ఆస్ట్రేలియాలో సీఎం జన్మదిన వేడుకు

టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో సిడ్నీలో ప్రత్యేక పూజు

హైదరాబాద్‌:  సీఎం కేసీఆర్‌ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆస్ట్రేలియాలోని సిడ్నీ, అడిలైడ్‌ , మెల్‌బోర్న్‌, కాన్‌బెర్రా, బ్రిస్బేన్‌, గోల్డ్‌ కోస్ట్‌ , బెండీగో, బల్లార్ట్‌ నగరాలో టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియాశాఖ సీఎం హరిత హార జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించింది. టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియాశాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సభ్యుందరూ ఒక్కొక్క మొక్క నాటి సీఎం కేసీఆర్‌ హరిత జన్మదిన వేడును ఘనంగా నిర్వహించారు. రాజేశ్‌ రాపోు ఆధ్వర్యంలో సిడ్నీలో ప్రత్యేక పూజు, అన్నదాన కార్యక్రమాు నిర్వహించారు. రవి యాదవ్‌, శ్రీకాంత్‌రెడ్డి, సాయిరాం ఉప్పు, రవి సాయ ఆధ్వర్యంలో అడిలైడ్‌, బ్రిస్‌బేన్‌, మెల్‌బోర్న్‌, కాన్‌బెర్రాలో సీఎం పుట్టినరోజు వేడుకు జరిగాయి. నాడు ప్రాణ త్యాగానికి సిద్దపడి తెంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి నేడు రాష్ట్రాన్ని అభివ ృద్ధిపథంలో పయనింపజేస్తున్న సీఎం కేసీఆర్‌ ఆయురారోగ్యాతో వర్థిల్లాని కాసర్ల నాగేందర్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో రవీందర్‌ చింతామణి, రవి శంకర్‌ ధూపాటి, క్ష్మణ్‌ నల్లాన్‌, పరశురామ్‌ ముతుకు, సంగీత ధూపాటి, జశ్వంత్‌ కొడారపు, ప్రకాష్‌ హనుమంత, వరుణ్‌ నల్ల్లె, సాంబశివారెడ్డి, అజాజ్‌ మొహ్మద్‌, గ్షున్‌, స్మృతి రోహిత్‌ తదితయి పాల్గొన్నారు.
నేడు మంత్రివర్గ సమావేశం
నేటి సాయంత్రం 4 గంటకు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనున్నది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశం ఏర్పాటుపై రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌కుమార్‌ను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు ఆదేశించారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్‌ మీటింగ్‌ లో పు నూతన అంశాపై చర్చించనున్నారు. కొత్త రెవెన్యూ చట్టం, బడ్జెట్‌ సమావేశాపై మంత్రివర్గం ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలో ప్రభుత్వం చేపట్టబోయే పట్టణ ప్రగతి కార్యక్రమంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరునున్నట్లు తొస్తోంది.