ఏప్రిల్ 2 నుంచి టీఎస్ బీ పాస్
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
హైదరాబాద్: ఇంటి నిర్మాణ అనుమతును సత్వరమే ఇచ్చే క్ష్యంతో ఏప్రిల్ 2 నుంచి టీఎస్ బీ పాస్‌ను అము చేస్తామని పురపాక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలోని పట్టణాల్లో ప్రణాళికాబద్ధమైన అభివ ృద్ధి, పౌరుకు పారదర్శకమైన సేమ అందించేందుకు సంస్కరణు అము చేస్తున్నట్లు మంత్రి వివరించారు. అధికాయి ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేసి పట్టణాను ఆదర్శంగా తీర్చిదిద్దాని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరు కేంద్రంలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు పురపాక చట్టం, పట్టణ ప్రగతిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై అధికారుకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిుస్తోందని..ప్రజ కోణంలో ఆలోచించి పరిపాన సౌభ్యం కోసం సీఎం కేసీఆర్ 33 జిల్లాు ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. నాుగేళ్లలో ఎన్నో పరిపానా సంస్కరణు తీసుకొచ్చామని చెప్పారు. టీఎస్ బీ పాస్ తీసుకురానున్న నేపథ్యంలో మార్చిలోపు దానికి సంబంధించిన లోటుపాట్లను పరిశీలించాని అధికారును ఆయన ఆదేశించారు. టీఎస్ బీ పాస్, మీసేవతో పాటు కొత్తగా మరో యాప్ తీసుకొస్తున్నామన్నారు. ఈ మూడు ప్రక్రియ ద్వారా లేదా నేరుగా మున్సిపల్ శాఖ అధికారును కలిస్తే ఇంటి నిర్మాణ అనుమతి భిస్తుందని తెలిపారు. 75 గజాలోపు ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదన్నారు. 21 రోజుల్లోనే నిర్మాణాకు అనుమతి ఇవ్వాని.. ఇవ్వకపోతే ఎందుకు సాధ్యం కాలేదో దరఖాస్తుదారుడికి చెప్పాని కేటీఆర్ స్పష్టం చేశారు. రూపాయికే నల్లా కనెక్షన్ విషయంలో ఏవిధమైన ఇబ్బందుూ ఉండొద్దని.. వేసవిలో నీటి కొరత రాకుండా ముందు జాగ్రత్త చర్యు తీసుకోవాని మంత్రి దిశానిర్దేశం చేశారు.