికారం చేపడితే పింఛన్ల మొత్తాన్ని రూ.2,016, రూ.3,016కు పెంచడంతో పాటు పింఛన్లు అందుకునే వయస్సును 57కు తగ్గిస్తామన్న హామీ కిందిస్థాయి వర్గాను ఆకర్షించింది.
సామాజిక వర్గాకు ప్రత్యేక భవనాు
వివిధ సామాజిక వర్గాకు పార్టీని చేరువ చేయడంలో కేసీఆర్ అద్భుతమైన చతురత ప్రదర్శించారు. ఎస్సీ,ఎస్టీకు ప్రత్యేక ప్రగతి నిధిని ఏర్పాటు చేయడం. దీంతోపాటు వివిధ సామాజిక వర్గాకు ప్రత్యేక భవన నిర్మాణాకు నిధు, స్థలాను కేటాయించడం, మైనార్టీకు షాదీ ముబారక్ వంటి పథకాను ప్రవేశపెట్టడం, బ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ.100 కోట్ల కేటాయింపు, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు హామీతోపాటు 36 కులాకు భవనాు నిర్మిస్తామని మాట ఇచ్చారు. ఇవన్నీ అగ్రవర్ణ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లను ఆకట్టుకున్నాయి. దీంతోపాటు కులా వారీగా ఏర్పాటు చేసిన సదస్సుల్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు స్వయంగా పాల్గొనడం వారి విశ్వాసాన్ని చూరగొంది.
కేసీఆర్ కిట్, కల్యాణక్ష్మి, కంటిమెగు
ప్రజకు వైద్యసేమ అందించడంపై కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. కేసీఆర్ కిట్, కంటి మెగు, అమ్మ ఒడి, బస్తీ దవాఖానాు వంటివి తెరాసను ప్రజకు దగ్గర చేశాయి. కల్యాణ క్ష్మి పథకం కూడా పేద వర్గాకు వరంగా మారింది. ప్రజకు మెరుగైన రవాణా సౌకర్యాు, పానా సౌభ్యం కోసం 31 కొత్త జిల్లాు, 26 కొత్త డివిజన్లు, 125 కొత్త మండలాను ఏర్పాటు చేసిన కేసీఆర్ నిర్ణయమూ సరైనదేనని ఓటర్లు తమ తీర్పుతో తేల్చాయి.