అక్రమాకు చిరునామా గాంధీ దవాఖానా!!!

డా.వసంత్‌ ఆరోపణతో మెగులోకి వస్తున్న వాస్తవాు: సర్కార్‌ సీరియస్‌

`సర్టిఫికెట్లు మార్చేస్తున్న ఆసుపత్రి సిబ్బంది
`ఏకంగా సూపరింటెండెంట్‌ పేషీలోనే నిర్వాకం
`డా.వసంత్‌ ఆరోపణతో ఉలిక్కిపడ్డ గాంధీ అధికాయి
`సర్టిఫికెట్లు మారుస్తూ సీసీ కెమెరాకు చిక్కిన సిబ్బంది
`ఉన్నతాధికాయి, వైద్యు మధ్య విబేధాు
`డబ్బు వసూు చేసి ఇన్‌టెన్‌షిప్‌ సర్టిఫికెట్ల జారీ
`ఆసుపత్రి వ్యవహారాపై సీరియస్‌ అయిన వైద్యశాఖ
హైదరాబాద్‌:

గాంధీ ఆస్పత్రిలో అక్రమాు ఒక్కొక్కటి మెగుచూస్తున్నాయి. డాక్టర్‌ వసంత్‌ చేసిన ఆరోపణు నిజమే అని ఆస్పత్రి సిబ్బంది నిర్వాకంతో తేటత్లెమవుతోంది. ఏకంగా సూపరింటెండెంట్‌ పేషీలోనే సర్టిఫికేట్ల తేదీు మారుస్తున్నారు. సర్టిఫికేట్ల తేదీు మారుస్తూ గాంధీ ఆస్పత్రి సిబ్బంది హెచ్‌ఎంటీవీ కెమెరాకు చిక్కారు. రెండు రోజు క్రితం డాక్టర్‌ వసంత్‌ ఆస్పత్రి ఎదుట పెట్రోల్‌ బాటిల్స్‌ పెట్టుకుని ఆందోళన చేపట్టడం తీవ్ర కకం రేపింది. ఆ సమయంలో ఆయన చేసిన ఆరోపణు సంచనం స ృష్టించాయి. అయితే డాక్టర్‌ వసంత్‌ చేసిన ఆరోపణతో అర్ట్‌ అయిన అధికాయి సిబ్బంది చేత తేదీు మారుస్తున్నట్లు తొస్తోంది. 2016-17, 2017-18 బ్యాచ్‌కు సంబంధించిన సర్టిఫికేట్ల తేదీు మారుస్తూ సిబ్బంది ఓ ఛానల్‌ కెమెరాకు చిక్కారు. సూపరింటెండెంట్‌ పేషీలో ఇంత తతంగం నడుస్తున్నా అధికాయి మాత్రం పట్టించుకోవడం లేదు. అయితే అధికారుకు తెలిసే ఈ తేదీ మార్పు ప్రక్రియ నడుస్తుందనే ఆరోపణు వినిపిస్తున్నాయి.
సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చోటుచేసుకుంటున్న తెంగాణ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది.. ఉన్నతాధికాయి, డాక్టర్ల మధ్య తరచూ గొడమ జరగడం, ఓ వైద్యుడు ఆత్మహత్యాయత్నం చేయడం, ఆ తర్వాత పరస్పర ఆరోపణతో వర్గ విభేదాు రచ్చకెక్కడంతో పరిస్థితును చక్కదిద్దే ప్రయత్నాను ప్రారంభించింది సర్కార్‌.  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈట రాజేందర్‌.. సంబంధిత ఉన్నతాధికారుతో సమావేశం అయ్యారు. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తొసుకుని.. మొత్తం ప్రక్షాళన చేయబోతున్నట్లు సంకేతాు ఇచ్చారు. కాగా, గాంధీ ఆస్పత్రిలో గత 10 రోజుగా గందరగోళ పరిస్థితు నెకొన్నాయి.. కరోనా వ్యవహారంతో సస్పెండ్‌ అయిన డాక్టర్‌ వసంత్‌.. సంచన ఆరోపణు చేశారు. ఇన్‌టెన్‌షిప్‌ పూర్తి చేయకుండానే డబ్బు వసూు చేసి సర్టిఫికెట్లు ఇస్తున్నారని, సిబ్బంది అంతా విధుకు హాజరుకాకపోయినా డబ్బు తీసుకుంటున్నారని.. ఇక, గాంధీలో అంతర్గతంగా జరుగుతోన్న వ్యవహారాను బయటపెట్టారు. దీంతో, ప్రభుత్వం గాంధీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు తొస్తోంది.
ఇటీవ జరిగిన గాంధీ ఆస్పత్రిలో వైద్యు వివాదం రచ్చకెక్కింది. రోజు రోజుకూ వివాదం ముదురుతోంది. ఈ వాతావరణం ఆస్పత్రికి మచ్చ తెస్తోంది. రోగుకు మెరుగైన వైద్య సేమ అందించాల్సిన వైద్యు వ్యక్తిగత ఆరోపణు చేసుకుటుండడంతో చర్చనీయాంశమైంది. గత నాుగు రోజుగా వైద్యు, అధికాయి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణు చేసుకుంటున్నారు. ఆయన బ్లాక్‌ మెయిర్‌ అంటే… సారే పెద్ద బ్లాక్‌ మెయిర్‌ అని మాట యుద్ధానికి దిగుతున్నారు. ఆయన అవినీతికి ప్పాడ్డారని ఒకరు… కాదు ఆయనే అంతా నడిపిస్తున్నారని, డబ్బు ఇవ్వనిదే ఫైల్‌ కదదని మరొకరు ఆరోపణు చేస్తున్నారు. వివాదం తీవ్రమవుతున్నా.. ఉన్నతాధికాయి నియంత్రించే ప్రయత్నం చేయడం లేదు. ఆస్పత్రిలో కరోనా వైరస్‌ విషయంలో రోగుకు భరోసా ఇస్తూ.. అప్రమత్తంగా ఉండాల్సిన సమయంలో వివాదాలేంటని కొందరు వైద్యు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో సీఎంఓగా పనిచేస్తున్న డాక్టర్‌ వసంత్‌కుమార్‌ ఇటీవ జరిగిన సమావేశంలో విధుకు ఆటంకం కలిగించారంటూ… ఆయనను డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌కు సరెండర్‌ చేయడంతో వివాదం పెరిగింది. మరుసటి రోజు డాక్టర్‌ వసంత్‌కుమార్‌ పెట్రోల్‌ బాటిళ్లతో ఆస్పత్రికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్‌ చేశారు. ఆస్పత్రిలో శానిటేషన్‌, సెక్యూరిటీ, హౌస్‌ సర్జన్ల అంశాల్లో భారీ ఎత్తున స్కామ్‌ జరిగినట్లు ఆరోపించారు. ఏకంగా ఆయన ఆస్పత్రి సూపరింటెండెంట్‌, డీఎంఈ,  ఇద్దరు ఆస్పత్రి సిబ్బందిపై తీవ్ర ఆరోపణు చేశారు. ఆస్పత్రి అధికాయి, సిబ్బంది భారీ ఎత్తున ముడుపు తీసుకుంటున్నారని వారి ఆస్తు, బ్యాంక్‌ బ్యాలెన్స్‌పై విచారణ జరిపించాని డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యాధికాయి తీవ్రంగా పరిగణిస్తున్నారు.
 ఈ నేపథ్యంలో ఆస్పత్రి విభాగపు అధిపతుతో ఇటీవ సమావేశం నిర్వహించి చర్చించారు. వసంత్‌పై పోలీసుకు ఫిర్యాదు చేయాని, ఉన్నతాధికారుకు వివరించాని ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా వసంత్‌ డబ్బు డిమాండ్‌ చేసినట్లు, ఓ విద్యార్థితో మాట్లాడినట్లు వీడియో టేపును లీక్‌ చేశారు. వసంత్‌ తమను డబ్బు డిమాండ్‌ చేశారని కొంత మంది సిబ్బంది ఆరోపించారు. గాంధీ ఆస్పత్రిలో మెడికల్‌ దుకాణా నుంచి భారీ ఎత్తున మామూళ్లు డిమాండ్‌ చేశారన్నారు. డబ్బు ఇవ్వకపోతే లైసెన్స్‌ రద్దు చేస్తామని బెదిరించారని మెడికల్‌ దుకాణా నిర్వాహకు చెబుతున్నారు. ఈ మేరకు తాము సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. శానిటేషన్‌ బాగా లేదని, మామూు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారని ఔట్‌సోర్స్‌ సిబ్బంది ఆరోపించారు. తమను కూడా నె నెలా డబ్బు ఇవ్వాని బెదిరించారని క్యాంటిన్‌ నిర్వాహుకు ఆరోపించారు. సర్టిఫికెట్ల కోసం డబ్బు డిమాండ్‌ చేశారని అటెండర్‌ ఆరోపించారు. అయితే.. వసంత్‌కు మెడికల్‌ జాక్‌ మద్దతుగా నిలిచింది. వసంత్‌ చేసిన ఆరోపణపై నిజనిర్ధారణ కమిటీ వేయాని, ఆయనకు తిరిగి గాంధీలో పోస్టింగ్‌ ఇవ్వాని మెడికల్‌ జాక్‌ డిమాండ్‌ చేస్తోంది.
హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో కొన్నిరోజుగా డాక్టర్ల మధ్య కోల్డ్‌వార్‌ జరుగుతోంది. ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో దిద్దుబాటు చర్యకు దిగింది రాష్ట్ర వైద్యారోగ్య శాఖ. గాంధీ ఆస్పత్రిలోకి మీడియాకి అనుమతి లేదంటూ ఇన్‌పేషంట్‌ బ్లాక్‌ నుంచి మీడియా ప్రతినిధును బయటకు పంపించారు సూపరింటెండెంట్‌ శ్రవణ్‌. మరోవైపు వసంత్‌ ఆరోపణపై వైద్యశాఖ అధికాయి ఇంతవరకు స్పందించలేదు. చాలామంది వైద్యు ఆస్పత్రికి రాకుండానే నెనెలా జీతాు తీసుకుంటున్నారని సమాచారం. కొన్ని నెలపాటు నకిలీ వైద్యుడు వైద్యం అందిస్తున్నా కనిపెట్టలేకపోయారు గాంధీ సూపరింటెండెంట్‌. ఇక తమ తప్పు ఎక్కడ బయటకు పొక్కుతాయోనని మీడియాపై ఆంక్షు విధించారు సూపరింటెండెంట్‌ శ్రవణ్‌.
డాక్టర్‌ వసంత్‌పై సూపరింటెండెంట్‌ శ్రవణ్‌ తీవ్ర ఆరోపణు చేశారు. రోగు నుంచి షాపు నిర్వాహకు నుంచి డబ్బు వసూు చేసినట్లు వసంత్‌పై ఆరోపణు చేశారు శ్రవణ్‌. దీనికి సంబందించిన ఆడియో, వీడియో టేపును సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రవణ్‌ బయటపెట్టారు. డాక్టర్‌ వసంత్‌కు ఓ విద్యార్థికి మధ్య జరిగిన పోన్‌ సంబాషణను సూపరింటెండెంట్‌ విడుద చేశారు. వసంత్‌కు మతిస్థిమితం లేదని సూపరింటెండెంట్‌ శ్రవణ్‌ అన్నారు. కాగా సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో మొన్నటి మంగళవారం మధ్యాహ్నం సూసైడ్‌ హై డ్రామా చోటు చేసుకుంది.  గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్‌ గురించి దుష్ప్రచారం చేశారనే ఆరోపణతో సీఎంఓగా పనిచేస్తున్న  డాక్టర్‌ పై సస్పెన్షన్‌ వేటు పడిరది. శనివారం ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. సోమవారం ఉదయం తన పర్సనల్‌ మెయిల్‌ చెక్‌ చేసుకున్న డాక్టర్‌ వసంత్‌ ఉన్నతాధికారును సంప్రదించగా వారి నుంచి సంత ృప్తికరమైన సమాధానం రాలేదు

మంగళవారం, పిబ్రవరి 11 ఉదయం వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటె రాజేందర్‌ ను కలిసినప్పటికీ ఆయన నుంచి కూడా తన సస్పెన్ష్‌ పై స్పష్టమైన హామీ రాకపోవటంతో సూసైడ్‌ చేసుకోవానే ఉద్దేశ్యంతో ఒంటికి రెండు పెట్రోల్‌ బాటిల్స్‌ కట్టుకుని…లైటర్‌ చేతపట్టుకుని మధ్యాహ్నం 12 గంట సమయంలో గాంధీ ఆస్పత్రికి వచ్చారు. దాదాపు గంటసేపు ఆయన అస్పత్రిలో జరుగుతున్న అవినీతిని ఏకరువు పెట్టారు. పోలీసు, ఆస్పత్రివైద్యు సంఘం నాయకు, సహచర వైద్యు ఎంత నచ్చచెప్పినా ఆయన అందరినీ బెదిరిస్తూ గంటకుపైగా వీరంగం సృష్టించారు. ఆస్పత్రిలో శానిటేషన్‌ లోనూ, సెక్యూరిటీ లోనూ ఇలా ప్రతి విషయంలోనూ అవినీతి పెరిగి పోయిందని….. ఈ.ఎస్‌.ఐ. కంటే పెద్ద స్కాం గాంధీలో జరుగుతోందని ఆరోపణు చేశారు. గాంధీ ఆస్పత్రి లో జరుగుతున్నఅనేక అక్రమాను బయట పెడుతున్నందుకే తనపై వేటు వేశారని వసంత్‌ ఆరోపించారు. తెంగాణ డాక్టర్స్‌ అసోసియేషన్‌ నాయకుడిగా ఉన్న తనకే న్యాయం జరగటంలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సూసైడ్‌ చేసుకోటానికి యత్నించారు. చేయని తప్పుకు తనపై సూపరింటెండెంట్‌  ఆరోపణు చేస్తూ తనను  సస్పెండ్‌ చేశారని ఆరోపించారు. డాక్టర్‌ వసంత్‌ భార్య   జ్యోతిర్మయి  గైనకాజి డిపార్ట్‌ మెంట్లో అసిస్టెంట్‌ ప్రోఫెసర్‌ గా పని చేస్తున్నారు. అస్పత్రిలో జరిగిన అవినీతిని విలేకరుతో చెపుతుండగా పోలీసు చాకచక్యంగా అతనిపై పడి చేతిలోని లైటర్‌ లాగేసి…ఒంటికి కట్టుకున్న పెట్రోల్‌ బాటిల్స్‌ తీసివేసారు. ఒంటిపై ఒక్కసారిగా నీళ్లు పోసి ప్రమాదం తప్పించారు. గంటకు పైగా సాగిన ఉత్కంఠకు తెర దింపారు. అనంతరం డాక్టర్‌ వసంత్‌ నుచికుగూడా పోలీసు స్టేషన్‌ కు తరలించారు.
ఆస్పత్రికి అప్రతిష్ఠ…
గాంధీ ఆస్పత్రి పర్యవేక్షణ లోపం కారణంగా అప్రతిష్ఠ పావుతోంది. పుమార్లు ఇక్కడి నుంచి శిశువును అపహరించుకుపోవడం, కొంత మంది ఆగంతుకు స్వేచ్ఛగా లోపలికి వచ్చి హల్‌చల్‌ చేయడం, రోగు, వారి కుటుంబ సభ్యు నుంచి నగదు, నగు, సెల్‌ఫోన్లు తస్కరించడంతో ఆస్పత్రికి చెడ్డపేరు వస్తోంది. నకిలీ వైద్యు ఆస్పత్రిలో డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. ఇటీవ ఓ వ్యక్తి ఆరు నెలుగా త్లెకోటు వేసుకుని తిరుగుతుండగా పీజీ విద్యార్థు పట్టుకుని పోలీసుకు అప్పగించారు. గతంలో ఆరోగ్యశ్రీ మందు కొనుగోుపై తీవ్ర ఆరోపణు వచ్చాయి. శానిటేషన్‌ సరిగ్గా లేదని జూనియర్‌ వైద్యు పుమార్లు అధికారుకు ఫిర్యాదు చేశారు. ప్రైవేట్‌ ల్యాబ్‌ సిబ్బంది ఏకంగా ఆస్పత్రిలోకి వచ్చి నేరుగా రక్తపరీక్షు తీసుకుంటున్నారనే ఫిర్యాదు వస్తున్నాయి. గాంధీ ఆస్పత్రిలో రోగుకు మెరుగైన వైద్యం అందించడం లేదని, కొంత మంది వైద్యు, సిబ్బంది సరిగ్గా విధుకు హాజరు కావడం లేదని, ఇలా రకరకాుగా గాంధీ ఆస్పత్రిలో తరచూ వివాదాు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణు వినిపిస్తున్నాయి.