రాష్ట్ర ఆరోగ్య శాఖ నిద్రమత్తులో ఉంది: క్ష్మణ్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ఆరోగ్యశాఖ నిద్రమత్తులో తూుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు క్ష్మణ్‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి కనీసం సమీక్షు కూడా నిర్వహించకుండా వ్యవస్థను గాలికొదిలేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెంగాణలో కొవిడ్‌-19 సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యు తీసుకోవడంలో ప్రభుత్వం విఫమైందన్నారు.  కొవిడ్‌-19 నివారణకు భాజపా ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ఉచిత హోమియో మందు పంపిణీ కార్యక్రమాన్ని నాంపల్లి భాజపా కార్యాయంలో క్ష్మణ్‌ ప్రారంభించారు. ఉదయం 10 గంట నుంచి రాత్రి 8 గంట వరకు ప్రతి రోజు మందు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కొవిడ్‌-19పై ప్రజకు ప్రభుత్వం ధైర్యాన్ని ఇవ్వలేకపోతోందన్నారు. హైదరాబాద్కు చుట్టుపక్క ఆసుపత్రును కట్టిస్తానన్న సీఎం.. ఇప్పుడున్న ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందించడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఆరోగ్య శాఖ అవినీతి మయమైందని… దీనికి గాంధీ ఆసుపత్రి డాక్టర్‌ ఆరోపణలే ఉదాహరణగా పేర్కొన్నారు.